N.T.R గారి జీవిత చరిత్ర రచన కు బయపడే K.C.R. గారి జీవిత చరిత్ర అయన కుమార్తె రాయాలనుకుంటుందా!?
ఎవరైనా పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనిషి గురించి జీవిత చరిత్ర రాస్తాను అనుమతించండి అని ఎవరైనా స్త్రీలు అంటే అనుమానంగా చూడాల్సిన పరిస్తితి ఉందంటే ఆశ్చర్యం లేదు . అంతే కాదు టక్కున N.T.R గారు గుర్తుకు వస్తారు. కారణం అయన జీవిత చరిత్ర రాస్తాను అని వచ్చిన ఒక మహిళ అయన జీవిత చరిత్రనే మార్చి వేసింది.ఆయనకే ఏకంగా బార్య అయింది. హిందూ జీవన విదాననికి కంకణ బద్దుడైన అయన , విది లేని పరిస్తితుల్లో మూడవ దశ అయిన వాన ప్రస్తం నుండి రెండవ దశ అయిన "గ్రుహస్తం" లోకి రావాల్సి వచ్చింది. దాని తాలూకు ఎఫెక్టు అయన చనిపోయినా , అయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. అటు కుటుంబపరం గానే కాక ఇటు రాజకీయ పరంగా కూడా , N.T.R...