Posts

తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారిని , చెప్పు తీసుకు కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !!!.

Image
                                                                    పెద్దమనిషి అనేవాడు ఎవడైనా, ఆలు మగల మద్య సమస్యలు వస్తే వాటిని సరిచేసి ,బుద్దిగా కాపురం చేసుకోండి అని చెపుతాడు . భార్యల తప్పు ఉంటే మందలింపులతో ,భర్తల తప్పు ఉంటే,అతన్ని  చెప్పు తో కొట్టి అయినా సరే సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసేదే సాంప్రాదాయక "పెద్ద మనిషి తనం ". ఇటువంటి పెద్దమనిషి తనం మన పెద్దల్లో ఉండబట్టే మన కుటుంభ వ్యవస్థ ఇంతవరకూ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తుంది .ని   కాని ఎప్పుడైతే సాంప్రాదాయక పెద్ద మనిషి  స్తానే,స్త్రీ వాద   సంఘాలు,  గల్లి రాజకీయ నాయకులు ,లాయర్లు, పోలిసులు, కుటుంభ సమస్యల విషయంలో రంగ ప్రవేశం చేసారో,అప్పటి నుండి భారతీయ కుటుంభ వ్యవస్తకు బీటలు వారడం మొదలు అయిందని చెప్పవచ్చు. దానికి ఉతం ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 498 A.  ఈ సెక్షన్ క్రింద దాఖలైన కేసుల్లో నూటికి 95% కేసులు తప...

40 ఎకరాలు తీసుకున్న కొడుకులు నడి బజార్లో వదిలేస్తే , నీరు పోయని చెట్టు నీడనిచ్చింది !.

Image
                                                                                                              మన సమాజంలో తల్లి తండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చూపుతున్న నిర్లక్ష్యం, అనాదరణకు ప్రతీక  పైన చిత్రం లో కనిపిస్తున్న మల్లారెడ్డి గారు. పండు ముదుసలి అయిన ఆయన నల్గొండ జిల్లాలోని శాలి గౌరారం మండలంలోని వల్లాల గ్రామ వాసి . ఒకప్పుడు బాగా బతికిన ఆసామీ . 40 ఎకరాల కామందు . అయితే ఏం ? ముసలి తనంలో ఒక చెట్టు నీడన బ్రకాల్సిన దౌర్బాగ్యపు పరిస్తితి. ఉన్న 40 ఎకరాలు 4 కొడుకులు తీసుకుని తండ్రి సంరక్షణను గాలికొదిలేశారు . భూములు తీసుకున్న కొడుకులకే పట్టనిది తమకేంటని కాబోలు , కడుపున పుట్టిన 3 కూతుళ్ళు ముఖం చాటేసి ఉంటారు . చివరకు తను ఏ నాడు నీరు పోయాక పోయినా , ఒక చెట్టు తన నీడలో ఆయనకు రక్షణఇచ్చింది .  మల...

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

Image
                                       ప్రపంచం లో వెల్లివిరుస్తున్న  మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో  కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి  ఉదాహరణ  నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన  విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి  తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి  తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నట...

బుర్ర లేని అధికారులను బోరు బావి ఆపరేషన్ కు పంపితే , 40 అడుగుల్లో ఉన్న చిన్నారిని 260 అడుగులకు పంపి చంపారట !!

Image
                                                                         తెలంగాణా రాష్ట్రం లోని రైతులకు తమ పొలాల్లో వేసుకున్న బోరు బావులు వ్యవసాయానికి   కావాల్సిన నీళ్లు ఇచ్చేవి కొన్ని అయితే , రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేవి మరి కొన్ని. అందులో చిన్నారి రైతు బిడ్డలను తమ పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ రైతు కుటుంబాలు వారు పడే బాధ వర్ణనాతీతం. అదేమీ మాయో కానీ , బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో ఎక్కువ శాతం గిరిజన  బిడ్డలే కావడం విచారించ దగిన విషయం.            మన శ్రీ హరి కోట నుంచి మన శాస్త్రజ్ఞులు అంతరిక్షం లోకి ఏక కాలం లో అనేక ఉపగ్రహాలను , ఎన్నో వేల  కిలోమీటర్లు దూరం లో ఉన్న నిర్ణిత కక్ష్యలలో  విజయవంతంగా ప్రవేశపెడుతూ  విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటె " ఔరా మన శాస్త్రజ్ఞులు ఇంతటి ప్రతిభావంతులా " అని సంభ్రమాశ్చా...

ప్రార్దనలతో పాతీకేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలు!

Image
                                                                                            ఈ దేశం లో ప్రార్దనలు చేసి రోగాలు నయం చేయవచ్చు అని పబ్లిక్ గా ప్రచరాలు చేస్తూ, తమ గెంతులతో ప్రజలను పిచ్చివాల్లను చేస్తున్నవారిని ఏ విజ్ణానులు కానీ వారి వేదికలు కానీ ఏమి అనరు. అనరూ అనేకంటే అనే దమ్ము వారికి లేదు అనటమే కరెక్ట్. అదే ఏ బత్తిన సోదరులో ఇచ్చే నిరాపాయకరమైన చేప మందు ప్రసాదాలు ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని రుజువవుతున్నా, కోడిగుడ్డులకు ఈకలు పీకే సోదనలు చేసి కోర్టులవరకు వెళ్ళి నానా యాగీ చేస్తూ బోల్డంతా ఫ్రచారం పొందటం లో చూపించిన శ్రద్దలో పదవ వంతు అయినా, ఈ ప్రార్ధనా వైద్య చికిస్తకుల మీద పె...

"హలాల్" లో ఆరోగ్య కారణాలు ఉన్నయో లేవో కాని , "ఆదిత్య నమస్కారం " లలో మాత్రం బోల్డన్ని ఉన్నాయి !

Image
                                                                                                                   జూన్ 21 తేదిని ప్రపంచ యోగ డే గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం, అందుకు అనుగుణంగా ప్రపంచం లోని అనేక జాతులు, మతాలూ , వర్గాలుకు చెందిన ప్రజలు "యోగ " గురించి, అరోగ్య పరంగా దానికిఉన్న విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికి  అవగాహన కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందించవలసిన విషయం. ముక్యంగా భారతీయులైన మనకు చాలా గర్వకారణం . దీనికి ప్రదాన కారణాలు రెండు (1). యోగ అనే ఆరోగ్య ప్రక్రియ కు భారత దేశం పుట్టినిల్లు కావడం . (2). "యోగ " కోసం సంవత్సరం లో జూన్ 21  ని  యోగ డే గా  ప్రకటించడానికి , మన దేశ ప్రదాని గారు ఐక్య రాజ్య సమితిని ఒప్పి...

ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

Image
                                                                                               మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన  కట్టు బాట్లు  పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పుర...