Posts

ఈ అమ్మాయి వ్యదని సాక్షీ పేపర్ వారే నమ్మటం లేదంటే అలోచించాల్సిందే మరి !

                                                                                పాపం ఎవరో ఒక అమ్మాయి ! ఊరు, పేరు చెప్పటం లేదు . ఈమే చెప్పే విషయం వింటుంటే యువతకు ఆమె  తల్లి తండ్రుల మీద చెప్పరానంత వస్తుంటే ,అనుభవం ఉన్న పెద్దొళ్ళకు మాత్రం కొంచం అనుమానం కలుగుతుంది . మొత్తానికి టూకీగా విషయం ఏమిటంటె  ఊరూ పేరు చెప్పకుండా ఒక అమ్మాయి పేస్ బుక్ లో ప్రత్యక్షమై , కన్నీటితో తన తండ్రిని ఇలా ప్రస్నిస్తుంది ""నాన్నా.. ఈ ప్రపంచంలో నేను అత్యంతగా ప్రేమించేది మిమ్మల్నే. మీరేది చేసినా నా మంచికే అనుకుని, మీ మాటకే కట్టుబడి ఉన్నా. నాకు పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు, 'నాకు అతను నచ్చలేదు నాన్నా..' అని చెప్పినా వినిపించుకోకుండా అతనికే ఇచ్చి చేశారు! అతను నన్ను చిత్ర హింసలు పెడుతున్నా చూస్తూ ఊరుకున్నారే గానీ, అతన్ని ఒక్క మాట అనలేదు. ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నారు ? నాకంటే అతనే ఎక్కువయ్యాడా ?" అ...

అందమైన ఆడదే కాదు ,మగాడు ని చూసినా అత్యాచారం చేయకుండా అసలు అగలేరట ఆ ముంబాయి పోలిసులు!

                                                                        పై పోటోలోని వ్యక్తీ పేరు ఏగ్నిలో వల్దరిస్ . ఇతను ఒక చొరీ కేసులో నిందితుడు . సదరు చోరీ కేసుకు సంబందించి , ఇతను మరయు మరో ముగ్గురిని గత ఏప్రిల్ నెలలో ముంబాయి పోలిసులు అరెస్ట్ చేసారట . అయితే పోలిస్ వారి మర్యాదలో బాగంగా వల్దరిస్ ని బట్టలు విప్పదీసి బాగా తన్నారట . ఆ తర్వాత వల్దరిస్ నగ్నంగా ఉన్న వల్దరిస్ ని చూసిన ఆ 10 మంది పోలిసులలో కామ వాంచలు రేగిపోయి వారి వికారపు కోరికలు కు వల్దరిస్ ను బలి పశువును చేసారట ! దానితో గాయాల పాలైన వల్దరిస్ లాకప్ లోనే మరణించగా గుట్టు చప్పుడు కాకుండా అతనిని తీసుకువెళ్ళి రైలు పట్టాల మీద పడవేసి , "సెల్ లోనుండి తప్పించుకు పారిపోతుండగా ప్రమాద వ...

తెలంగాణా రాజ్యానికి ఇదే సరి అయిన అధికారిక చిహ్నం !

                                                                        నూతనంగా ఏర్పడే తెలుగువారి నూతన రాష్ట్రం "తెలంగాణా " కి అధికార చిహ్నం ఎలా ఉండాలి అనే దాని మిద తర్జన భర్జనలు జరగటం , రెండు వర్గాలకు చెందిన ప్రజలు తమ తమ జాతి  గోప్పదనాలను ప్రతిబింబించే చిహ్నాలు ను అధికారిక చిహ్నాలుగా ఉంచాలని కోరడంతో , చివరకు K.C.R గారు ఆ  రెండు వర్గాలు ప్రజలను సంతృప్తి పరచే ఉద్దేశ్యంతో కాకతీయుల తోరణం పెద్దగానూ , చార్మినార్  ను చిన్న గాను , వాటి పైన భారత అధికార చిహ్నం మూడు సింహాల సహిత అశోక చక్రo  తో పాటు త్రిబాష లలో తెలంగాణా పేరు ఉండేటట్లు అధికార చిహ్నానికి ఓ.కే. చెప్పినట్లు తెలుస్తుంది . ఒక లౌకిక రాజకీయ నాయకుడిగా K.C.R గారు చేసింది అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచే చర్యే అయినా , "సూర్యమండలం " గా పేరు గాంచిన కాకతీయ రాజ్య ప్రాంతం అయిన తెలంగాణా రాష్ట్రం కి సూర్యుని చిహ్నం అధికార చిహ్నం లో  లేక పోవ...

సిమాంద్ర ప్రజలు K.C.R గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుoదా !

                                                                              తెలంగాణా ప్రజలు కోరుకున్నట్లు గానే జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది . తెలంగాణా ప్రజలు ముక్యంగా రాజకీయ , విద్యార్ధి , అడ్వకేట్ , ఉద్యోగ వర్గాలు వారు "సంబురాలు " చేసుకుంటారు . ఎలాగు మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రబుత్వం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు . కొత్తగా పెండ్లి చేసుకున్న వారు తోలి నెల  "హనీమూన్ " పేరుతొ జామ్ జామ్ గా జాలిగా గడిపినట్లు , తెలంగాణా తోలి ప్రబుత్వం కూడా "విక్టరి ఇయర్ "ని ఎంజాయ్ చేయవచ్చు . కాని తెలంగాణా కు ఏర్పడబోయే అసలు సమస్య కరెంట్ కష్టాలు . దీనికి పరిష్కారం గురించి K.C.R  గారు ఎక్కడా ప్రస్తావించటం లేదు . దానిని అదిగమించటానికి "గుజరాత్ తరహ సోలార్ ప్రాజెక్టు లను ప్రోత్సాహించడం అనివార్యం అయినప్పటికీ అ దిశగా ఆలోచిస్తున్నట్లు  కొత్త నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు . వారు...

పబ్లిక్ లో స్త్రీని హింసించినా లేక స్త్రీ చేత హింసించ బడినా "వెదవ " అయ్యేది మాత్రం మగవాడే ! అని నిరూపిస్తున్న ఈ వీడియోను చూడండి . .

Image
                                                                                       మన దేశం లో గృహ హింస కి బలి అవుతుంది ఎక్కువ శాతం స్త్రీలే అని అందరూ అనుకునేదే ! కారణం స్త్రీలను అనాదిగా ఈ మగ జాతి అణచివేయడం వలన వారిలో అబలత్వం ప్రబలి పురుష బలానికి బలి అవుతుందని సంప్రాదాయ బావన . కాని గృహ హింస కు బలి అయ్యే పురుషులు కూడా తక్కువేమి కాదు మన సమాజంలో . అయినా అటువంటి పురుషుల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంటుంది తప్పా ,బాదిత  స్త్రీల పట్ల  కనపరచిన సానుబూతి ని సమాజం పురుషుల పట్ల చూపదు . మగాడి చేతిలో ఆడది తన్నులు తింటే అ మగాడికి బుద్ది చెప్పటానికి అందరూ సంసిద్దు...

'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?

                                                                                మనిషి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచంలో  భగవంతున్ని విశ్వసించే వారు ఉండక పోవచ్చు . ఎన్నో సందర్బాలలో  చేతికందినట్టే అంది ,చివరి క్షణాలలో అవకాశాలు చేజారి పోతూ ఉంటాయి . దానినే మన పెద్దలు "చేతి కందిన ముద్ద  నోటి కందేదాక  గ్యారంటి లేదు " అని అంటుంటారు . అదిగో అటువంటి పరిస్తితులు ఎదురైనప్పుడే నాస్తికులు సైతం భగవంతున్ని నమ్మినట్లు చరిత్రలో ఉదాహరణలు కో కొల్లలు .        గత 5 ఏండ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్నా కొన్ని పరిణామాలు చూస్తుంటే దివంగత ముఖ్య మంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఏదో దైవ శాపం తగిలినట్లే అనిపిస్తుంది . నాకు బాగా గుర్తున్న సంఘటన ఏమిటంటే , అసెంబ్లీలో ముఖ్య మంత్రిగా రాజ శేఖర్ రెడ్డి గారు , ప్రతి పక్ష నాయకుడిగా చంద్ర బాబుగారు , ...

అన్న మాటకు కట్టు బడి K.C.R గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుందా?

                                                                              తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం "తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కాబోతుంది . తెలంగాణా లోని ప్రజలు జూన్ 2 వ తేది న సంబురాలు చేసుకోవడానికి రడీ  అవుతున్నారు . అదే రోజు తెలంగాణా ఉద్యమ రధ సారధి , శ్రీ కలువ కుంట్ల  చంద్ర శేఖర్ గారు తెలంగాణా రాష్ట్ర తొలి  ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో తన స్తానం ను సుస్తిరం చేసుకో పోతున్నారు . తెలుగు వారిలో ఎవ్వరికి దక్కని ఒక ప్రత్యెక హోదా -- తెలంగాణా తోలి ముఖ్య మంత్రి -- ఆయనకు దక్కడం అయన పూర్వ జన్మ సుకృతం . దీనికి ప్రధాన కారణం  అయన చేసిన యజ్ఞాలు , పూజలే అని నా విశ్వాసం . నిత్యం అయన పాల బాగానా మెరిసే ఎర్రటి పొడుగాటి కుంకుమ బొట్టే ఆయనకు శ్రీ రామ రక్షా కవచంగా పనిచేసి అయన సంకల్పాన్ని నేర వేర్చoది. ఇదిదేవుడిని నమ్మే అందరికి అనందం కలిగించే విషయం     ...