Posts

Showing posts from September, 2015

దేవునికి 'మూడు కత్తెరల భక్తీ' మాదిరి , సమాజానికి" సగం జుట్టు " సమర్పించిన రేణూ దేశాయి గారు !!?

Image
                                                                                                                                                                     సెలబ్రిటి లు ఏమి చేసినా అందంగానే ఉంటుంది కాబట్టి , వారు చేసే ప్రతి పనికి పబ్లిసిటి ఉంటుంది . అందుకే ప్రబుత్వ పధకాలకు కాని , ప్రైవేట్ కార్యక్రమాలకు కాని ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి ప్రారంబోత్సవాలు చేయిస్తుంటారు . స్వచ్చా బారత్ కోసం సామాన్యులు రోజంతా కష్టపడి విదులు శుబ్రం చేసినా రాని  పబ్లిసిటి , చేత చీపురు పట్టి , చీరు నవ్వులొలికిస్తూ పోజులిస్తే ఆ పదకానికి పిచ్చ పబ్లిసిటి !మరి పదకానికి పబ్లిసిట...

రమణమ్మ కుమారుడు కుక్కల దాడిలో చనిపోవడానికి , అక్కినేని అమల గారికి ఏమిటి సంబందం !?.

Image
                                                                                                                           ఫేస్ బుక్ లో లైక్ ల కోసం , షేర్ ల కోసం కొంత మంది యువత పడే తాపత్రయం చూస్తుంటె , ఒకవేళ ఫేస్ బుక్ కనుక మూతబడితే పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచిస్తుంటే బయం వేస్తుంది. ముక్యంగా యువత చాలా మంది , "కల్తీ కల్లు " దొరకని వారి లాగా ఉన్మాదానికి గురి అవుతారేమో అని పిస్తుంది. అసలు ఫేస్ బుక్ షేర్ ల వల న ఏమైనా ఆర్దిక లాబం ఉందా? ఫేస్ బుక్ షేర్ లు ఏమైనా వ్యాపార  కంపెనీల షేర్ లు లాంటివా? ఎన్ని ఎక్కువ షేర్ లు పొందినా ఆర్దిక పరంగా కాని, అవార్డుల పరంగా కాని ఏమి ఉపయోగం లేనప్పుడు వాటి కోసం అంత తహ తహ ఎందుకు? వాటి కోసం  పోస్టులను ను షేర్ చెయ్యండి...

ప్రభుత్వ చీప్ లిక్కర్ పధకం ని వ్యతిరేకించటం వల్లనే , "కల్తీ కల్లు " బాగోతం బట్ట బయలు చేసారా ?!!!

Image
                                                                                                                                                                               రాజ్యం లో ఏ ఆర్గనైజ్డ్ నేరాలు జరుగుతున్నా దాని గురించి పూర్తీ సమాచారం , ప్రభుత్వాలకు, అందులో ఉన్న పెద్దలకు అధికారులకు క్షుణంగా తెలిసే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం లో గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రబుత్వ పెద్దల అండదండలతో , తెలంగాణా ప్రాంతం లో "కల్లు లాబీలు " యదేచ్చగా  కల్లు డిపో లలో ప్రజల ప్రాణాలను క్రమ క్రమంగా హరించే ప్రాణాంతక మత్తు మందులను కలిపి , ప్రజలకు పోస్తుంటే , తెల...

మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం , వారిని పిచ్చోళ్ళుగా ఎలా మార్చిందొ చూడండి !!?

Image
                                                                                   మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం సప్త మహా పాపములలో ఒకటి అన్నారు పూజ్య బాపూజీ . అది నూటికి నూరు పాళ్ళు నిజం అని రుజువు చేసే సంఘటణ లు తెలంగాణా రాష్ట్రం లోని జిల్లాల్లో ఇటివల జరుగుతున్నాయి. వాటి గురించి వింటుంటెనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  .    సాదారణంగా మన ఆరోగ్యాలను పాడు చేస్తూంటాయని , ఏ ఆహార పానీయం లేక పదార్దం లో కల్తీ జరగడాన్ని ఆక్షేపించడమే కాక దానిని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసుకున్నాం. కాని కల్తీ కలిగిన  పానియం  కాకుండా స్వచ్చమైన పానీయాన్ని సప్లై చేస్తుంటే, అది త్రాగిన జనం ఉన్మాదులుగా మారి పోయి తిరిగి కల్తీ పానీయం ఇస్తే తప్పా ,వారు బ్రతికే పరిస్తితి లేదు అన్న పరిస్తితులు కనిపిస్తుంటే ఏమనాలి ?  దీనికి ఎవరిని నిందించాలి ? రోజూ కొద్ది కొద్దిగా ...

కొడుకుకు బుద్ది చెప్పే దమ్ము లేక, తల్లిని అనాదగా కుత్బుల్లాపూర్ లో వదిలేసిన కుమారుడు !!

Image
                                                                                                              "నాకు మా అమ్మ/నాన్న అంటే ప్రాణం. నాలో శక్తి ఉన్నంతవరకు వారిని చక్కగా సాకాలని ఉంది. కాని ఏమి చేస్తాం ? మా ముసల్లి దానికి / ముసలోడికి , నా పెండ్లాం కి ,కొడుక్కి పడదాయే. వారిని చూస్తే వారసలు ఓర్వరు. ఈ  ముసల్లోల్లు కూడా మెదలకుండా ఉందే రకం కాదు. అభిమానం ఎక్కువ. దానితో రోజూ ఇంట్లో లొల్లేనాయే . మరి గిట్ల ఇంట్లో గొడవలుంటె నేనెంత కాలం ఓర్చుకోను. అందుకే నా అమ్మ/ నాయన ను మా ఉళ్ళొ ఉంచిన . వారి బ్రతుకు వారు బ్రతుకుతరు. ఆ తర్వాత పై వాడి దయ" . అంటూ తనకు తన తల్ల్లి తండ్రుల మీద ఉండే  ప్రేమ గురించి గొప్పలు చెప్పుకుంటు , ఇంట్లో వారి వలననే వారిని దూ రం పెట్టాల్సి  వచ్చిందని చెపుతుంటారు,...

8 వ తరగతి చదివినవాడు హాస్పిటల్లో వైద్యం చేస్తుంటే, వైద్య ఆరోగ్య శాఖ గాడుదులు కాస్తుందట!

Image
                                                                                                         ఉత్తర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ! వారి ఏలుబడిలో ఉన్న ఒక కమ్మునిటి హెల్త్ సెంటర్. అది కూడా మారుమూల పల్లెటూరు కాదు. ముజపర్ నగర్ లో భూదాన్ అనే ఒక మోస్తరు పట్టణం ఏరియా . పల్లెటూరు ప్రజలుకు  అయితే ఏ RMP డాక్టరో వైద్యం చేయాల్సిన పరిస్తుతులు ఉంటాయి. మరి చిన్న పాటి పట్టణం కాబట్టి అలాంటి అవస్తలు ఏమి లేవు ఆ పట్టణ వాసులకు . వారి ఆరోగ్య పరి రక్షణ కోసం ఉత్తరప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారు ఒక ఆసుపత్రి కట్టించారు. ఆసుపత్రి అన్నాక వైద్య పట్టా ఉన్న డాక్టర్లు, నిష్ణాతులైన నర్స్ లు, గట్రా ఉంటారు అని అందరు అనుకుంటారు. అలాగే అనుకుని ఈ మద్య ఒక సర్వే చేస్తే , భూదాన్ పట్టణ కమ్మునిటి  ఆరోగ్య కేంద్రం లో ల...

నిండు పూల చెట్టులా ఉండే హిందూ మహిళలు, ఆ మతం లోకి మారగానే "ఎడారి మొక్క " లా ఎందుకు మారుతున్నారు ?

Image
                                                                                                                                                                   ప్రకృతికి ప్రతీక స్త్రీ. అందుకే స్త్రీలను ప్రక్రుతి తో పోలుస్తారు. పోల్చడం వరకే కాదు . నిజంగా స్త్రీలు తాము పుట్టి పెరిగిన వాతావరణానికి ప్రతీకగా తమని తాము అలంకరించుకోవడం అనాదిగా వస్తున్నదే. ఒక ప్రాంతం లో ఉండే ప్రజల  యొక్క వేష బాషలు , కట్టు బొట్టు అన్నీ అ ప్రాంత ప్రకృతిని అనుసరించి రూపు దిద్దుకున్నవే.        ఉదాహరణకు వెనుకటి కాలం లో ,పచ్చటి చెట్లు, పూలు ఉన్న వాతవరణం లో పుట్టి...

రెడ్డిగారి పాలనలో కళ కళ లాడిన కేశవ రెడ్డి గారు , బాబు గారి పాలనలో విల విల లాడే "కేసుల రెడ్డి " గా ఎందుకు మారారు ? !!

Image
                                                                                             ఎవరైనా సరే , సామాన్యులుగా ఉన్న వారు, గొప్ప పబ్లిసిటి తో, ఆనతి కాలం లో కోటాను కోట్లకు పడగలెత్తి "అధిపతులుగా " గా మారారు అంటే ఖచ్చితంగా వారు ఎవరి నెత్తినో చేతులు పెడితే కాని వారు ఆ స్తాయికి చేరుకుని ఉండరు అని, ఇంతవరకు మన కళ్ళముందు జరిగిన చరిత్ర చెపుతుంది. అలా నెత్తిన చేతులు పెట్టించుకునే వారు ప్రభుత్వ ఆదీనం లోని బ్యాంకులు కావచ్చు , ప్రజలు కావచ్చు. మొన్నటి రామ లింగ రాజు గారి దగ్గర్నుంచి నేటి కేశవరెడ్డి గారి దాక ఎవరి విషయం చూసినా ఇదే తంతు. మనకు తిండి పెట్టె రైతుకు పది వేలు ఇవ్వడానికి సవా లక్ష ప్రశ్నలు సందించే సంస్తలు , ఈ  బడాబాబులు విషయం లో మాత్రం కిమ్మన్నకుండా రుణాలు ఇవ్వడానికి కారణం బహుసా వారికి ఉన్న ఫాల్స్ పబ్లిసిటి యే కారణం కావచ్చు....

విజయవాడలో ఉంది ,సిద్దార్థ డెంటల్ కాలేజా ? మెంటలోళ్ళ కాలేజా ?!!!

Image
                                                                                                                                  కొంతమంది పెద్దమనుషులు ఉంటారు.  పెద్దమనుషులు కదా , తమకేమన్నా న్యాయం చేస్తారేమో అని  సమస్యలు చెప్పుకుంటే చెవినెక్కించుకోరు . తీరా బాదితులు ఏదైనా పొలిసు కేసులు పెట్టి నేరస్తుల మీద చర్యలు తీసుకుంటే మాత్రం , అప్పుడు  తప్పును తప్పు అని ఖండించగల కలేజా లేని పెద్దమనిషి తనం వీరిలో వళ్ళు విరచుకుని బయటపడుతుంది. " నీవు అనవసరంగా కేసు పెట్టి మన పరువు ప్రతిష్టలు మంట కలిపావు. మాకు చెపితే చిటికెలో నీకు న్యాయం చేసే వాళ్ళం కదా " అని లేని దీరత్వాన్ని  ప్రదర్శిస్తూ, తప్పంతా బాదితులదే అని అన్నట్లు, నేరస్తులకు ఊతమిచ్చే మ...

ప్రేమకు వయసు అంతరం అడ్డు కాదని చాటి చెప్పిన, "మిడిల్ మిత్రవింద - ముసలి కాలబైరవ" ల సరసమైన కధను చదవండి !!!

Image
                                                                                                       "మగ ధీర " అనే తెలుగు సినిమా కద గురించి తెలియని వారు ఉండక పోవచ్చు. అందులో హీరో హిరోయిన్ లు అయిన మిత్ర వింద , కాలబైరవులు ఒక జన్మ లో ప్రేమించుకుని , పరిస్తితుల ప్రబావం చేత తమ ప్రేమ సపలం కాకుండానే తనువులు చాలించి , మరు జన్మలో మోడ్రన్ యువతి యువకులుగా పుట్టడం , ఆ తర్వాత మాటి మాటికి హీరో చేతిని హీరోయిన్ వేసుకున్న చున్ని కోస తాకుతూ వెనుకటి జన్మ తాలూకు ప్రేమ బావనలు కలిగిస్తూ ఉండడం , చివరకు వెనుకటి జన్మలో విలనే ఈ  జన్మలోను వారి ప్రేమకు అడ్డం పడడం, అయినా డైరక్టర్ మంచి వాడు కాబట్టి  ప్రేక్షకుల పీలింగ్ ని అర్దం చేసుకుని వారివురిని ఒకటి చెయ్యడం తో కద ముగిసి పోతుంది. అదిగో అలాంటి ఒక అమర ప్రెమికుల జంట రియల్ స్టొరి గురించి చె...

ఒక్క రోజులో 6000 పైగా వీక్షణములు సాధించి "ఔరా" అనిపించిన "మనవు " బ్లాగు పోస్ట్ !!!

Image
                                                                    Manavu Blog post Statics                                                ఆశర్యం ! నిన్న ఒక్క రోజునే    ఈ బ్లాగులో ప్రచురించిన పోస్టుకి 6000 పైగా వీక్షణాలు వచ్చాయి. మనవు  బ్లాగు  యొక్క మూడేళ్ళ  చరిత్రలో ఇది టాప్ . ఈ బ్లాగులో అత్యదిక విక్షణములు  పొందిన టపా  కూడా అదియే ఆ టపా  గురించి పూర్తి వివరాలకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.                                "పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !

"పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !

Image
                                                                                                                                                              మనిషి అనే వాడు చెయ్యలేని నీచాతి నీచమైన పని చేసాడు బ్రెజిల్ కు చెందిన" సోబ్రినో వల్దేకి పికాంతో " అనే చర్చ్ పాస్టర్. జీసస్ ప్రార్ధనలు నిమిత్తం తన దగ్గరకు వచ్చే మహిళా భక్తులను"దైవ కార్యం " అని  ప్రేరేపించి  వారి చేత చేయించ కూడని పని చేసాడు. అమాయకపు భక్తురాండ్ర దైవ నమ్మికను ఆసరాగా చేసుకున్న ఆ పాస్టర్ ఎంత దగుల్బాజీ పని చేసాడో చూడండి.       సదరు "పికంతో " ఒక స్తానిక చర్చ్ లో పాస్టర్ గా పని చేస్తున్...

అమ్మాయి O.K అనుకుని 6 గురు ఆత్రంగా ఎగబడితే , "టెక్నికల్ రేప్ "కేసులో బుక్కై తల దించుకోవలసి వచ్చిందట. !!!

Image
                                                            చట్టాలు ఏమి చెపుతున్నాయో తెలుసుకోకుందా వెదవ పనులు చేయడానికి ఎగేసుకు పోతే ఇదిగో ఈ ఆరుగురు అత్రగాళ్ళు కు పట్టిన గతే పడుతుంది. స్త్రీల మీద జరిగే అత్యాచారాలలో కొన్ని కేసులు మొదట అంగీకారం తోనే మొదలైనా, ఏదైనా తేడా వచ్చినప్పుడు చట్ట ప్రకారమ్ అవి అత్యాచారాలుగా మారి పోతుంటాయి. అలాంటి ఒక కేసు మొన్న ఖమ్మం జిల్లా కొనిజెర్లలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు విషయం లో వార్తాపత్రికలు , పోలిసులు చెప్పే వర్షన్లో కొంత బాగమ్  కేసు కోసం కల్పించిందని అర్దమవుతుంది. ఆసలు విషయం ఇలా జరిగి ఉండవచు. అదేమిటంటే,    వ్యభిచారం అనేది మానవ సమాజం లో అభిలషియమైనది కాదు. అయినా ఈ రోజు అది ఎక్కడ పడితే అక్కడ జడలు విప్పుకుని స్వైర విహారం చేస్తూ , ఇటు ఆరోగ్యాలకు  అటు సాంతిభద్రత లకు విఘాతంగా మారింది. ఇటివల ఖమ్మం జిల్లలో  కొనిజెర్ల పోలిస్ స్టేషన్ పరిదిలో మరియు ఖమ్మమ్ పట్టణ పరిధిలో జరిగి...