దమ్మున్న చానళ్లకు, విజ్ణాన బాబులకు, ఇతర మతాల వారి మూడత్వం ప్రశ్నించే దమ్ము లేదా?


                                                       
                                                                           
   నిన్న నేను సైన్స్ పెద్దలు గురించి ఒక టపా పెట్టిన సందర్బంలో, ఒకరు ,ఆలోచించదగిన కామెంట్ చేసారు. ఆ కామెంటర్ పేరు బారతీయ వాసి అని చెప్పినా అది అసలు పేరు కాదు అని అర్థమవుతుంది కాని ఆయన సైన్స్ పెద్దలకు, విజ్ణానులకు,టి.వి. చానల్ వారికి సందించిన ప్రశ్న మాత్రం ఆలోచింపదగినది అని బావిస్తున్నాను. ఆయన కామెంట్ ఇది:-


"ఏదైనా మనకి నచ్చితే అంతా బాగున్నట్లే అన్న చందాన మన తెలుగు టీవీలు, జన విజ్ఞానాలు, సైన్సు పెద్దలు ఉన్నారు. ఈ బాబా గోలేమిటో నాకు తెలియదు కానీ, ఇంతకన్నా ఉదయాన్నే టీవీలో వచ్చే స్వాస్థత సభల గురించి ఎవరూ ఎందుకు నోరు మెదపరు? మొఖాన చెయ్య పెట్టి తొయ్యగానే[ఆడ, మొగ తేడాలేదు]వారు మూర్చ వచ్చినట్లుగా పడిపోవటం జరుగుతుంది. క్రింద కూర్చొని చూస్తున్న వారు తెగ కన్నీళ్ళు పెట్టుకొని మానసికంగా లోపం ఉన్న వారుగా తయారవుతున్నారు. ఈ విధంగా మానసిక లోపాన్ని బొధిస్తున్న, రక్షణ పేరుతో భయాన్ని ప్రచారం చేస్తున్న వారి మీద ఇప్పటి వరకూ ఒక్కరు కూడా కన్నెత్తి అయినా చూడ లేదు. జన విజ్ఞాన వేదిక వారు కానీ, సైన్సు ప్రముఖులు కానీ ఒక్క సారైనా అక్కడికి పోయి ఇది తప్పని చెప్పే పని చెయ్యలేదు. టివీల్లో హిందువుల పండగలప్పుడు చెసే పచాయితీలు వీరి విషయంలో కనపడదు. వీరు కేవలం హిందువులని మాత్రమే ఉద్దరించటానికి కంకణం కట్టుకొన్నారా? మిగిలినవారిని ఉద్దరించేవారు లేరా? ఆంతర్యమేమిటో? మూర్ఖత్వంలో కూడా సామరస్యమా? లేక సామరస్యంలో మూర్ఖత్వమా?"       BHAARATIYAVAASI2 జనవరి 2013 7:56 సా

   పై కామెంట్ లో వాస్తవం ఉంది. మొన్న మహా న్యూస్ చానల్ లో ఒక సైన్స్ వాది మాట్లాడుతూ "అబద్దాన్ని నిజంగా ప్రచారం చెయ్యడం మానవ హక్కుల ఉల్లంఘన" క్రిందకే వస్తుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్య విషయం లో మూడ విశ్వాసాలతో కూడిన విదానాలు ప్రచారం చేసే వారిని చట్టప్రకారం  శిక్షించాలి అని అన్నారు. ఇదే సైన్స్ వాదులు ఎంతో కాలం నుండి నిస్వార్థ సేవతో "బత్తిన  సోదరులు" ఇస్తున్న చేప మందును నిషేదించమని గొడవ చేస్తున్నారు. ఆ చెప మందు వల్ల తమకు ప్రాణ హాని కాని ,ఆరోగ్య హాని కాని జరిగిందని ఎవరూ చెప్పలేదు. అందరూ స్వచ్చందంగానే తీసుకుంటున్నారు. అయినా సో కాల్డ్ సైన్స్ వాదులకు ఇలా నడవడం రుచించలేదు. కోర్టులు దాక వెళ్ళారు. సరే ఎవరైనా కోర్టు అదేశాలకు అతీతులు కారు.

  ఇక్కడ చాల మందిని వేదించె ప్రశ్న ఏమిటంటే ఈ సో కాల్డ్ విజ్ణానులు, ఎందుకు హిందూ మతం వారి విదానాలనే- (అది ఆయుర్వేదం కావచ్చు, ప్రక్రుతి విదానమ్ కావచ్చు,) -   టార్గేట్ చెస్తున్నారు. ఇతర మతాల వారి విదానాలు ఎంతో మూడ విశ్వాసంగా ఉంటున్నప్పటికి ఎందుకు పట్టించుకోరు? హిందువులంటే ప్రేమా?  
లేకా ఇతర మతాల వారిని కెలికే దమ్ము లేకనా? 
( మరింత సమాచారంకొరకు   ఈ  లింక్ ని క్లిక్ చెయ్యండి 
   మూడ వాదం ఎవరిది? పిరమిడ్ వాదులదా,సైన్స్ వాదులదా?http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_2.html)



Comments

  1. దానికి మీ బోటి వారు పూనుకోవాలి,

    ReplyDelete
    Replies
    1. నా స్తాయి లో నేను నా దర్మం నెరవేరుస్తున్నాను

      Delete
  2. "పళ్ళున్న చెట్టుకే రాళ్ళదెబ్బలు..!"

    ReplyDelete
    Replies
    1. ఇది డబల్ మీనీంగ్ డైలాగ్(అశ్లీలత కాదు) లా ఉంది, కొంచం విశదీకరించగలరు.

      Delete
  3. మనం వాళ్ళకు వేరే మతం మీద విషం చల్లడానికి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి.

    ReplyDelete
    Replies
    1. మీరు చేప్పేదాంట్లో నిజం లేక పోలేదు

      Delete
  4. మీ వలనే కదా మీరు చిన్న కులాలు అనుకుంటున్న వారు వేరే మతం లోకి మారి పోయి అక్కడ అభివృద్ది చెందుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. అన్నలు ఎదో అన్నారని, స్వంతింటిని వదలి, పక్కింట్లోకి పొయి ఇదే మా ఇల్లు అన్నంత మాత్రానా మీదవుతుందా? అన్నల మీద కోట్లాడి అయినా సరే తన హక్కును సాదించేవాడే దీరుడు. ఏ అన్నల మీద నెపంతో ఇతర మతాలకి వెళ్లారో, ఆ అన్నలే ఇప్పుడు ఆ మతం లోకి వచ్చి గంతులేస్తుంటే, బిక్క సచ్చి చూడటం మినహా ఏ మన్నా చెయ్యగలరా? ఎప్పట్టికైనా మన ఇల్లు మన ఇల్లే, పరాయి ఇల్లు పరాయి ఇల్లే. మన ఇంటిలో హక్కు కోసం కోట్లాడండి తప్పులేదు. పరాయి ఇంట్లోకి వెళ్ళి మీ ఇంటిని మీ అన్నలు " ఈ ఇల్లు మాది మాత్రమె" అనేలా చెయ్యకండి.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన