Posts

K.C.R గారి దెబ్బకు "పత్తా కింగ్ " లకే కాదు , "హాట్ ఇన్ రాణులు " కు కూడా యమ యాతనలు అట !

Image
                                                                        తెలంగాణా C.M K.C.R గారు ఒక మంచి పని చేసారు . ఎట్టి పరిస్తితుల్లో హైదరాబాద్ నగర పరిసరాలలో పేకాట దుకాణాలు నడవటానికి వీలు లేదని హుకుం జారీ చేసారట . దానికి ప్రదాన కారణం కొంత మంది సంసార బాదిత స్త్రీలు అయన గారిని కలసి తమ భర్తలు ఇంటిపట్టున ఉండకుండా , పొద్దస్తమానం బయట గడుపుతూ ఒళ్ళూ , ఇల్లు గుల్ల చేసుకుంటున్నారాని , దానికి ప్రధాన కారణం నగరంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేకాట క్లబ్ లే అని మొరపెట్టుకుంటే , చలించిపోయిన C.M గారు పై విదంగా అధికారులను అదేశించారట.    "అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు" అని విప్లవకారులకు ఎంత నమ్మక్కమో "అధికారులని ఆదేశించి పేకాటను ఆపలేరు " అని పత్తా కింగ్స్ పాపారావులకు కూడా అంతే కమిట్మెంట్ !. దానిని నిజం చేస్తూ ఈ  మద్య జీడి మెట్లలో  పేకాట ప్రియులు కొంత మంది మందు , విందు సహిత పేకా...

మన సమాజంలో స్త్రీకి సముచిత గుర్తింపు లేదనే వారు , ఈ పత్రికా ప్రకటన చూసి ఏమంటారు!?

                                                                                   ప్రపంచం లో మన దేశం , మన సంస్కృతులు మాత్రమే స్త్రీలను చిన్న చూపు చూస్తున్నాయని , మిగతా దేశాలు వారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నాయని , ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ , స్వదేశి సంస్క్రుతి గురించి హీనంగా ,విదేశి సంస్క్రుతి గురించి గొప్పగా చెప్పేవారికి ఈ పత్రికా ప్రకటన చూసాకైనా కొంత కనువిప్పు కలుగుతుందేమో!   విదేశ సంస్క్రుతి గురించి ఏమో కానీ మన దేశంలో వేద కాలం నాటికే స్త్రీలు సమాజంలో మన్ననలు పొందారు . ఆదిశకరాచార్యులు కాలంలో సైతం భర్త తరపున భార్య వాదించి సాక్షాత్ శంకరాచార్యులు వారినే ఇరుకున పెట్టిన చరిత్ర  చదివాము. మన తెలుగు వారి సంగతికి వస్తే మన తోలి పాలకులు తమ తల్లి పేరులనే తమ పేర్లకు ముందు ప్రకటించారంటె వారి స్తానం ఏమిటో అర్దమవుతుంది . "గౌతమి " పేరు లేకపోతె "గౌతమి పుత్ర...

చివరకు సోషలిజం కి "శోష " వచ్చి , సోషల్ మీడియాలో వాటేసుకుంటుంది !

Image
                                                                                                                                                    వారు అట్టాంటి ఇట్టాంటి విద్యార్దులు కారు  . భారత దేశానికే సోషలిజం తేవాలని గత కొన్ని దశాబ్దాలుగా ఎలుగెత్తి అరుస్తున్న కమ్మ్యూనిస్ట్ పార్టీ అప్ ఇండియా (మార్కిస్ట్) కి అనుబందo గా ఉన్న S.F.I విద్యార్ది సంఘం  బలపరచిన విద్యార్దులు . వారు మొత్తం పదిమంది మాత్రమే . అయితేనేం వారి వెనుక స్ట్రాంగ్ SFI ఉన్నది కాబట్టి డేర్ గా ఆ పని చేసారు .ఇంతకీ ఏమి చేసారు అనా ? ఏమి లేదు . ఎప్పుడూ చాటుగా వాటేసుకునే వారు సామ్యవాదుల అండతో పబ్లిక్ గా,  కాలేజీ ప్రవర్తనా నియమాలకు వ్యత...

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

                                                                             మొన్నీ మద్య అంటె సరిగ్గా వారం రోజుల క్రితం మన దేశం లోని వార్తా పత్రికలూ మీడియా ఒక రేప్ కేసు కేసు లో ఇచ్చిన తీర్పు మీద సంచలన కదనాలు ప్రచారం చేసాయి. అదేమీటంటే అక్టొబర్ ౩౦ న డిల్లీ హైకోర్టు వారు అచేలాల్ అనే నలబై యేంద్ల వ్యక్తి కేసులో తీర్పు ఇస్తూ " రేప్ కు గురి కాబడ్డ మహిళ 7౦ యేంద్ల స్త్రీ కాబట్టి, ఆమే మొనో పాజ్ దశకు చేరుకుని ఉండటం వలన, నిందితుడు ఆమెను రేప్ చేసినా అది రేప్ క్రిందకు రాదు" అని . ఇది విన్న నాకు నిజంగా  మైండ్ బ్లాంక్ అయింది . నాకు తెలిసి ఏ న్యాయ మూర్తి అంత అసంబద్ద తీర్పును ఇవ్వజాలరు. ఎందుకంటె ఇండియన్ పీనల్ కోడ్ లో ఎక్కడా మోనోపాజ్(రుతు క్రమం ఆగిపొయిన దశ), నాన్  మొనోపాజ్ అనెదే లేదు. కేవలం స్త్రీ అయితే చాలు.అమె మీద అత్యాచారమ్ అంటె ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అమెతో సెక్స్ వల్ ఇంటర్ కోర్స్ జర్పితే అ...

కుటుంబ సమస్యల పై న్యాయ సలహాల కోసం "మనవు e ఫ్యామిలీ కౌన్సెలింగ్" పేజీ

Image
                  మనవు e ఫ్యామిలీ కౌన్సెలింగ్ పేజీ (పోస్ట్ ) ద్వారా  న్యాయ సలహాలు లు పొందు  విధానం  ఎవరైనా సరే కుటుంబ సమస్యలతో  సతమత మవుతూ , తగిన న్యాయ సలహా  కావాలని కోరుకుంటుంటె , వారికి ఈ కౌన్సెలింగ్  పేజీ సహాయపడుతుంది . మీ మీ సమస్యలను క్లుప్తంగా , అర్ధమయ్యే రీతిలో తెలుగులో టైప్ చేసి క్రింది వ్యాఖ్యల (కామెంట్ ) ల బాక్స్ లో షేర్ చేసినట్లైతే అవి ఈ మెయిల్ ద్వారా మాకు చేరటం వలన , వాటిని మేము పరిసీలించుటకు అవకాశం కలుగుతుంది . అలాగే మీ సమస్యలకు న్యాయవాదులుగా మాకున్న అనుభవంతో మరియు  పెద్దలతో సంప్రదించి మీకు తగిన సలహా సూచనలు ఇవ్వగలమని బావిస్తున్నాం. అంతే కాక ఈ  బ్లాగు ద్వారా ఎవరైనా అనుభవజ్ఞులు మీ సమస్యను చూస్తె వారు కూడా మీకు ప్రత్యుత్తర రూపంలో తగిన సలహాలు ఇవ్వడానికి అవకాశం కలుగును. ఒకవేళ ఎవరైనా పదిమందికి తమ సమస్య తెలియటం ఇష్టం లేకపోతే వారు , ఈ బ్లాగు  సైడ్ బార్(sidebar ) లో ఉన్న  "సంప్రదింపు ఫారం "(Contact Form) ను పూరించి సమస్యను సందేశం అని ఉన్న...

ఆస్తిక సైంటిస్ట్ లు ప్రయోగించిన రాకెట్లు సూపర్ సక్సెస్ అవుతుంటే , నాస్తిక సైంటిస్ట్ లు ప్రయోగించినవి అట్టర్ ప్లాప్ అవుతున్నాయి ! ఎందుకని?

Image
                                                                                    నేను ఇదే బ్లాగులో " మేమే విజ్ణానులం అనుకునే వారు ఇస్రో చెర్మన్ గారిని ని చూసి నేర్చుకునేది చాలా ఉందనుకుంటా!. "   అనే టపాలో ఒక మాట చెప్పాను . అది PSLVC 22 ఉపగ్రహం ప్రయోగం సందర్బంగా ఇస్రో చైర్మన్ అయిన శ్రీ రాధా క్రిష్ణ గారు రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల కొండకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నప్పుడు వచ్చిన విమర్శల సందర్బంగా వెలిబుచ్చిన నా అభి ప్రాయం . అదేమిటంటే   "  మనిష్ బౌతికంగా ఎంత విజ్ణాన వంతుడైనప్పటికి, అతను మానసికంగా తనను నడిపించే శక్తి ఈ విశ్వంలో ఏదో ఉందనే బావిస్తుంటాడు. అది మూడ విశ్వాసం కాదు.అనాదిగా అతని నరనరాల్లో జిర్ణించుకుని ఉన్న మత లేక అద్యాత్మిక పరమైన  బావన. సాక్షాత్తు ఐన్ స్టీన్ అంతటి వాడే "సైన్స్, మతమూ అనేవి ఒకే వ్రుక్షానికి ఉన్న...

కేరళ కు చెందిన దేవుని బిడ్డలు "చుంబన సమరం" ద్వారా తిరిగి "అదాం ,అవ్వ" ల స్వేచ్చ కావాలి అంటున్నారు !

Image
                                                                          క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ.  అయితే ఇక్కడ విషయం ఏమిటంటే జ్ఞానం లేనంతకాలం మనిషి ఇతర జంతువుల మాదిరే ప్రక్రుతి ప్రేరపణానుసారమ్ నడిచాడు . కాని జ్ఞానం అబ్...