Posts

హిందూ దేవుళ్ళు అంటే మంట !కాని దేవతలు అంటే యమ ఇష్టమంట ఈ "కామ కపాల వర్మ "కి !?

                                                                              అతనొక తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డైరెక్టర్ ! మొదట్లో ఇంగ్లీష్ సినిమాలు ను  టైటిల్స్ వేసే విదానం దగ్గర్నుంచి సౌండ్ ఎప్పెక్త్స్  వరకు అన్నింటిని మక్కికి మక్కిగా   తన చిత్రాలలొ చొప్పించి తెలుగు ప్రెక్షకుల జేబులు లూటి చేసాడు. ఈయన నిర్మించిన చిత్రాలులో రౌడిలు,గుండాల పాత్రలె  కదా నాయకులు. రక్త చరిత్రలు ,హింసా ప్రవ్రుత్తులే ఈయన గారి ఇష్టమైన సబ్జెక్టులు . ఈయనకెందుకో దేవుళ్ళు కంటే దెయ్యాలు అంటేనే యమ ఇష్తం అనుకుంటా వాటి మీద కూడా సినిమాలు తీసి జనాల్ని బయపెట్టి మరీ డబ్బు దండుకున్నాడు. ఆయన ప్రతి సినిమా విదుల ముందు అవసరమున్నా లేకున్నా  ఏదో ఒక సంచలన ప్రకటణ చెయ్యడం జనం ద్రుష్టిని తన మీదకు తద్వారా తన చిత్రాల మీదకు మళ్ళించుకోవడం బాగా అలవాటై పోయింది . తను సమాజంలో అందరి లాంటి వాడిని కాదని పబ్లిసిటి మానియా ఉన్న కొంత మంది గ్రూపు కి చెందిన వాడినని రుజువు చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాముడు క్రిష్ణుడు పేరు కలిపి పిలువబదుతున్న ఈ డైరెక్టర్ !            సరే తమ సినిమాల పబ్లిసిటీల కోసం రక రకాల పీట్లు చేస్తుంటారు సినిమా వాళ్ళు

పంద్రాగస్టు పండగ సాక్షిగా "సుశీలమ్మ"కు స్వాంతంత్ర్యం వచ్చింది!

Image
                                                                           ఆయన గారి పేరు సింగిరెడ్డి బాస్కర్ రెడ్డి . హోదా Y .S. R  పార్టి కరీం నగర్ జిల్లా అద్యక్షులు . అన్నీ పార్టిల అద్యక్షులు మాదిరి అయన కూడా నిన్న ఆగస్టు పదిహేనున పార్టి కార్యాలయంలో జెండా ఎగురవేసి , బారతీయులందరికీ స్వాతంత్ర్యం ప్రసాదించిన ఆ రోజు విశిష్టత గురించి వివరించి కార్యక్రమ్మాన్ని ముగించారు . అంతే! అప్పటిదాక ఎంతో సహనంతో ఉన్న సుశీల అనే మహిళా కార్యకర్తకు చటుక్కున తనకు స్వాతంత్ర్యం ఉందనే విషయం గుర్తుకు వచ్చి , కాలికి ఉన్న చెప్పును తీసి సదరు జిల్లా అద్యక్షుడు మీదకు సివంగిలా విరుచుకు పడింది.దీనితో బిత్తర పోవటం సింగి రెడ్డి మరియు అతని మిత్రుల వంతు అయింది ఆమెకు జిల్లా అధ్యక్షుడిని నానా బూతులు తిడుతూ చెప్పు తీసుకు కొట్టె స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో , జిల్లా అద్యక్షుడు అయి ఉండి ఒక కార్యకర్త చేతిలో తన్నులు తినే దౌర్బాగ్యం ఆయనకు ఎందుకు కలిగిందో ఆ దేవుడికే ఎరుక!మొత్తానికి ఇతర మహిళల సంగతేమో కాని "సుశీలమ్మ"కు మాత్రం పంద్రాగస్టు పండగ సాక్షిగా  స్వాంతంత్ర్యం వచ్చింది! మేరా భారత్ మహాన్!      పూర్తీ వివరాల కొరకు

తెలంగాణా విద్యార్దుల పీజుల కోసం సిమాంద్రా మంత్రులు సుప్రీం కోర్టుకు వెళతాం అనడం దిక్కుమాలిన రాజకీయం కాదా !?

Image
                                                                             తెలంగాణ ప్రబుత్వం "ఫాస్ట్ " అనే పీజ్  రెయంబర్స్ మెంట్ పధకం తెలంగాణ విద్యార్దుల కొరకు ప్రవేశ పెట్టడానికి ఒక కమిటిని నియమిస్తూ నిన్న జీ.ఓ  ఒకటి జారీ చేసింది . దాని ప్రకారం ఇక నుంచి తెలంగాణా లోని విద్యార్దులు పిజ్ రియంబర్స్ మెంట్ పొందాలంటే సంబందిత విద్యార్ధి తల్లి తండ్రులు లేక తాత ముత్తాతలు 1/11/1956 కంటే ముందు తెలంగాణ నివాసులై ఉందాలి . ఈ పధకం ప్రవేశ పెట్టడానికి ముందే తాము దాని చట్టబద్దతను అన్ని కోణాల్లోంచి విశ్లేషించి , గతంలో ఉన్నత న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పులను పరిసీలించాకే తమ ప్రబుత్వానికి "స్తానికత " ను నిర్దారించే అధికారం ఉంది అని రూడి పరచుకున్నాకే 1956 ని స్తానికత నిర్దారణకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని K .C. R  గారు గట్టిగా నొక్కి  చెప్పడమే కాక , సంబ0దిత తీర్పులను కూడా ఉటంకించడం జరిగింది .      అయితే సదరు జీ.వో  గురించి తెలంగాణా లోని రాజకీయ పార్తీల కంటే , సీమాంద్రా మంత్రులు అత్య్త్సాహం చూపుతూ , స్తానికత నిర్ణయించేది రాష్త్ర ప్రబుత్వాలు కాదని , అది కేంద్ర ప్రభుత్వ పరిది అని

.ఇలాంటి బార్యలు ఉండటం కన్నా , మలేషియా విమాన ప్రమాదంలో మరణించటం మిన్న !" అంటున్న ఈ ఆర్టికిల్ చదవండి.

                                                                                                                                           ఈ రోజు " పంజాబీ కేసరి "లో ప్రచురితమైన ఒక హింది ఆర్టికిల్ కొంత ఆసక్తి కరమైన విషయం గురించి ప్రస్తావించింది . అది మారుతున్న జీవన శైలి,ముక్యంగా మితిమీరిన  సెల్ పోన్ వాడకం ఏ విదంగా బార్యా భర్తల సంసార జీవితాలను ప్రభావితం చేస్తుందో తెలిపే అర్తికిల్.ఇలాంటి     మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ లకు వాసు వారిలో బార్యలె కాదు భర్తలు ఉంటున్నారట . వీరి సంఖ్య నెలకు ఒక్కొక మహిళా స్టేషన్ లో 20 నుండి 30 వరకు ఉంటుందట . మనోవైజ్ఞానికుల అంచనా ప్రకారం సదరు సేల్ పోన్ బార్యా బాదితుల  సంఖ్య బవిష్యత్లో రెట్టింపు   అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే భర్తలతో కలిసి సమస్య నివారణకు బార్యలు కౌన్సెలింగ్ తీసుకోవడానికి ముందుకు రావడానికి ఇష్ట పడటం లేదట . అందుకే బార్యలకు ఎలాగో నచ్చ చెప్పి వారిని ఆ అలవాటు నుంచి మాన్పించండి అని, తమ దగ్గరకు వచ్చె భర్తలకు మాత్రమె కౌన్సిలింగ్ ఇస్తున్నారట !. అయినా అసలు సమస్య ఏమిటొ చెప్పకుండా ఈ "సెల్ సొల్లు" ఏమ

మితిమీరిన "స్త్రీ స్వెచ్చ ",ఆ మహిళా ప్రొపెసర్ " గారిని తాగుడు మైకంలో నగ్నంగా రోడ్ల మిద పరుగులు తీయించిందట !

                                                                                                                                              పురుషులతో పాటు మందు కొట్టడం లో పోటిపడాలనుకునే "స్త్రీ వాదులకు " ఒక శుభ వార్త ! మొన్న బెంగ ళూర్ లో రాత్రి సమయంలో కొంత మంది మహిళలు బాగా మందు కొట్టారు అట . మందు కొట్టిన వారు లేడిస్ కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా వారిని ఇంటికి తీసుకు వెళ్ళాలి అని , వారిలో ప్రవేశించిన "మందు"కు తెలియదు పాపO . ఎందుకంటే అది మద్యం కాబట్టి . దానికి స్త్రిలైనా పురుషులైనా పక్ష పాతం ఏమిలేదు . అల్ అర్ ఈక్వల్ . అందుకే వారిని తిన్నగా ఇంటికి పోనివ్వకుండా రోదేక్కి గంతులేసేలా రేచ్చ గొట్టింది .ఇలా ఒక రోజు కాదు , చాలా సార్లు జరిగిందట . దానితో రోడున పోయే కార్లు , ఇతర వాహన దారులు తెగ ఇబ్బంది పడుతూ "మహిళలై ఉండి మీకిదేమి మాయ దారి రోగం అంటే , సివంగులై వారితో గొడవ పడే వారట . దానితో ఓపిక నశించిన కొందరు పోలీసులకు ఉప్పు అందించారు . దానితో మహిళా పోలీసులు మొన్న సదరు రెస్టారెంట్ ముందు బీట్ వేయగా అలవాటు పడిన అమ్మాయిలూ యదా ప్రకారం వచి పుల్ గా మందు కొట్టి

డాన్ బాస్కో !ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ,ఇరగదీస్తాం చూస్కో !

Image
                                                                      ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అక్కడ ఉన్న "మెంటల్ హాస్పిటల్ " . ఆ హాస్పిటల్ లో చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు . అందులో పిల్లలకి పాఠాలు చెప్పడం చేత కాక , పిచ్చెత్తి పోయి హాస్పిటల్లో చేర్చబడిన వారు ఉన్నారో లేదో కాని , అదే  ఎర్రగడ్డలో ఉన్న "డాన్  బాస్కో" స్కూల్లో పని చేస్తున్న ఒక ఇంగ్లీష్ పంతులమ్మ మాత్రం ఆ  అర్హత  సాదించిందట . పైనున్న చిత్రం చూసే వారికి విషయం అర్ధం అయి ఉంటుంది .  ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ మాత్రమె మాట్లాడాలి అనేది పిల్లలకు ఇంగ్లీష్ బాషను బోదిమ్చడం లో బాగం కావచ్చు. తెలుగు మాతృబాష గా ఉన్న విద్యార్దులు తెల్లారే పాటికి పర బాషలో పండితులు కావాలంటే వారేమి మహా కవి కాళీ దాసు లా  వర ప్రసాదితులు కారు . ఒక ప్రణాళిక బద్దంగా , ఎంతో ఓర్పుతో పిల్లలకు బాషను నేర్ప గల శిక్షణ పొందిన ఉపాద్యాయులు ఇందుకు అవసరమ్. ఇంగ్లీష్ ను కూడా మొదట తెలుగు బాష ద్వారానే నేర్పించడానికి ప్రయత్నించాలి . ఉదాహరణకు ఉల్లి పాయను ఇంగ్లండ్ లో ఉండే విద్యార్ది కి చూపించి "ఆనియన్ " అని చెపి

1956 తర్వాత తెలంగాణా లోకి వచ్చిన ఇల్లరికపు అల్లుళ్ళ సంతానం కి "పీజ్ రియంబర్స్ మెంట్ " ఇవ్వరా ?!

                                                                                                                                                                                        మాత్రు దేవో భవ !                                                              పితృ దేవో భవ !                                                               ఆచార్య దేవో భవ !   ఇది మనం ప్రత్యక్ష  దేవుళ్ళని దర్శించే సంప్రదాయం. ఎవరికైనా సరే అమ్మ వాస్తవం అయితే అయ్య నమ్మక్కం . కానీ మన తెలంగాణా అధికారులకు మాత్రం వాస్తవం కంటే నమ్మక్కం మీదే బోల్డంత నమ్మక్కం ఉన్నట్లుంది . అందుకే తెలంగాణా విద్యార్దులకు "పిజ్ రియంబర్స్మెంట్ " చెల్లించే విదానం గురించి సలహాలు ఇమ్మని ముక్యమంత్రి గారు కోరినప్పుడు కొందరు అధికారులు " 1956 కు ముందు ఉన్న తండ్రుల స్తానికతను  మాత్రమే  సంతానంకి  వర్తింపచేసి  పీజ్ రియంబర్స్ మెంట్  ఇవ్వాలని " వారు మాత్రమే తెలంగాణా బిడ్డలు అని నొక్కి చెప్పినట్లు తెలిసింది . సర్కార్ వారు కూడా  అదే సలహాను అనుసరించి జీ.ఓ లు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సమంజసం అయిన నిర్ణయం అవుతుంద