కూతురిని అతి కిరాతక చర్యలకు గురిచేసిన వాడిని ఈ విడియోలో చూపినట్లు శిక్షించాలి !!!?
మొన్న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న మైనర్ బాలిక పై అత్యాచారం , హత్య కేసు లోని నిజాలు బయటపడి సబ్య సమాజాన్ని నివ్వెర పోయేలా చేసింది. తండ్రి అనే పదానికే మాయని మచ్చను తెచ్చిన ఆ నరరూప రాక్షసుడికి ఒక్క క్షణం కూడా భూమి మీద బ్రతికే హక్కు లేదు. విచారణ ల పేరెఉతో ఆ నీచుడు బ్రతికిన ప్రతి క్షణం సబ్య సమాజం సిగ్గుతో చచ్చి పోతూనే ఉంటుంది . రాజ్యంగ పరంగా విదించే శిక్షలు దారి తప్పిన మనుషుల పై ప్రయోగిస్తే ఉపయోగం కాని, అసలు మానవత్వమే కోల్పోయిన వారికి పనికి రాని శిక్షలు అవి. సంస్కరణాత్మక శిక్షా విదానం నేరస్తులలో మార్పు తేలేనప్పుడు కనీసం బయోత్పాతక శిక్షా విదానం ద్వారా అయినా నేరస్తులను బయం కలిగేలా చేయడం కొంతలో కొంత నేర కట్టడికి ఉపయోగ పడవచ్చు. ఎవ్వరూ చూడని రహస్య ఎన్ కౌంటర్ కన్నా బహిరంగ నరికివేతే రేప్ +హాత్య దోషులకు సరి అయిన గుణ పాఠం .
సబ్య ప్రపంచం మొత్తం షరియా చట్టాలును నిరసిస్తున్నా, ఇటువంటి మానవ మృగాలను దునుమాడటానికి అవే సరి అయినవి అనిపిస్తుంది. సౌది లో ఎవరైనా నిందితుడు రేప్ చేసి చంపితే అందుకు వారు ఎలాంటి బహిరంగ శిక్ష విదిస్తారో క్రింది వీడియో చూస్తే అర్దమవుతుంది . రంగారెడ్డి జిల్లా లో కూతురిని కిరాతకంగా చేర్చి చంపిన ఆ మృగానికి ఇలాంటి శిక్ష యే కరెక్టు .
Comments
Post a Comment