దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!!

                       అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు  ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు  సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన  పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను  ను  బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు భోదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో  అతడు చేసిన  ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం .
                                                                             


  గుర్మిత్ రామ్ రహీం సింగ్ చేసే బోదలలో ప్రదానమైనది "దేవుడికి దగ్గర కావటం ఎలా "? .దీని కోసం అతడు సూచించిన మార్గం పురుషులు తమ వ్రుషణాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి అట . అలా తొలగించుకోమని హుఖుం జారీ చేస్తే సుమారు 400 మంది అభాగ్యులు గురువు గారికి చెందిన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని వృషణ హీనులు అయ్యారట . అలా ఎందుకు చేసారని ఎవరైనా అడిగితే గురువు గారి మాట విన కుంటే తాము "సామాజిక బహిష్కరణకు " గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే అలా చేసాం అని అంటున్నారట ఆ అజ్ఞానపు అనుచరులు .

  సాదారణంగా వ్యవసాయ దారులు తమ సేద్యం ఏ ఆటంకం లేకుండా నిరాటంఖంగా సాగాలని ,తమ వద్దనున్న గిత్తలు అంటే కోడె దూడలకు  "వృషణ చేదన " చేస్తుంటారు .దీనివలన గిత్తలు లో కామెచ్ఛ లెకుండా పోతుంది . అవి సీజన్ లో ఆవుల కోసం ఆరాట పడవు కాబట్టి ,తమ వ్యవసాయం కుంటు పడదు అని రైతుల స్వార్ద బుద్ది . బహుశా అదే బుద్ధి ఈ 'వృషభ గురువు "కు ఉన్నట్లు ఉంది .తన దగ్గర నమ్మకమైన అనుచరులుగా పని చేయాలంటే స్త్రీ సాంగత్యం కోసం ఆరాట పడని ,ఎద్దు లాగా పని చేసే వారు కావాలని అతడు ఈ నిభందన పెట్టి ఉండవచ్చు .దానిని    "దేవుడికి దగ్గర కావటం " అనే మిషతో 400 మంది అనుచరులకు తన హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయింఛి ఉంటాడు  . లేక పోతే మత తంతు పేరుతో ముస్లిం లు మగ పిల్లలకు సుంతి చేస్తుంటే , తన మత విదానం కి కూడా ఒక స్పెషాలిటి ఉండాలి  అనే ఉద్దేశ్యంతో పురుషులకు ఏకంగా వ్రుషణాలే తీయించి ఉంటాడు ఈ వృషభ గురువు . ఏది ఏమైనా ప్రక్రుతి ధర్మానికి వ్యతిరేకంగా ఇతడు చేయించిన పనికి దేవుడు ఏ శిక్ష వేస్తాడో చూడాలి . ఎందుకంటె ఆ 400 మందిలో తమకు అన్యాయం  జరిగిందని ముందుకు వచ్చి చెప్పే వారే లేరు .ఒక్క  లాయర్ తప్పా!!
                                                                         

2000 సంవత్సరం లో జరిగిన ఈ అమానుష ప్రక్రియ మీద CBI విచారణ మొదలైంది ..  ఒక లాయర్ నవ కరణ్ సింగ్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ తో ఈ విచారణ మొదలైంది . సదరు లాయర్ కూడా గురు నిభందనలు వలన 'వృషణ హీనుడు "అయ్యాడు అట . అతను సమాచారం ఇవ్వబట్టే గురువు గారి "వృషణ బాగోతం" తెలిసింది .  ఈ వృషభ కొత్తగా ఒక సినిమా తీశాడు .దాని పేరు "మెసెంజర్ అప్ గాడ్ " అంటే దైవ దూత . అందులొ దైవ దూతగా నటించింది ఈ వృషభ గురువే . ఆ సినిమా ట్రయిల్ చూడటానికే లక్షలాది మంది అయన అనుచరులు విచ్చేసారట . మరి అందులో "వృషణ హీనులు "ఎంత మంది ఉన్నారో తెలియదు .లాయర్ గారికి తెలిసింది తనతో పాటు వృషణ హీనులైన 400 మందే కావచ్చు .కాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గురువుగారి 50 మిలియన్ ల అనుచరుల్లో ఎంత మందికి అవి లేకుండా పోయాయో ,వారందరికి పరిక్షలు నిర్వ హిస్తే కాని తెలియదు . మరి ఈ విషయం లో "జన విజ్ఞాన వేదిక "వారు కలుగ చేసుకుని , వ్రుషబ గురువు అనుచరులకు "వృషణ పరీక్షలు "చేస్తే నిజం బయట పడవచ్చు . అలా వారికి కూడా మంచి పబ్లిసిటి వచ్చె ఆవకాశం ఉంటుంది .

  'ఉల్లి పాయకు ఉపదేశం ఇచ్చె కల్ల గురువులు వస్తారు " అని బ్రహ్మం గారు చెప్పారు తప్పా ,ఇలా "వ్రుషణాలకు చేటు తెచ్చే వ్రుషబ గురువులు "వస్తారు అని చెప్పలేదు .బహూశా బ్రహ్మం గారి బవిష్య దృష్టికి కూడా అందనంత 50 మిలియన్ ల అనుచర గణం ఉన్న గురువు కదా ! అతని సినిమా రిలీజ్ కి అబ్యంతరాలు ఉన్నాయని ఆపు చేసారు కాని ,లేక పోతే తన సినిమా చూడాలనుకునే  స్త్రీ పురుషులకు ఎలాంటి నిభందన పెట్టె వాడో ఈ 'మెసెంజర్ అప్ గాడ్" .  అయ్యా అదీ సంగతి !


 Source :- http://www.ibtimes.co.uk/india-400-men-cut-off-their-testicles-get-closer-god-following-advice-guru-1489971

                                            (Republished Post. 3/4/2015)

Comments

 1. గురువు గారికి కొంచెం తెలివి తక్కువగా ఉన్నట్టుంది.అసలు బుర్రలేకుండా చేసి ఉంటే కేసు వెయ్యటానికి ఈ లాయరు లాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదేమో:-)

  ReplyDelete
  Replies
  1. బుర్రలేని వాల్లే కదండి, అలాటి ఆపరేషన్ లు చేస్తుంటె నోళ్ళు వెళ్ళబెట్టుకుని చేయించుకునేది. ముందు పైన బుర్ర పనిచెయ్యకుండా చేసాడు, ఆ తర్వాత అసలుది పనికి రాకుందా చేసాడు. గ్రేట్ గురువు! thanks for your comment!

   Delete
 2. ఆ డాక్టర్లు మాత్రం.. బుర్ర లేకుండా ఆపరెషన్లు ఎలా చేశారండీ బాబూ... ఏదో లాజిక్ మిస్సవట్లా??

  ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )