"ప్రేమికుల దినం" కంపల్సరి, !

                                                      
                          అమ్మా నాన్నలను ప్రేమిస్తే,అది ప్రేమ కాదు!

                           అన్న దమ్ములను ప్రేమించేది,ప్రేమ కాదు!

                               అక్కా,చెల్లెళ్ల,పట్ల చూపేది ప్రేమ కాదు!

                           ఆలు మగల మద్య ఉండేది ప్రేమ కాదు మరి!

                             తోటివారి పట్ల చూపేది ఏది ప్రేమ కాదు!

                             మన దేశం పట్ల మనం చూపేది ప్రేమ కాదట!

                             కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలు మద్య ఉండే ఆ కెమిస్ట్రీ యే

                                ప్రేమయితే, అట్టి ప్రేమకు "దినం" అనేది కంపల్సరి,

                                అట్టి  "ప్రేమికుల దినం" తో వారి, కొంపలూ సరే సరి!

Comments

  1. మరి ఆ బంధాల ప్రేమ గూడ ప్రేమే కదా.. పువ్వుల పరిమళం మిమ్మల్ని అడిగి సువాసన అందిస్తుందా?.. అయిన వాళ్ళైనా కాకపోయినా, ప్రేమ ఎవరికైనా పంచవచ్చు... అది షేర్ చేసుకునే రూపాలు వేరు తప్ప.. కొన్ని మంచివి.. కొన్ని చెడ్డవి అని లేవు.. అన్ని ప్రేమలూ సరైనవే..

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన