తెలంగాణా హోం మంత్రి గారి మీసాల పవర్ కు సవాల్ విసిరిన నలుగురు రేపిస్ట్ హంతకులు!

                                                                        


ఒక రాజ్యంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటె ,సామాన్య  ప్రజలకు చట్టాలు మీద గౌరవంతో పాటు వాటికి నిబద్దులై నడచుకునే తత్వం అలవడి ఉండాలి .అలాగే నేర ప్రవ్రుత్తి కలిగిన వారికి, చట్టాలను అమలు చేసే అధికారులు అంటె గుండెల్లొ రైళ్ళు పరుగెత్తాలి. అలా కాకుండా డబ్బుకు ఆశపడి తోకూపుకుంటు పనిచేసే లాలుచి యంత్రాంగం ఉన్న సమాజంలో మూడు రేప్ లు ఆరు మర్డర్ లు తప్పా ఇంకా ఏమి కానరావు. 

నిన్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటణ యావత్ తెలంగాణా ప్రజలు తల దించుకునే లా ఉంది . ఇది డిల్లి నిర్భయ కేసుకన్నా ఘోరాతి ఘోరమైన కేసు. కాని విచిత్రం ఏమిటంటే దీని మీద మహిళా సంఘాలు కాని, కనీసం బాదితుల సామాజిక వర్గానికి చెందిన వారినుండి కాని స్పందన లేదు. బహుసా ప్రస్తుతం బయట కాస్తున్న  ఎర్రటి ఎండలకు ఆడోళ్ళ చైతన్యం మాడి పోయి ఉంటుంది . మనం నవ నాగరీకులం అని చెప్పుకునే హక్కుని ఎప్పుడొ కోల్పోయాం. కాని అప్పుడప్పుడు అయినా డిల్లి లాంటి సంఘటనలు  అయినా స్పందించి "కాకుల్లొనే కాదు , మాలోను సంఘ జీవన విదాన స్పందన ఉంది " అని అనిపించుకుంటున్నాం . మరి అలాంటి స్పందన కలుగ చేయటం లేదా నిన్న రంగా రెడ్డి జిల్లాలో జరిగిన ఈ సంఘటణ . కన్నా తండ్రి ఎదుటే కూతురిని ఎత్తుకుపోయి పరమ కిరాతకంగా చెఱచి చంపితే  అక్కడి స్త్రీల గుండెలు బండలు బారాయా ? పురుషుల పొరుషాలు మందు కొట్టి నిదరోతున్నాయా ? చీ చీ మనది ఒక బ్రతుకేనా? పూర్తి సమాచారం కొరకు క్రింద చూడండి . 

                                                        


                          ప్రజలు పాలకులకు కన్నా బిడ్డలు లాంటి వారు . ఆ రకంగా చూసినప్పుడు ఈ రాష్ట్రానికి   హోం మంత్రిగా పనిచేస్తున్న శ్రీ నాయని నరసింహ రెడ్డి గారికి , పరమ కిరాతకంగా  చంప బడ్డ ఆ ఆడబిడ్డ, బిడ్డ లాంటిది . మరి అటువంటి బిడ్డ చావుకు కారకులైన కామందుల మీద హోం మంత్రి గారి స్పందన ఏ రేంజ్ లో ఉండాలి?  . తెలంగాణా రాష్ట్రం లో ప్రతి ఆడపిల్ల మీద జరిగే అఘాఇత్యం హోం మినిస్టర్ గారి ఇజ్జత్ కా సవాల్ ! కాని ఈ  మద్య జరుగుతున్నా నేరాలు చూస్తుంటే హోం శాఖ అంటే నేరగాళ్ళక్జు ఖాతరు లేనట్లు కనపడుతుంది . హోం మినిస్టర్ గారికి మీసాలు తప్పా అయన క్రింద పని చేస్తున్న వారికి రోషాలు లేవు అని నేరగాళ్ళు బావిస్తున్నారు . కాబట్టే ఈ  నేరాలు  ఘోరాలు ! కాబట్టి హోం మినిస్టర్ గారు, తెలంగాణా వీర పౌరుషానికి గుర్తుగా నిలబడి ఉన్న అయన మీసాల పరువును   నిల బెట్టాల్సిన బాద్యత అయన మీద ఉంది . తతిమ్మా నేరాల విషయం లో ఎలా ఉన్నా స్త్రీ రక్షణ విషయం లో "కాల బైరవుడి " లాగా వ్యవహరిస్తూ మృగాల్ల గుండెల్లొ మరణ మృదంగాలు మ్రోగించాల్సిందే ! లేకుంటే ఈ  రాష్ట్రం లో అన్యాయంగా బలి అవుతున్న  ఆడపిల్లల ఉసురు ఉప్పెనకు అందరూ కొట్టుకు పోక తప్పదు . 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )