సుప్రీం కోర్టు "హిజ్రా " హక్కులుని గుర్తించింది సరే ! మరి హిజ్రాలు రైల్వే ప్రయాణీకుల హక్కుల్నిగుర్తించేదేప్పుడు?

Sir,
With the passage of time, India has progressed by leaps and bounds and has registered impressive growth in almost every sector. But one area which has not seen much improvement is the unwillingness of the authorities concerned and the general lack of concern of the public to address these issues. With alarming rise in unemployment, certain sections in our society have taken resort to dacoity, extortion, kidnapping etcetera to earn easy money. In this context, I would like to point out the atrocities committed by the hijras (eunuchs) on the passengers travelling in the ordinary trains. What the hijras resort to is nothing other than extortion and abuse of the train passengers in case their demands are not met. Who is responsible for this scenario? Is it the public who are more often than not forced to meet their demands out of fear as not meeting the demands of the hijras lead to ugly verbal duels in which the choicest of expletives are hurled at the passengers.  Is the government or the railway officials giving them space to create such ruckus and cause inconvenience to the ordinary railway passengers? Where are the Indian laws to guard passenger rights?
Hijras are one of the most stigmatized and marginalized sections of our society. Most of them discontinue their education due to physical and sexual harassment in schools. Most of them migrate to big cities and join Hijra communities after their families and neighbours reject them. Protection of the rights of the Hijra community is important as they are also a part of our society .But that should not be an excuse for them to abuse and extort money from train passengers.      
Being a Human Rights student myself, I have sympathy for the Hijra community but any unwanted practice is intolerable and should be dealt with strictly in accordance with the prevailing laws. Is it not a matter of shame for the Railway Police Forces and TTE's when such anti-social activities are continuing right under their noses? As a result many passengers have been forced to shell out more money and explore other means of travel to avoid such harassment.
  • Author / Written by:Romen NingthoujamPhayeng
    Department of Humanities & Social Sciences, IIT, Guwahati


పై లెటర్ Hueiyen Lanpao  అనే ఈ  పత్రికకు ఒక పాఠకుడు రాసినది . దీనిని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నిన్న సుప్రీం కోర్టు వారు , హిజ్రాల హక్కులును గుర్తిస్తూ , వారికి అనుకూలంగా ఇచ్చిన తీర్పులో వారి దుస్తితి గురించి స్పందించిన తిరు చూసాక , ఒకసారి నాకు రైల్వే ప్రయాణం గుర్తుకు వచ్చింది . ప్రస్తుతం మన దేశంలో హిజ్రాల ప్రవర్తనకు పై లేఖ దర్పణం పడుతుంది . అందుకే దానిని యదతదంగా ఇక్కడ పెట్టాను .

      నిన్న సుప్రీం కోర్టు వారు  జన్మతః తృతీయ ప్రక్రుతి తో జన్మించిన వారి హక్కులను గుర్తిస్తూ , వారిని స్త్రీ లేక పురుషుడి గానో కాక మూడో జెండర్ గా గుర్తించాలని ,వారి కోసం రాజ్యంగ సవరణలు చేసి విద్యా , ఉద్యోగ ఇతర అన్ని విషయాలలో రిజర్వేషన్లు కల్పించి సమాజంలో ఒక గౌరవ స్తానం కల్పించాలని ఇచ్చిన తీర్పు సర్వదా ఆహ్వా నించదగినది. అయితే ప్రక్రుతి పరంగా స్త్రీ , పురుషులు మాత్రమె మానవ జాతికి ప్రతికలు . ఇప్పుడు సుప్రీం కోర్టు వారు సృష్టించిన ఈ  మూడో జాతి "విశ్వా మిత్ర " సృష్టి లాంటిదే . సృష్టి నియమానుసారం పునరుత్పత్తికి అవసరమైన  వారు స్త్రీ పురుషులు . అందులో పురుషుడు కానివారు ఎవరైనా స్త్రీలుగా గుర్తిస్తే సరిపోతుంది .  అవయవాలు సరిగ్గా ఏర్పడనంత  మాత్రానా వారు వికలాంగులు అవుతారు తప్పా , ప్రత్యెక జాతి అవుతారా అనేది ఆలోచించ దగిన విషయం . సమాజంలో వికలాంగుల పట్ల కూడా చిన్న చూపు ఉంది . అంత  మాత్రానా  వారిని ప్రత్యెక జాతి అనలేము . అలాగే జన్మతః మర్మావయాలు సరిగా లేనంత మాత్రానా , వారికి పునరుత్పత్తి సామర్ద్యం లేనంత మాత్రానా వారికి  ప్రత్యెక జాతి సృష్టించి వారిని అందులోకి నెట్టే బదులు వికలాంగులగానే గుర్తించి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తే బాగుండేది . ఏది ఏమైనా సుప్రీం కోర్టు వారి తీర్పును ఒక పౌరుడిగా అoగికరించాలిసిందే .

   భారతీయ సమాజంలో హిజ్రాలకు గౌరవనీయ స్తానమె ఉంది . ఉత్తరాదిన వివాహాలు వారు లేకుండా జరుగవు. వారు ఎదురు వస్తే అంతా శుభమే జగుతుo దన్నది సాంప్రదాయ బావన . అంత మాత్రం చేత సమాజంలో వారి పట్ల చిన్న చూపు , ఏహ్య బావం లేదని చెప్పడం సత్య దూరమే అవుతుంది . అయితే సామాన్య ప్రజలు విరి పట్ల ఏహ్య బావం పెంచుకోవడానికి విరి జన్మ కారణం కంటే విరి ప్రవర్తనే అదిక కారణ మవుతుంది . సుప్రీం కోర్టు వారు వారి తీర్పులో విరు సమాజంలో అవమానాలకు గురి అవుతున్నారు అన్నారు . అది ఒకప్పటి మాట. ఎక్కడ ఏమో కాని రైళ్లల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం విరి చేతిలో అవమానాలకు  గురి కాలేక వారు అడిగినంత సమర్పించుకోవడం జరుగుతుంది . విరి సంపాదించే తీరుకు ఆకర్షితులై ఏంటో మంది మగ పిల్లలు దేవుడిచ్చిన పురుషత్వాన్ని కాదని ఆపరేషన్ ల ద్వారా "హిజ్రా " లు గా మారుతున్నారు అంటే వీరికి  సమాజంలో అవమానం జరుగుతుంటే వారు అలా చేస్తారా ? అయినా ఈ  రోజుల్లో మానా వమానాలు  అనేవి మని తోనే నిర్ణయించ బడుతున్నాయి కాబట్టి అవి ఉన్న వారు ఏమి లేక పోయినా అన్ని ఉన్నట్లే . కాక పొతే సమాజానికి హిజ్రాలు అంటే ఎంత ఏహ్య బావం ఉందొ , వారికి సమాజం పట్ల అంతటి ఏహ్య బావం ఉంది . అది వారు ప్రజల పట్ల చూపించే దోరణిలో వ్యక్తమవుతుంది . మరి ఈ తీర్పుతో అది పోతుందా?

         కాబట్టి వారి హక్కుల్ని సుప్రీం కోర్టు వారు గుర్తించారు కాబట్టి ఇకనైనా వారు  రైల్వే ప్రయాణీకుల హక్కుల్నిగుర్తింఛి వారిని గౌరవిస్తారని , ఇకనుంచి అయినా బలవంతపు వస్సూల్లకు , అసబ్యాపు చేష్టలకు పాల్పడకుండా మంచిగా విద్యా వంతులై , ఉద్యోగాలు ఇతర సౌకర్యాలు పొంది ఇతర ప్రజలతో ఆరోగ్య కరమైన అలవాటులతో  జీవిస్తారని ఆశిస్తునాను . లేకుంటే ఈ  తీర్పు వలన పెద్దగా లాభం ఏమి ఉండదు సమాజానికి .              
            ట్రైన్లలో హిజ్రాలు దందా ఎలా ఉంటుందో ఈ క్రింది విడియోలో చూడగలరు . 
                      
                         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!