Posts

ముద్దు పెట్టలేదని ఆడపిల్లలను కొట్టే వాడు కూడా ఆద్యాత్మిక వాదులను విమర్సిస్తాడా !?

                                                            అతనొక సినిమా యాక్టర్ ! డైలాగ్ కింగ్ అని అభిమానులు మురిసిపోతుంటారు . సినిమాలలో ఎంత గొప్ప డైలాగ్ చెపితే అంతగా చప్పట్లు కొట్టవచ్చు ప్రేక్షకులు . దిని వలన నిర్మాతలకు కాసుల పంట పండుతుంది . కాని అదే డైలాగులు నిజ జీవితంలో చెప్పాలంటే కొంత అయినా నైతిక అర్హత ఉండాలి . ల "దేనికైనా రెడి " అనే సినిమా విషయంలో బ్రాహ్మణ వర్గం చేత  చీత్కారాలకు గురి అయి చివరకు హై  కోర్టు వారిచేత "పద్మశ్రీ " బిరుదు సరెండర్ కు ఆదేశించ బడినా ఇంకా ఇతనికి నోటి దూల తీరినట్లు కనిపించడం లేదు . కేవలం తన సినిమా ప్రమోషన్ ల కోసం సమాజం లోని కొన్ని  వర్గాల ప్రజలను అవమానిoచేటట్లు మాట్లాడడం ఇతనికి అలవాటు గా మారింది . దీని వలన అతని సినిమాలు కు మంచి పబ్లిసిటి వచ్చి అతనిక...

కేవలం గోడకు బొక్క ఖర్చుతొ కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇచ్చిన "తనిష్క్ జ్యుయలరి" దొంగలు !

                                                           ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దాని వెనుకాల  ఒక  పరమార్దం లేకపోయినా , ఖచ్చితంగా స్వార్ధం ఉంటుంది .ఇటివల సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ లోని "తనిష్క్ జ్యుయలరి " షాప్ లోని నగల దొంగతనం కేసు విషయంలో ,తమకు తాము దొంగలు గా ప్రకటించుకుని స్వచ్చందంగా మీడియా ముందుకు వచ్చిన కిరణ్ , అతని బందువైన ఆనంద్ చెపుతున్న అంశాలు నమ్మ దగిన విదంగా లేవు . సుమారు ఆరున్నర కోట్ల విలువైన బంగారం సునాయాసంగా అంటే కేవలం ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్ తో గోడకు బొక్క పెట్టి , నదురు బెదురూ లేకుండా , అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న కిరణ్ బయట ఉంటే , నడవడానికే ఇబ్బంది పడుతున్న వికలాంగుడైన ఆనంద్ షాపులోకి ప్రవేసించి అంత బంగారం , సుమారు గంటన్నర  సేపు దొంగిలించి , ఆ...

13 మంది మిద మోపబడిన 'వీర్ భూం గాంగ్ రేప్ కేసు' తప్పుడు కేసా !?

                                                ఇటివల భారత దేశ  ప్రతిష్టను ప్రపంచ దేశాలలో దిగ జార్చిన ఉదంతం, మరియు స్వాతంత్ర్య బారతంలో అత్యదిక కాలం C.P.M  పార్టి వారి ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ లోని వీరబూo జిల్లా లోని లబ్ పూర్ అనే గ్రామంలో జరిగిన ఘోర ఉదంతం అయిన సంచలన "13 మంది మ్రుగాళ్ళ గాంగ్ రేప్ కేసు" తప్పుడు కేసు అని హిందూ సమితి గౌరవ అద్యక్షుడుగా ప్రకటించుకుంటున్న తపన్ ఘోష్ అనే ఆయన పేస్ బుక్ లో, గూగుల్ లో ఒక చిత్ర సహిత సమాచార టపా పెట్టడం విస్మయ పరుస్తుంది. ఒక వేళ ఆయన ఆరోపిస్తున్నదే నిజమయితే అది ఖచ్చితంగా భారతీయ గిరిజన సంస్క్రుతిని కావాలని అవమాన పరచినట్లే అవుతుంది. వివరాలు లోకి వెళితే ,   మొన్న ఇరవయ్యో తారీఖున భారతీయ మీడియా ఒక సంచలనాత్మక విషయం ప్రసారం చేసాయి. అదేమిటంటే పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీ...

అణకువగా కాపురం చేస్తుంటే అనుమానిo చాడు. విసిగి పుట్టింటికి వెళితే ఆత్మహత్య చేసుకున్నాడు .

                                                       ఇది మద్యం మహమ్మారి బారిన పడి నాశనం అయిన ఒక కుటుంభ గాదా . ఇది ఖమ్మం జిల్లాలో ని మడుపల్లి  అనే గ్రామం లో జరిగిoది. ఇది ఒక మడు పల్లి గ్రామానికే కాదు. యావత్ తెలుగునాట అంతా జరుగుతున్నతంతే . మద్యం మహమ్మారి బారిన పడి  నాశనం కాని కుటుంబాలు ఉన్న పల్లెలు తెలుగునాట లేవు అంటే అతిశయోక్తి కాకపొవచ్చు. అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం . ఏదో ఒక గ్రామంలో ని ప్రజలు స్వచ్చందంగా  నూటికి నూరు శాతం తమ గ్రామాన్ని మద్య రహిత గ్రామంగ మార్చి , అదే సాంప్రదాయం కల కాలం సాగేలా కొన్ని గ్రామ కట్టు బాట్లు ఏర్పరచుకోవడం . అంటే మద్యం ని పూర్తిగా అరికట్టడం సాధ్యమయ్యే విషయమే . కాని సర్కార్ వారే బడా మద్యం వ్యాపారిగా మారిన మన రాష్ట్రంలో మద్య నియంత్రణ గురించి ఆలోచించడం సాధ్య పడే పనియెనా !?    మడుపల్లి గ్రామానికి చెందిన వెంకట రెడ్డి గారికి బార్య మిద ఎనలేని ప్రెమ. ఆమె లేకుండా ఉండలేడు . కాని దురదృష్ట వశాత్తు అ...

ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువా! చెల్లని బిల్లుకు వాదన లేక్కువ!

                                                            తెలుగు వారి అసెంబ్లీ సాక్షిగా ఒక గ్రేట్ డ్రామా నడుస్తుంది . భారతీయ అత్యున్నత రాజ్యంగ సంస్తలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముక్యమంత్రే ఆరోపిస్తున్న పరిస్తితులు తొలిసారిగా భారత శాసన నిర్మాణ చరిత్రలో చోటుచేసుకుంది . అటువంటి పరిస్తితిని కూడా ప్రజలు అందోళన లకు బదులు ఇక ముందు   ఎం జరుగుతుంది  ?అని ఆసక్తిగా  గమనిస్తున్నారు అంటే ,తెలుగు ప్రజలు కూడా రాజకీయ పార్టీల వారిగా విడిపోయి తమ తమ పార్టిలను వెనకేసుకు రావడం వలననే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది .అసలు అసెంబ్లీలో జరుగుతున్న తంతు చూస్తుంటే  విలువలు తో కూడుకున్న రాజకీయాలు కోరుకునే వారికి ఎవరికైనా అసహ్యం కలుగక మానదు .      ఒక జాతీయ స్తాయి పార్టి అందులో అధికారం లో ఉన్న పార్టి వారు , రాష్ట్ర పునర్విభజన బిల్లు అనే అతి ముక్యమైన బిల్లును తొలుత ఒరిజినల్ బిల్ గా వ్యవహరిస్తూ ఆంద్ర ప్...

స్త్రీ స్వెచ్చ రోడ్డున పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి !

Image
                                                   పురుషులు తాగుడుకు బానిసలై ఇల్లూ , ఒళ్ళూ  గుల్ల చేసుకుంటుంటే , ఇంట్లో స్త్రీలు ఎంత నరకం అనుబవిస్తునారో మనం చూస్తూనే వున్నాం . స్త్రీ సంక్షేమమే తమ ద్యెయమని చెప్పే ప్రభుత్వాలు , అ స్త్రీలకు నరకాన్ని ప్రసాదిస్తున్న పురుషుల  మద్యం వ్యసన్నాన్ని రూపు మాపడానికి, తగిన చర్యలు తీసుకునే బదులు , అర్దరాత్రి దాక మద్యం షాపులు తెరచి మరి మద్యం సరపరా చెయ్యడమే కాక , అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ మద్యం అమిస్తుమ్ది . దీనికి కారణం స్పష్టం . ప్రజల సంక్షేమం కంటే తన ఆదాయమే తనకు ముక్యమనే బేహారి తనం ప్రజాస్వామ్య ప్రబుత్వాల లక్ష్యం అయింది .   యువత  ఒక్క సారి మత్తుకు అలవాటు పడ్డాక , సాదారణ మద్యం ఇచ్చె కిక్ వారికి సరిపోవటం లెదు. అందుకే నగరాలలో డ్రగ్ సేవనం అలవాటు చెసుకుమ్టున్నారు. డ్రగ్ ...

అదర్మపత్నుల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు!

                                                     ఈ  రోజు ఉదయాన్నే  ఒక మంచి వార్తా మరియు  ఒక దుర్వార్తా వినాల్సి వచ్చింది . ముందుగా దుర్వార్త ఏమిటంటే "ధర్మపత్ని" చిత్రం ద్వారా చలన చిత్ర రంగంలో అడుగుపెట్టి ఎదురులేని నట దిగ్గజంగా సిని ప్రపం చంలో వెలుగొందిన ద్రువతార నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుగారు అస్తమిమ్చారన్న  విషయం తెలిసి బాద పడని తెలుగు వారు ఉండరు . అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ లక్ష్మి నరసింహున్ని ప్రార్దిస్తున్నాను .  ఇక పొతే ఆ శుభవార్త  ఏమిటంటే భారతీయ కుటుంబ వ్యవస్తను చిన్నా బిన్నం చేస్తున్న ఇండియన్ పినల్ కోడ్ లోని సెక్షన్ 498 A అమలు విషయంలో కుటుంబ  పటిష్టతకు మేలు చేసే కొన్ని మార్గ దర్సకాలను ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు వారు జారిచెయ్యదమె కాక తక్షణమే ఆంద్రప్రదేశ్ పోలిస్ వారు...