నా గూగుల్ + ప్రొఫైల్, పొటోలు ,వగైరా యొక్క మొత్తం వీక్షణ విలువ 12 లక్షల పై చిలుకే నట !
సాదారణంగా పేస్ బుక్ వాడకం దారులకు అది కూడా పేజీలు ఉన్న వారికి వారి పోస్టులు పొందిన విక్షనములు ఎన్నో తెలుసుకునే అవకాశముంది. లైక్ ల కోసం ఆరాటపడి , పోస్టులు పెట్టె యువత ఎక్కువుగా పేస్ బుక్ లోనే ఎక్కువ . దానికి కారణం రోజూ వారి కంటెంట్ కి వచ్చె స్పందన ఏమిటో తెలుస్తూ ఉండడం కూడా ఒక కారణం . అదే గూగుల్+ లో క్లిక్ చేస్తే తప్పా,తమ పోస్టులు ఎవరైనా చూస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవడం కష్టమే మరి . ఒకరి రాతలకి సమాజం మారక పోవచ్సుమో కాని , అది చదివేవారిలో ఒక ఆలోచన రేకెత్తిస్తాయి అనేది సత్యమ్.
కవులు ,కళాకారులు , రచయితలు వీరికి ముక్యంగా కావాల్సింది తమ ప్రదర్సనలు,రచనలు పట్ల ప్రేక్షకుల స్పందన .తమ ప్రదర్శనకు ఎక్కువమంది జనం వచ్చినప్పుడు కళాకారులుకి ఎలాంటి ఆనందం కలుగుతుందో . మన పోస్ట్ లను ఎకువమoది చూస్తున్నారు అన్నప్పుడు మనకూ అలాంటి ఆనందమే కలుగుతుంది . అదిగో అలాంటి ఆనందమే గూగుల్ + వారు నాకు కలిగించారు .నా ప్రొఫైల్మరియు దాని సంబందిత వీక్షణ ములు మొత్తం ఈ రోజు వరకు 12,02,604 అక్షరాల పన్నెండు లక్షల రెండు వేల ఆరువందల నాలుగు అంట! నాకు అదొక రకం "తుత్తి " కలిగించినందుకు ధ్యాంక్యూ గూగుల్+ !
నాకు గూగుల్ + పాలోయర్స్ తక్కువే అయినా , వీవర్స్ ఎక్కేవే అని దిని ద్వారా తెలిసింది . నా ప్రొఫైల్ చూడాలి అనుకుంటే క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడగలరు https://plus.google.com/u/0/+NarasimhaRaoMaddigunta/about
Comments
Post a Comment