పెండ్లి అయిన "సానియా మీర్జా " గారు , "Miss " ఎలా అయ్యారు ! ఓ 'రబ్బా' '!!!?

                                                                                     


                                                           నాకు తెలిసినంతవరకు ఇంగ్లీష్ లో వివాహితులు అయిన స్త్రీ పురుషులను సంబొందించడమ్ లో వివక్షత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. పురుషుడు అవివాహితుడు అయినా , వివాహితుడు అయినా సంబోదించడం తేడా ఏమి ఉండదు . మిస్టర్ X అని సర్వకాల సర్వాస్తల యందు పిలువవచ్చు . కాని అదే స్త్రీ అయితే పెండ్లి కాక ముందు Miss Y  అని పిలువబడిన ఆమె పెండ్లి అయ్యాక మాత్రం Mrs Y (మిస్సెస్) అని పిలువబడుతుంది. ఇది అందరి విషయం లో ఒకటే అనుకునే వాణ్ని ఇన్నాళ్ళు . కాని ఈ సంబోధ సూత్రం "ఇండియాలో ఇంతులకు రక్షణ లేదహో " అని చాటి చెపుతున్న మన టెన్నిస్ తార "సానియా మీర్జా " గారికి  వర్తించదని , నిన్నటి ఇండియన్ ఎక్ప్రేస్ ఆమె తరపున ఇచ్చిన వివరణ చూసే దాక నాకు తెలియదు. ఒకవేళ ఇండియన్ ఎక్స్ప్రెస్స్ వారు స్త్రీలను సంబొదించడమ్ లో ఉన్న వివక్షతను వ్యతిరేకించి, పురుషులు మాదిరే స్త్రీలను కూడా సర్వకాల , సర్వాస్తల యందు Miss గానే ఉదహరిస్తున్నారేమో ?

                ఇంతకీ విషయం ఏమిటంటే , ఈ  మద్య మద్యప్రదేశ్ ప్రబుత్వం వారు మన టెన్నిస్ తార గారిని  వార్షిక క్రీడా అవార్డుల పంక్షన్ కి  పిలిచారు అట. మరి ఈ  రక్షణ లేని సానియా గారు తన రక్షణ కోసం అని  5 అంగరక్షకులుని పెట్టుకుందట. అలాగే మేకప్ కి ఇతరత్రా కలిపి 7, 8 మంది తన వెంట రావాలి కాబట్టి వారి కోసం ప్రైవేట్ జెట్ విమానం ఏర్పాటు చేయాలని, అలాగే తన మేకప్ కిట్ కోసం అక్షరాల 75, 000 రూపాయాలు ఇవ్వాలని , ఏవేవో గొంతెమ్మ కోర్కెలు కోరితే , అంత పెద్ద మద్యప్రదేస్ ప్రభుత్వం వారి గొంతు మద్యలో వెలక్కాయ్య పడ్డటు ఫీలై  , ఈ  టెన్నిస్ స్టార్ ని భరించడం మన వల్ల  కాదని , సింపుల్ మాన్  గోపిచంద్ గారిని సంప్రద్సిస్తే అయన O.K అన్నాడట. ఈ  విషయం గురించి మీడియాలో , సోషల్ మీడియాలో కధనాలు వచ్చే సరికి వివరణ ఇచ్చుకోక తప్పలేదు టెన్నిస్ మీర్జా గారికి . అలా ఆమె తరపున ఆమె అకౌంట్ లను చూసే KWAN అనే ఏజెన్సి తరపున ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వివరణ ఇచ్చారు. సరే వివరణ సంగతి ఎలా ఉన్నా , పెండ్లి అయిన సానియా మీర్జా గారిని పదే పదే మిస్ సానియా , మిస్ మిర్జా అని ప్రస్తావిస్తుంటె ,పెండ్లి అయిన "సానియా మీర్జా " గారు , "Miss  " ఎలా అయ్యారు ! ఓ 'రబ్బా '!!!? అని ఆలోచిస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది.

  ఒకవేళ పెండ్లి అయిన వారిని Miss అని సంబోదించడం ఈ మద్య జరుగుతుంటే  అదే విషయం మిగతావారికి చెపితే చాలా మంది వివాహితులు  ప్రస్తుతం ఉన్న వివక్షా పూరిత సంబోదనా పద్దతిని త్యజించి తామూ Miss లు అయి పోతారు గదా! ఇండియన్ ఎక్స్ప్రెస్స్ లో వచ్చిన వివరణ పూర్తి పాఠం క్రింద ఇవ్వబడింది .


   Reacting to The Indian Express report, Sania Mirza’s agency has issued a detailed statement about the “unacceptable” demands made to attend the annual sports awards hosted by the Madhya Pradesh government. The demand list, according to the sports department, included a chartered flight and an expensive make-up kit. The agency has clarified that the demand for a private jet was made because of Sania’s tight schedule, and long commercial flights Bhopal.
Full statement by the agency managing Sania Mirza
“As the official Agency, KWAN, managing Miss Sania Mirza’s account, this is in response to the recent comments made in the media which have been attributed to certain officials from Madhya Pradesh. We wish to clarify our position.
We had been directly dealing with the concerned persons in order to facilitate Miss Mirza’s visit for the event in which she was very keen to participate. It was to take place in Bhopal on 28th November, 2015 and we were well acquainted with the negotiations that were under way.
There was never any demand of Rs 5 lakhs on this occasion made by the Agency, as suggested by media reports. As Miss Mirza already committed to participate in an event in Goa on 29th November, and since the commercial flights were taking her 7 hours (including the stop-overs) to fly from Bhopal to Goa, it was practically impossible to her to be physically present for both these events unless she was accorded the facility of a private jet for flying from Bhopal to Goa. Hence, the request for a private jet had to be made for just the outgoing flight from Bhopal to ensure that Miss Mirza could honour her commitment in Goa – a commitment that had been made more than a month ago.
The practical impossibility of getting a popular celebrity to be present in two different corners of the country within a short span of time sometimes has to be tackled in this unusual manner and we are disappointed at the distasteful, damaging comments being floated against Miss Mirza by certain sections. It is particularly distressing for the Agency as well as our client since we were given the impression by the negotiating official from Madhya Pradesh that as it was practically impossible for Miss Mirza to attend the event on 28th, another date would be mutually decided upon for the same event when our client had more time available.”
Indranil Blah, CAA KWAN.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!