Posts

భర్త ప్రవర్తన తప్పు అన్నందుకు , భార్యకు పెద్దమనిషికి అక్రమ సంబందం అంటగట్టిన "అనుమానపు పిశాచి "

Image
                                                                                  నేను ఇంతకు ముందు ఇదే బ్లాగులో కొన్ని టపాలు లో అనుమానపు మొగుళ్ళు గురించి ప్రస్తావించడం జరిగింది . మొన్నీ మద్యనే   "శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !  అనే టపా పెట్టడం జరిగింది . అందులో అనుమానం జబ్బుతో  ఒక భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడో అర్దమవుతుంది . తన భార్యా పిల్లలను పరమ కిరాతకంగా చంపి , పైపెచ్చు తన పాప విముక్తి కోసం కాశికి వెళ్ళాడు. ఇలా భర్త క్రిమినల్ గా మారడానికి అతనిలో ఉన్న "అనుమానం" అనే జబ్బు. ఈ జబ్బు ఎంతకు తెగిడిస్తుందో ఒక వాస్తవ ఉదంతం ద్వారా తెలియ చేస్తాను.   నాకు తెలిసిన భార్యా భర్తలు ఉన్నారు. వారిది నిజంగా అపురూపమైన జంట . అది ఒకప్పటి మాట! కాని అదే జంట, ముప్పై ఏండ్ల పాటు కలసి కాపురం చేసి...

మానవ వాదమంటే మహా భారత "యాదవులను" కించపరచడమేనా?

Image
                                                                                                                               మహా భారతం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులందరికి పరమ పవిత్రమైన  ఇతీహాసం.ఇందులోని ఒక ఘట్టమైన గీతా సారాంశం పవిత్ర గ్రందం. అసలు ప్రపంచంలో ఏ మత గ్రందమైన కొన్ని అబూత కల్పనలతో కూడి ఉంటాయి. వీటిని విమర్శనాత్మక ద్రుష్టితో చూస్తే, మిగిలేది బూడిదే. ఇవి మానవున...

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

Image
                        ".ఈ మాటలన్నది ఎవరో తెలుసా "సోనా" అనే ఒక తమిళ నటి.అమే మగవాళ్ళన్ని గత కొద్ది యేండ్ల్లుగా సెక్స్ కోసం వాదే "టిస్స్యూ పేపర్" లాగా వాడి పారేస్తుందంటా!.అందుకని పెళ్లి అనేది పిచ్చి పని అని సెలవిచ్చింది.ఇది కేవలం ఈమే ఒక్కతి అభిప్రాయం అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే.మితిమీరినా నేటి స్త్రీ,పురుషుల విశ్రుంఖల స్వేచ్చా వాదానికి కేవలం ఇది ఒక మచ్చు తునక మాత్రమే.  ఈమే గారికి ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది.వయస్సు తెచ్చిన అందం తో పాటు వగరు,పొగరు అన్ని ఉన్నాయి.ఈమే చుట్టూ కుక్కల్లా చొంగలు కార్చుకునే మగాళ్లు ఉండొచ్చు.అందుకే కన్ను మిన్ను కానక రొజుకు ఎన్ని "టిస్స్యూ పేపర్లు" వాడి పారేస్తుందో ఆమెకు లెఖ్క లేక పోవచ్చు."చిత్త కార్తే కుక్కల్లా" బ్రతకడమే జీవితం అనుకునే ఈ తుచ్చులకు "వైవాహిక జీవితంలో" ఉన్న ఆనందం,పరమార్థం ఎలా తెలుస్తాయి.                                                      ...

అవ్వ !అవ్వ !,బరితెగించిన భార్యలు భార్యాభర్తలు అయ్యారట !!!

Image
                                                                            ఎవరూ లేకపోతే అక్కమొగుడే దిక్కు , అనేది పాత సామెత . మనసుంటే చాలు తోటి మహిళ అయినా O.K అనేది నేటి సామెత. సదరు సామెతను అక్షరాలా నిజం చేశారు రాజస్థాన్ కు చెందిన ఈ ఇద్దరు మహిళలు. వారి కదా కమామిషు ఏమిటంటే,   25 ఏండ్ల సానియా , 22 ఏండ్ల మమతా రాజస్థాన్ లోని శివ దాసపూర్ లో అద్దెఇండ్లల్లో పక్క పక్కన ఉండే ఇల్లాళ్లు . వారి భర్తలు కుటుంబం కోసం అని వేరే ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడు ఇండ్లకు వచ్చి పోతుంటారు ఆట. అలా భర్తలు దూరంగా ఉండటం వలన వీరిద్దరూ రోజు తమ ఇంటి విషయాలు ఒకరి కొకరు చెప్పుకుంటూ మంచి స్నేహితులు అయ్యారు.  అలా 6 నెలలు గడిచే సరికి వారిలోని స్నేహం వికృత రూపం దాల్చటం మొదలు పెట్టింది.    రోజూ లో ఎక్కువ భాగం కలసి ఉంటున్న ఈ భార్యలు లో ఒకరు అంటే మరొకరికి ఆకర్షణ కలిగి చివరకు అది బలపడి సా...

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు

Image
                                                    (రాజారపు వినోద్ కుమార్ గారి సౌజన్యంతో)                       మనకు జన్మనిచ్చిన జన్మదాతలు వారు. మనల్ని పెంచి పోషించి మన ఉన్నతి కోసం నిరంతరము తపించిన ఔదార్యమూర్తులు వారు. మనం బాదపడుతుంటె తల్లడిల్లిపోయిన కారుణ్యమూర్తులు వారు. వారికి చదువు లేకపోయిన మన చదువుల కోసం మన పుస్తకాలు మోసి , మనల్ని ప్రయోజకుల్ని చెసిన వయోజనులు వారు . మన కోసమ్ ఉన్న ఊళ్లో ఆస్తులు తాకట్టు పెట్టి మన భవిష్యత్తు కోసం బంగారు భాటలు వేసిన శ్రామికులు వారు. వారే మన తల్లి తండ్రులు.        అటువంటి   తల్లి తండ్రులును వ్రుద్దాప్యంలో తగిన గౌరవ ,సౌకర్యాలతో చూడవలసిన బాద్యత పిల్లల మీద లేదా? ఈ మద్య నా మిత్రుడు ఒకరి గురించి చెప్పాడు. తన మిత్రుదు ఒకాయనకి బార్య,ఇద్దరు పిల్లలు,తల్లి తండ్రి ఉన్నారంట . అయన బాగా స్తి...

బాయ్ ప్రెండ్ తో లాడ్జ్ లో కలసి ఉన్న విద్యార్థినిని చెప్పు తీసుకు కొట్టిన కేరళ హైకోర్టు !!?

Image
                      "తెగిడిచిన వానికి తెడ్డే సర్వం " అన్నట్లు ఉంది ఆ విద్యార్థి విద్యార్థినులు చేసిన పని. బహుశా మన తెలుగులో వచ్చిన " చిత్రం " అనే తెలుగు సినిమాను చూసి ప్రేరణ పొందారో ఏమో కానీ ఇద్దరూ కలసి లేచి పోయి ఏకంగా లాడ్జ్ లోనే దుకాణం పెట్టి ఆధునిక పోకడలకు అద్దం లా మారారు . కానీ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చివరకు వారు చేసిన పని వలన కాలేజీ నుండి వెళ్లగొట్టబడడమే కాక , చివరకు ఆ రాష్ట్ర హైకోర్టు తో  చెప్పుతో కొట్టించుకున్నంత పని అయింది. వివరాలు లోకివెళితే :       కేరళ లోని చాడాయ మంగళం లో గల మార్ తోమా కాలేజీ అఫ్ సైన్స్ అండ్ టెక్నలాజి లో B.A ఇంగ్లీష్ లిటరేచర్ చదివే ఒక విద్యార్థినికి తన తోటి విద్యార్థి మీద అంతులేని ప్రేమ కలిగింది. దానికి ఆ అబ్బాయి కూడా సరే అనడం తో ఇద్దరూ జాలిగా సహా అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.  అమ్మాయికి చట్టప్రకారం పెండ్లి చేసుకునే ఈడు  వచ్చినా , అబ్బాయికి మాత్రం రాలేదు. ఇక సహాధ్యయనం చేస్తూ లవ్ చేసుకుంటున్న వారికి "ప్రేమ లోతులో " ఉన్న మజా ఏమిటో తెలుసుకోవా...

17 ఏండ్ల అమ్మాయిని లేపుకుపోయి తిరుపతిలో పెండ్లిచేసుకున్న పాతికేళ్ల మహిళ

Image
                                        స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వచ్చ్చింది నీ పయనం అంటే స్త్రీలను స్త్రిలను లేపుకుపొయి పెండ్లిళ్ళు చేసుకునే దాక అన్నట్లు ఉంది ఈ వైజాగ్ మహిళామణి చేసిన పని. డైరెక్టుగా విషయం లోకి వెళితే  వైజాగ్ కు చెందిన తేజ అనే మహీళ వయస్సు 25 యేంద్లు. ఆమెలో ఉన్న విపరీత స్వెచ్చా వాంచ కారణమో ఏమో కాని ఇంత్లో వారికి ఆమెకు పడక తను ఒక్కత్తె వెల్లిపొయి తన తల్లితమ్ద్రులు ఉన్న కాలనీలొనే ఒంటరిగా జీవిస్తుంది. ఈమె డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి తన కాళ్ళ మీద తానే నిలబడి స్వతంత్రంగా జీవిస్తుంది.    అందరి పిల్లల తల్లి తంద్రులకు తమ ఈడు వచ్చిన అమ్మాయిలకు పెండ్లిల్లు చేసి వారు పిల్లపాపలతో సుఖంగా జీవిస్తుంటె ఆనందంగా చూడాలని ఉంటుంది. మరి తేజ తల్లితండ్రుల నుండి వేరుపడిన స్వతంత్ర మహీళ కాబట్టి ఆమె తల్లి తండ్రులకు ఆమె పెండ్లిని చేసే బాగ్యం లేకపోయింది. కాని ఆమె పెండ్లి మాత్రం వైజాగ్ సిటి మొత్తం "అబ్బో" అని అచ్చెరువోందేలా చేసింది. ఆమె వివాహం ఆదునిక స్త...