Posts

Showing posts from December, 2014

మనవు బ్లాగు మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,వీక్షకులకు ,అగ్రిగ్రేటర్లకు 2015 నూతన సంవత్సర శుభాకంక్షలతో ...... మనవు

మనవు  బ్లాగు మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,వీక్షకులకు ,అగ్రిగ్రేటర్లకు 2015 నూతన సంవత్సర శుభాకంక్షలతో ......    మనవు                                                                                    

ఇంట్లో పనిమనిషి సేవలు విలువ కంటె ఇంటి ఇల్లాలు చేసే సేవలు విలువ తక్కువంట !

Image
                                                                               ఈ రోజు టైమ్స్ అప్ ఇండియా వారు ఒక ఆర్టికిల్ ప్రచురించారు . అది తమిళ నాడులోని విరుదనగర్ జిల్లా ఏసిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన తీర్పుకు సంబందించినది . దాని వివరాలు ఏమిటంటే , సెల్వి అనే ఒక మహిళ బట్టలు అమ్ముతూ నెలకు 5000/ రూపాయలు సంపాదిస్తూ ఉండేది . అయితే ఆమెగారు ఒక వాహన ప్రమాదం లోమ్రుతి చెందటం వలన ఆమె కుటుంబ సబ్యులు ట్రిబ్యునల్ లో నష్ట పరిహారం కోసం క్లైమ్ పెటిషన్ వేసారు . అయితే సెల్వి బట్టల వ్యాపారం చేస్తున్నట్లు డాక్యుమెంట్ ఆదారాలు ఏవి లేనందు వలన ఆవిడను సాదారణ గ్రుహిణిగా పరిగణించి ,ఆమె సంవత్సర ఆదాయం కేవలం 15,000 గాతిర్మాణించి ,తదనుగుణంగా 1,62,000 క్లైమ్ ను ఆమె కుటుంబ సబ్యులు పొంద వచ్చని తీర్పు చెప్పింది .  ఈ  రొజుల్లో ఇంట్లో పనిచేసే పని మనిషి రోజుకు కనీసం 100 రూపాయలు ఇవ్వనిదే పని చేయ...

రోజా గారు "ద్రౌపది " అయితే పాండవులు ఎవరు, ప్రతిపక్ష నాయకా!!!

Image
                                                                                                                                                                                                                                   నిన్న సోమవారం ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఆసక్తి కరమైన సంబాషణ చోటు చేసుకుంది . తెలుగు దేశం పార్టి వారి మిద ప్రతిపక్ష పార్టికి చెందిన M.L.A  మరయు ప్రముఖ చలన చిత్ర నటి రోజా  గారు చేస్త...

అన్న "బంగారు కొండ " అయినంత మాత్రానా , వదిన "వజ్రాల గని " కావాలని రూలేమైనా ఉందా ?, ?

Image
                                                                            "మానవ సంబoదాలు  అన్నీ ఆర్దిక సంబందాలే " అని అన్నారు మార్క్స్ మహాశయుడు . అందరి విషయం లో ఇది నిజమైనా కాకపోయినా , దివంగత సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంభ సభ్యుల విషయం లో ఇది నిజమే అనిపిస్తుంది .   సాదారణంగా ఇంట్లో పెద్ద మరణిస్తే , వారి తాలూకు ఆస్తి పంపకాలు విషయంలో , కుటుంబ సభ్యుల మద్య గొడవలు ఉంటె వాటి గురించి మాట్లాడడానికి కనీసం 11 రోజులు అంటె చని పోయిన వారి ఖర్మ కాండ , దశదిన ఖర్మ యావత్తు అయిన దాక వేచి చూస్తారు . ఎవరైనా తొందరపడిన  కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, స్నేహితులు అటువంటి వారిని మందలించి , దశ దిన ఖర్మ అయ్యే దాక ఆగాలని , అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతీ కోసం కుటుంబ సభ్యులు అందరూ కలసి కార్యక్రమాలు పూర్తీ చేయాలని సలహా ఇస్తారు.   మరి అటువంటి సలహా  ఇచ్చే పెద్ద మనుషులు ఎవరూ , సుప్రసిద్...

కోడి గుడ్ల కోసం కోరి గర్భం తెచ్చుకున్నామన్న "దేవుని బిడ్డలు"!!!

Image
                                                                  వారు గోదావరి ఖనికి చెందిన 5 గురు మహిళలు .విశ్వాసులు  అందరికీ ఉన్నట్లే వారికీ ఒక దేవుడు ఉన్నాడు . వారు ఆ దేవుడి గురించి యమ ప్రార్ధనలు చేస్తే , వారి ప్రార్దనా దీక్షకు మెచ్చి వారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు . ప్రత్యక్షమై " ఏమి కావలయును అడుగండి " అని అనగా " మాకు కడుపులు కావలయును  దేవా " అని తమ మనసులోని కోరికను తెలియ చేసారట . అయితే ఇందులో తిరకాసు ఏమిటంటె  ఆ 5 గురు మహిళల్లో ఒకరికి ఆరోగ్యా కారణాల చేత గతం లో గర్భ సంచి తీసివేస్తే , మరొకరికి కుటుంభ నియంత్రణా పదకంలో బాగంగా ఆపరేషన్ చేసారట . అందుకే వారి దేవుడికి కొంత అనుమానం వచ్చి " ఇప్పుడు గర్భం లు ఎందుకు " అని ప్రశ్నించగా , తమ కాలనీలో గర్భవతులకు మాత్రమే , ప్రభుత్వం వారు రోజూ గుడ్లు , పౌష్టిక ఆహారం ఇస్తున్నారు కాబట్టి , అవి కావాలంటే " కడుపులు కంపల్సరి " అనే సరికి తెల్ల బోయిన వారి దేవుడ...

రాజీవ్ గాందీ గారి పేరు తీసివేసి "రాస లీలల పార్క్ " అని పెడితే , అక్కడా "మీడియా పాయింట్ " పెట్టుకునే వారుగా !!!?

Image
                                                                                  జంతువులు ఉన్న స్వేఛ్చ మాకు లేదా ? అని ఈ మద్య కొందరు జంతు ప్రేమికులు- అంటె జంతువులను ప్రేమించే వారు కాదండోయి , జంతువుల్లా ప్రేమించుకునే వారు అని -"కిస్ అఫ్ లవ్ " అనే కార్యక్రమం చేపట్టి పబ్లిక్ గా ఎడా పెడా ముద్దులు పెట్టేసుకున్నారు . పాపం అక్కడా వారిని పోలిసులు వదలలేదు . అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి వదిలేశారట . అదే ప్రేమికులు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కులోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అంతో ఇంతో ముట్టచెపితే , కావాల్సినంత సేపు చేసుకోవచ్చు అట ,రోమాన్స్ ! కాకపోతే ఇక్కడ ఇలా జరుగుతుండడం మీడియా వారికి అస్సలు నచ్చడం లేదట . బయట రాజీవ్ గాందీ గారి పేరు పెట్టి లోపల ఈ రాసలీలలు ఏమిటి ? అని తెగ పీలై పోయి , అదే పార్కుకు వచ్చే వారిని కొంతమంది అభిప్రాయం అడిగితే , మీడియా వారే కరెక్టు అంటున్నా...

మనసు పారేసుకునే అమ్మాయిలను "రేప్ " చెయ్యడం ఎందుకురా రేపిస్ట్ వెదవ !

Image
                                                                                 వీడు ఒక కాబ్ డ్రైవర్ . ఉండేది డిల్లీలో . పేరు శివ కుమార్ యాదవ్ . U.P లో ఒక పల్లెటూరిలో ఉండె ఇతగాడికి తన అందం మీద నమ్మక్కం తో కూడిన మక్కువ అట. అతని నమ్మక్కం ఏమిటంటె ఎలాంటి అమ్మాయి  అయినా తన అందం చూసి మనసు పారేసుకుని , ఠక్కున తన ఒళ్లో వాలతారని . మరి అటువంటి బావాలు ఉన్న ఇతగాడు తన ఊరిలో 2003 లో ఒక రేప్ తో తన క్రిమినల్ కార్యకలాపాలు మొదలు పెట్టాడు . వీడిని చూసి మనసు పారేసుకునే వారు ఆ ఊరిలో ఉన్నారో , లేదో తెలియదు కాని ఊరంతా ఏకమై వీరబాదుడు బాదితే డిల్లీలో వచ్చి పడ్డాడు . అక్కడ్నుంచి వీది బ్రతుకంతా రేప్ ల మయమే.            జీవనాదారమ్ కోసం కాబ్ డ్రైవర్ అవతారమెత్తి న ఇతడు , ఒంటరిగా మహిళా పాసెంజెర్ లు ఎక్కితే చాలు వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకు వెళ్లి , వారిపై అత్యా...

"రోడ్ సేఫ్టీ " కి , షాపింగ్ మాల్ లో వేసిన ఈ "లత్కోరి డాన్స్ " కి ఏమైనా సంబందం ఉందా!!?

Image
                                                                            యువత లో పబ్లిసిటీ మానియా బాగా పెరిగిపోతుంది .భారత దేశంలో సోషియాలజీ మేదావులు కలలు కన్న " సోషలిజం " రాలేదు కాని ,  టెక్  మేదావులు సృష్టించిన  "సోషల్ మీడియా" మాత్రం బాగా వ్యాప్తిలోకి వచ్చింది . దాని పుణ్యమాని , సెల్ చేతిలో ఉంటె చాలు దేనినైనా ఒక దానిని క్లిక్ మనిపించడమ్ , దానిని పేస్ బుక్  లో పెట్టి , లైక్ ల కోసం ఎదురు చూడడం ! దీని కోసం అపర దాన కర్ణులు గా, కరుణామయులుగా అవతారమెత్తి , సోషల్ మీడియాను రంజింప చేస్తున్నారు .    ఇక చదువు " కొంటున్న " పిల్లలు  కొంతమందికి ఒక గొప్ప ఆలోచన వచ్చినట్లుంది . "విదేశి వీది నాట్యం" అయిన "ఫ్లాష్ మాబ్ " పద్దతిలో తమ లోని ప్రావీన్యతను బయటకు చాటాలి అనుకుంటున్నారు . ఇదివరకు ప్రజా కళలు పేరుతో "వీది ప్రదర్శనలు " ఇచ్చి ప్రజలను చైతన్యం చేసే వార...

ఉడతలు పట్టె వారు ఉపాద్యాయులు అయితే, " విద్యార్దిని చెర -అబార్షన్ సదా " అనేదే గురూపదేశం !

Image
                                                                                          మానవ జన్మ ఎత్తాకా , గురువు స్తానం పొందాకా కొంచమైనా ఆ స్తానానికి గౌరవం కలిగించే పనులు చేయాలి . అది మరచి పోయి , తమకున్న వయసు స్తాయిని  ని కూడా   పట్టించుకోకుండా  తమ దగ్గరకు వచ్చిన కూతురి  వయసున్న విద్యార్దినిని  చెరచడమే కాకుండా , మూడు సార్లు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారకులయ్యే వారిని ఏమని సంభోదించాలి ? వీది రౌడీల కంటే హీనంగా ప్రవర్తించిన ఈ "ఉపాద్యాయుల ఉదంతం" కనండి .                              చిత్రంలో కనిపించే వారిని చూడండి . వారి ఇద్దరి పేర్లు ప్రసాద్ లే ! ఇరువురూ ఉపాద్యాయ వృత్తిలో ఉన్నవారే ! ఇరువురూ తండ్రి వయసు ఉన్న వారే ! మరి అటువంటి వారు చేయదగిన పన...

రోజా సిస్టర్ నోటికి , రోహతక్ సిస్టర్స్ ధాటికి , "మగాళ్ళు " ఎలా డంగై పోయారో చూడండి !

Image
                                                                                     ఆడపిల్లలు కు మగాళ్ళకు ఉన్నంత స్వాతంత్ర్యం ఉంటె వాళ్ళూ మగాళ్ళకి ఏ మాత్రం తీసిపోరు. అది మాటల్లో అయినా సరే ! చేతల్లో అయినా సరే!                ఉదాహరణకు T.V 9 లో ఒక చర్చ సందర్బంగా తెలుగుదేశం నాయకుడు అయిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ,  సినీ నటి రోజా గారు ఎంత మాట అందో క్రింది విడియోలో చూడండి . పాపం మానవుడు దెబ్బకు డంగై పోయాడు. ,                          అలాగే ఈ మద్య డేరింగ్ సిస్టర్స్ అని పిలువబడిన " రోహతక్ " సిస్టర్స్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు , బస్సులో తమను  ముగ్గురు మగాళ్ళు వేదించారని చెప్పి , అందులో ఒకడిని బెల్ట్ పెట్టి ఉతికితే , వాళ్ళు దెబ్బకు దడుసుకున...

ఆలూ మగలు ఎలా ఉన్నా , పడక గది లో "అది" లేక పొతే , 'అంతా హ్యాపీస్ ' యే నంటా !

Image
                                                                          పండంటి కాపురానికి పది సూత్రాలు అని సినిమా ఒకటి ఉన్నట్లుంది . అందులో రచయిత ఏమి చెప్పాడో కాని , కాపురం పది కాలాలు పాటు స్వీట్ గా , హాట్ గా ఉండాలంటే , చైనా సాంప్రాదాయక పద్దతి అయిన "పెంగ్ షుయి అష్ట  సూత్రాలు" పాటిస్తే  ఏ కష్టాలు లేకుండా కోన సాగుతుంది అట. అవేమిటో తెలుసుకుందాం.    పెంగ్ షుయి 8 సూత్రాలు ముక్యంగా దంపతుల పడక గదిని ఉద్దేశించి చెప్పినవే! దంపతుల మద్య ప్రేమతో తో పాటు కూసింత ఆకర్షణ , వ్యామోహం లు ఉంటే ఆ కిక్కే వేరు కదా! ఆ కిక్కు లు ఇంట్లో లేకనే కదా చాలా మంది మగాళ్ళు వీదుల్లో పడేది . అలా అంటె స్త్రీల సంగతి ఏమిటి అని మాత్రం అడక్కండి . ప్రతి దాంట్లో సమానత్వం అనేది ఒప్పుడు పనులకే తప్పా , తప్పుడు పనులకు వర్తించదు . అంతే ! ఇక పడక గదికి వర్తింపచేసే    పెంగ్ షుయిఅష్ట సూత్రాలు(చిట్కాలు ) ఇ...