ముసలోడికి కూడ" రేప్" చెయ్యాలన్పించిందట!
మొన్న ఖమ్మం జిల్లాలో ఒక అరవైయేళ్ల వ్రుద్ద మహిళ పోలిస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే, తన ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న ఒక 65 సంవత్సరాల వ్రుద్దుడు, చేలో ఉన్న తన పై అత్యాచారం చేశాడని. పోలిస్లు కేస్ రిజిస్టర్ చేసి అమెను వైద్య పరిక్షలకు పంపించారు. అతనిని కస్టడిలోకి తీసుకుని కేస్ విచారిస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటె, అరవై ఏళ్లు వచ్చిన వ్యక్తులు కూడ మనసుని కంట్రోల్ చేసుకోలేక పోతే, పడుచు వాళ్లకి ఏమని బుద్ది చెపుతారు. చిన్న పిల్ల మీద అత్యాచారాళ్లొ, వ్రుద్దుల పాత్ర తాక్కువేమి కాదు. పెద్ద వారు కదాని, తల్లి తండ్రులు చిన్న పిల్లల్ని ఇరుగు పొరుగు ఉండే ముసలి వారి దగ్గరకు వెళ్లడానికి అబ్యంతర పెట్టరు. అలాగే చిన్న పిల్లలు కదాని ఏమి చేసిన బయట పడే అవకాశాలు లేవని భావించిన ఈ మానసిక రోగులు తమ పైశాచికత్వాన్ని, పసి పాపల మీద చూపిస్తుంటారు. అందరూ అలా అని కాదు. ముసలి వారైనా సరే వార...