గోకుడుకు మందు ఇస్తా రమ్మని , 15 యేండ్ల విద్యార్థిని గోకడం మొదలెట్టిన 35 యేండ్ల గిరిజా !!?
మనం ఇంతవరకు పేపర్లలో , మీడియాల్లో , కొంత మంది మగవాళ్ళు తమ కామ వికారాలు కు, తమ కంటే చిన్న వారు , తమ కూతుళ్ళ వయసున్న ఆడపిల్లల ను ఎలా బలి చేస్తున్నారో తెలియచేసే ఉదంతాలే తరచుగా చూస్తుంటాం. కొంతమంది అంటే 20 యేండ్ల కుర్ర వాడి నుండి 60 యేండ్ల వృద్ధ ముసలి వారి వరకు తమ "మగబుద్ధి " ని చూపడం లో అతీతులు కారని, తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న సంఘటనలు తెలియ చేస్తున్నాయి . అయితే ఈ విషయం లో , తమ లైంగిక వికారాలు కు మైనర్లను వాడుకోవడం లో మాములు వ్యక్తులే కాదు , పదిమందికి ఆదర్శంగా ఉంది బావి పౌరులను తీర్చి దిద్దడాల్సిన ఉపాధ్...