Posts

ఒక బస్సులో ఇద్దరు హీరోలు , ముగ్గురు విలన్లు , యాబై మంది వెదవలు కలిసి ప్రయాణం చేస్తుంటే ,ఇలాంటి " స్మార్ట్ సీన్ " లే ఉంటాయి!

Image
                                                                                            అరెరే ! ఏమి సమాజం! ఏమి సమాజం! స్మార్ట్ సిటి ల కోసం ఆరాట పడే సమాజం ఇలాగే ఉంటుందా ? ఇందుకా మనం నాగరీకులుం అని మురిసి పోయేది. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడం ఎలాగూ చేత కాదూ , కనీసం దైర్యంగా ఇద్దరు ఆడపిల్లలు తమ పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనను దైర్యంగా ఎదుర్కొంటుంటె , వారికి బాసటగా నిలిచి , తప్పు చేసిన వారిని నాలుగు పీకి , పోలిస్ కేసులు పెట్టించాల్సిన అవసరం లేదా? ఆ బస్సులోని సుమారు 50 మంది ప్రయాణికులు ఇంక్లుడింగ్  స్త్రీలు ఎందుకు మన్ను తిన్న పాముల్లా , అలా మెదల కుండా ఉన్నారు? అసలు ఈ సీన్ వెనుక జరిగినదేమిటి? అమ్మాయిలని బనాయించిన కేసులో 48 గంటలు గడచినా పోలిసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యకే , అమ్మాయిల తల్లి తండ్రులు పోలీసులన...

మగవాళ్ళ మీద మోజు పడటమనేది, ఈ సిగ్గు లేని C.E.O కి దేవుడిచ్చిన వరం అట !!!!

Image
                                                                                                                                                                       పైన పొటొలొ ఉన్న వ్యక్తీ పేరు "టిమోతి డొనాల్డ్ కుక్ ఉరప్ " టిం కుక్" ". ఘనత వహించిన ఆపిల్ కంపెని కి C.E.O .ఆదాయం మిలియన్ల  డాలర్లలో  . ఈయన గారి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలిసిందేమి లేదు అనడం కంటె చెప్పుకో తగ్గ స్తాయిలో అతని కుటుంభ జీవితం లేదు అనవచ్చేమో?. అతనికేదో అంతు చిక్కని నరాల వ్యాది సోకి బ్రెయిన్ , స్పైనల్ కార్డు దెబ్బ తిన్నటు చెపుతారు .  అది నిజం అని...

స్త్రీ జనోద్దరణ అంటే "మొగుడ్నిమొదటి దెబ్బ.కొట్టు" అని ", పెళ్ళానికి పనికి మాలిన సందేశం ఇవ్వడమా!?

Image
                                         ఈ మద్య పనీ పాట లేని కుర్రకారు కొంతమంది , సోషల్ మీడియాల్లో పాపులారిటి తో పాటు డబ్బులు  కూడా  వస్తాయని కాబోలు అర్ధం పర్దం లేని స్వీయ కల్పిత సన్నివేశాలు ను చిత్రీకరించి , వాటిని  తమ విశ్లేషణ లకు అనుకూలంగా ఎడిటింగ్ లు చేసి యూ ట్యూబ్ లో పెట్టేస్తున్నారు . వాటిలొ ఒకటి నిన్న చూసాను . దాని సారాంశం ఏమిటంటే పురుషులు తమ బార్యలను పబ్లిక్ గా  ఎంత హింసించినా పట్టించుకోని పబ్లిక్ , అదే స్త్రీ తన ఆత్మ రక్షాణార్దమ్ తిరిగి భర్త ని ఒకటి కొడితే పబ్లిక్ అంతా పోగయి వారిని విడదీసి , అతనికి సపోర్ట్ గా నిలుస్తారట! అందుకే ఎప్పుడైనా సరే భర్త వయిలెంట్ అయితే మొదటి దెబ్బ భార్యయే కొట్టాలట! లేకపోతే ఆమెకు ఛాన్స్ రాదనీ దిక్కుమాలిన సందేశం ఇస్తుంది క్రింద ఇవ్వబడిన "First Slap From you :elimination of violence against women" .  అబ్బా! ఎంత గొప్ప సందేశం. భార్యా భర్తల గొడవల్లో ఒకరు ఉద్రేక పడినప్పుడు , మరొకరుతగ్గిఉండి గొడవ తగ్గుముఖం పట్...

అల్లాఉద్దీన్ అద్భుత దీపం కంటే పవర్ఫుల్ , నరేంద్ర మోడీ గారి "పె నో ర " మంత్రం !.

Image
                                                                                మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలులో "అల్లాఉద్దీన్ అద్భుత దీపం " ఒకటి . కడు  పేద వాడైన అల్లాఉద్దీన్ అనే యువకుడు తనకు దొరికిన ఒక అద్భుత దీపం లోని భూతం సహాయంతో గొప్ప ధనవంతుడిగా మారడమే కాక , ఆ దేశ యువరాణిని కూడా పెండ్లిచేసుకునే స్థాయికి ఎదుగుతాడు . అయితే ఆ అద్భుత దీపం వలన కేవలం అల్లాఉద్దీన్ మాత్రమే ధనవంతుడు కాగలిగాడు . కానీ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న 8 వ తారీకు రాత్రి పూట పఠించిన మంత్రం మాత్రం దేశం లోని అనేక  మంది పేదవారిని అమాంతం తెల్లారే సరికి లక్షాధికారులని చేసింది . అదెలా జరిగింది అంటే :     8 వ తారీకు రాత్రి మోడీ గారు మీడియా ద్వారా అర్ధరాత్రి 12 గంటలు నుండి ఇండియన్ కరెన్సీ నోట్లలో పెద్దవి అయినా 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్ర...

సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"

Image
                                                                        పోగాలం దాపురించినపుడు నరుడికి విపరీత బుద్దులు పుడతాయాని , అటువంటి విపరీత బుద్దులలో ముక్యమైనవి ప్రకృతికి విరుద్దంగా మనిషి చేసే పనులు ఉంటాయని ,ఇంచు మించు అన్ని మతాలకు సంబందించిన గ్రందాలు ఘోషిస్తున్నాయి . ఇక హిందూ పురాణాలు అయితే 'ఎప్పుడు మానవ బుద్ది ప్రకృతికి వ్యతిరేకంగా విపరీత పోకడలు పోతుందో అదే 'కలి యుగాంత ' లక్షణం అని కూడా  చెప్పాయి. సరే ఎవరు ఏమి చెప్పినా ,జరుగనున్నది జరుగక మానదు ,కాల చక్రం  అప ఎవరి తరం కాదు కాబట్టి, ఆరు నూరైనా "కలి యుగానికి "బై బై చెప్పాల్సిందే అని ప్రతిన పూనినట్లుంది U.K. లోని ఆధునిక మహిళలు . అందుకే వారు పురుష సంపర్కం లేకుండానే ,ఏకంగా పిల్లల్ని కనేసి ది గ్రేట్ "కన్య మాతలు " గా మారిపోతున్నారు అట!    ఇలా బ్రిటన్ లోని మై చాయిస్ మహిళలు కన్య మాతలుగా మారాలని నిర్నయిమ్చుకోవడానికి అనేక క...

వైవాహిక రేప్ ల నిరోదానికి "వాత్సాయన సూత్రం " పనికి వస్తుందా?

Image
                                                                            ఈ  మద్య ఎందుకో కాని కొంత మంది  పురుషులకు స్త్రీల మీద కంటె , సజాతీయులైన పురుషుల మీదే ఎక్కువ లైంగిక ఆకర్షణ కలుగుతుండడం వలన , వారు తట్టుకోలేక తమకున్న ఓటు బలంతో ఆయా ప్రభుత్వాల మెడలు వంచి , తమకు అనుకూలంగా చట్టాలు తెచ్చుకుని , హాయిగా తమ వికృత కోరికలు (ప్రక్రుతి విరుద్దమైన) అమలు చేసుకుంటున్నారు . వారి మద్య పెండ్ల్లిల్లు ను కొన్ని దేశాలు చట్టాలు ద్వారా అంగీకరించాయి కాబట్టి , పెండ్లికి ఆయా దేశాల్లో నూతన నిర్వచనం ఇవ్వబడింది .ఈ  సృష్టికి కారకుడైన బ్రహ్మ దేవుడుకు "మగాళ్ళలో ఇలా పిదప బుద్దులు ఎందుకు పుడుతున్నాయో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదంట .   దానితో భూలోకం లో ప్రక్రుతి విరుద్దమైన పనులకు కారణం ఏమిటో కనుక్కు  రమ్మని తన దగ్గర ఉన్న "వాత్సాయన " మహా మునిని భూలోకం కి పంపాడు అట. ...

ఇలాంటి పనికి రాని కొడుకుని కంటే , తల్లి తండ్రులు శ్మశానం లో కూడా ప్రశాంతంగా నిద్ర పోలేరట !

Image
                                                                                                                   తల్లి బ్రతికి ఉన్నంత కాలం ఆమె బాగోగులు పట్టించుకోకుండా , చెల్లెలి మీద ఆమె సంరక్షణా బారం వదిలేసిన కొడుకు ,తల్లి చనిపోయిన రెండు నెలలకు ,ఆస్తి కోసం  చెల్లి మీద ఆరోపణలు చేయడమే కాక , తల్లి శవాన్ని శ్మశానం నుండి తవ్వి తీయించి పరిక్షలు చేయిస్తున్నాడట! పాపం ఆ తల్లి ఎంతటి పాపం చేసుకుంటే ఇలాంటి పుణ్యాత్ముడు పుట్టాడో! పున్నామ నరకం నుంచి రక్షించే వాడు పుత్రుడు అని "పుత్రుడు " కి ఉన్న అర్దాన్ని మార్చాల్సిన రోజులు ఇవి! చచ్చినా సరే , వెంటాడి వేదించే వాడేరా "కొడుకు" అని తల్లి తండ్రులు అర్దం చెప్పుకునే పరిస్తితులు దాపురిస్తున్నాయి . కుటుంబాల్లో తల్లి తండ్రుల సంరక్షణా బారo ని మోయలేని బారంగా తల...