'తిక్కల పోరి తైతక్కలాటకు' క్లైమాక్స్ సీన్ "అమ్మ నీ కమ్మని దెబ్బ" ని చూడండి !!
ఈ మద్య , చదువుకునే పోరగాల్లకి అదేదో మాయదారి " ప్రచార పిచ్చి " అనే జబ్బు పట్టుకుందట. కొంత మంది పోరగాల్లు పోరులతో కలిసి ఒక పబ్లిక్ ప్లేస్ ల జమ గావడం, ఒక్క సారిగా పిచ్చి పట్టినట్లు గంతులేస్తూ వెర్రి కేకలు వేయడం. వారి కోతి గంతులకు వెనుక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. డ్యాన్స్ అంతా అయ్యాక ఇదేందబ్బా గిట్ల ఎగిరిన్రు అని ఎవరైనా అడిగితె "జనం లో చైతన్యం తెచ్చుట కొరకు" అనే భుకాయింపులు . ఈ లత్కోరి డాన్స్ లు చూసే వారికి ఎట్లున్నా , ట్రాపిక్ జామ్ అయి పబ్లిక్ బాదపడుతుంటె , పరువు తీసేసినట్టయి డాన్స్ లు వేసే పోరగాల్ల ఇంట్లో పెద్దలు బాదపడుతున్నారు. అలా బాధపడే ఒక తల్లి , తన కూతురు బస్టాండ్ లో పబ్లిక్ గా లత్కోరి డాన్స్ వేయడం చూసి తట్టుకోలేక ఏమి చేసిందో ఈ క్రింది విడి...