Posts

ఈ రియల్ మగాడితో మాట్లాడితే చాలు , మొగుడికి విడాకులు ఇచ్చేస్తారట !!!

Image
                                           "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని  మనుస్మ్రుతి లో  చెప్పబడిన మాట ఈ నాడు ఎంతో  వివాదా స్పదం అయినప్పటికి , నేటి సమాజం లో కొంత మంది స్త్రీలు తమ  స్వేఛ్చ్చను దుర్వినియోగం చేసుకుంటున్న తీరును చూస్తే "మనుస్మృతి " లో చెప్పబడిన ఆ మాట అందరికీ వర్తించక పోయిన ఇలాంటి వారికి మాత్రం వర్తిస్తుంది అని అనిపిస్తుంది. విషయానికి వస్తే ఈ  రోజు  one India తెలుగు పోర్టల్ లో ప్రచురింపబడిన ఒక న్యూస్ ఐటెం చూసాను. దాని ప్రకారం :-  "భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు మరో మహిళనూ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో గడిపిన శృంగార దృశ్యాలను బహిర్గత పరుస్తానంటూ బెదిరింపులకు గురిచేచేసి.. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజుకున్నాడు. అతని వేధింపులు బరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ నయవంచకుడి దుర్మార్గాలు వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చ...

పెండ్లి కానివారు , పెటాకులు అయిన వారు, "హృదయం" విషయం లో ఒకటే నట !

Image
                                                                                                           "మనువు ", వివాహం , కల్యాణం ,పెండ్లి ,పేరు ఏదైతేనేం భారతీయుల జీవితంలో అది  ఒక ముక్యమైన ఘట్టం .స్త్రీ పురుషులకు బ్రహ్మ ముడి ని వేసి సంపూర్ణ మానవుడిగా జీవించడానికి అవకాశ మిచ్చె మహత్తర తంతు . మనువు మహాశయుడు చెప్పిన "ఆశ్రమ " సిద్దాంతం ప్రకారం  ప్రతి మనిషికి "గృహస్త " ఆశ్రమం కంపల్సరి .అసలు  సంసారి కాని వాడికి సన్యాసి అయ్యే అర్హత లేదు . కాబట్టి మన ఋషులు సైతం తగిన కన్యను వివాహమాడడం ద్వారా గృహస్త ఆశ్రమం స్వీకరించి ప్రశస్తి గాంచారు  తప్పా పెండ్లి ,పెటాకులు లేకుండా , సంసారం అంటే ఏమిటో తెలియకుండా సంసార సారం చెప్పడానికి సాహసించలేదు . చివరకు భగవద్ అవతారాలు కూడా వివాహమాడి దానికున్న విశిష్టతను తెలియ చేస...

ఆధునికత "అర్ధ నగ్న" డ్రెస్ లు వేయించినా ,షారుక్ ఖాన్ బార్య లోని "భారతీయత" బట్టలు ఎలా సర్దుతుందో చూడండి

Image
                                                                                                                 మా బట్టలు మా ఇష్టం ! మా ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటాం ,అడగడానికి సమాజం ఎవరు? అని వెర్రి మొర్రి వాదనలుచేసే భారత దేశం లోని మోడరన్ వాదులకు కను  విప్పు కలిగించే విడియో దృశ్యం ఇది . ప్రాస్చ్యాత వ్యామోహం లోమునిగి తేలే ఆదునిక జీవులకు, మెదళ్ళు చాలా వరకు ఖాలీగా ఉంటాయి .అందుకె  వారికి తమ ప్రజ్ఞా పాటవలతో పబ్లిక్ ని ఆకర్షించడానికి ఏమి ఉండదు కాబట్టి ,కనీసం తమ అర్ద నగ్న శరీరాలను చూపించైనా పది మందిని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు . తమ లోని అలాంటి వెకిలి తనానికే వారు "మోడ్రన్ డ్రెస్ స్టయిల్  "అనే పేరు పెట్టుకుని ఆత్మ వంచన చేసుకుంటుo టారు . అందులో బాగమే తమ అర్ధ మే...

ట్రిపుల్ తలాక్ కి విరుగుడు "హిందూ మతం " లోకి మారడమే అంటున్న "జోద్పూర్ తస్లిమా " ఆలోచన కరెక్టేనా ?

Image
                                                                                                                    స్త్రీలు సంఖ్య తక్కువ గాను , పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజాలలో బహుభర్త్రుత్వం అంటే ఒక స్త్రీకి ఒకరికి మించిన భర్తలు ఉండటం అనివార్యం అవుతుంది . అలాంటి సమాజాలలో అన్నదమ్ములు అందరు ఒకే స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో సంతానాభివృద్ధి ని పొందవచ్చు  అనే నియమాలు పెట్టినా ఎవరూ ఆక్షేపించరు . అలాగే స్త్రీల సంఖ్య ఎక్కువగాను , పురుషుల సంఖ్య తక్కువుగా ఉన్న సమాజాలలో బహుభార్యత్వం అంటే ఒక పురుషుడికి అనేకమంది భార్యలు ఉండడం తప్పని సరి అవుతుంది .కాబట్టి అట్టి సమాజాలలో ఒక పురుషుడు ఒకరిని మించి భార్యలు కలిగి ఉండవచ్చు అనే నియమాలు ధర్మ సూత్రాలు లేక మత  నియమాలుగా మారుతాయి. అలా ఏర్పడిందే ముస్లిం మ...

ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే వారిని "వెధవ" లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం !

Image
                                                                                                                కొంత మంది మగాళ్ళు ఉంటారు .వారు ఇంట్లో పూచిక పుల్లనైనా కదిలించడానికి ఇష్ట పడరు. వంటింట్లో ఇల్లాలికి సాయం చేయాలన్నా ,ఇంట్లో పిల్లలకు అవసరమైనవి చేసిపెట్టాలన్నా తెగ నామోషి ! కాని అదేమి విచిత్రమో కాని ,సదరు పురుష పుంగవులు ఆపీసు పనుల విషయం కి వచ్చే సరికి తోటి ఉద్యోగునుల పట్ల ప్రత్యేక శ్రద్ద ,అభిమానం కనపరుస్తూ ,వారి పని భారం అంతా తమదే అన్నట్లు తెగ పీలై పోతూ ,వారికి సకలోప చర్యలు చేయడానికి  తెగ ఆత్రపడి పోతుంటారు. నిజానికి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలకు ఈ తరహ మగవాళ్ళు తమ పట్ల చూపే ప్రత్యేక అభిమానానికి బాగా ఇబ్బంది పడిపోతుంటారు. వారు చూపే ప్రత్యేక అభిమానాన్ని ఎలా తిరస్కరించాలో తెలియక నానా అవస్థలు పడ...

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

Image
                                                            కన్న తల్లి తండ్రులు ఎవరైనా తమ పిల్లలను తామే చంపుకుంటారా  ? సృష్టిలో ఏవో కొన్ని జీవులు తప్పా , అన్ని జీవులు తమ సంతానాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాయి . ఇదేదో ఆదర్శం కోసం చేసే పని కాదు. సృష్టి ధర్మమే అది . మరి మనుషులై ఉండి తమ కన్న కూతురినే చున్ని ఉరి పెట్టి చంపారు అంటే , వారు ఖచ్చితంగా ఆమె తల్లి తండ్రులు కాక పోయి అయినా ఉండాలి లేదా ఉన్మాదులు అయినా అయి ఉండాలి . లోకమంతా వారిని ఆమె తల్లి తండ్రులు అంటున్నారు కాబట్టి మనమూ అనుకుందాం . మరి వారికి ఉన్మాదం ఏదో అవహించబడి బడి ఉండాలి . ఏమిటది ?. విషయం లోకి వెళితే :                         పచ్చల దీప్తి గుంటూరు రాజేంద్ర నగర్ కు చె...

అంత పబ్లిక్ లో కూడా "ఆమెను" ముద్దు పెట్టుకునే దాక ముసలోడికి ఆగి చావ లేదట !

Image
                                                                  మగబుద్ది ! దిని గురించి గతంలో ఇదే బ్లాగులో నాలుగు, ఐదు టపాలలో ప్రస్తావించడం జరిగింది . అందులో ఒకటి అయిన మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో " "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణల...