Posts

విద్యార్దినులను రోల్ నంబర్ల వారీగా రేప్ చేయించిన మహిళా వార్డెన్ !!!

Image
                                                                                                              మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిన పాఠాల్లో ఎల్లప్పుడూ గుర్తుకు వచ్చే పాఠం  "సింహం -కుందేలు " కధ .టూకీగా కదా సారాంశం ఏమిటంటె " ఒక అడవిలో సింహం ఒకటి ఉండెది. అది ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు విచక్షణా రహితంగా జంతువులను చంపి తింటుంటే , అడవిలోని జంతువులు అన్నీ సమావేశం అయి ఒక తీర్మానం చేసి , దానికి ఆ మృగ రాజును కూడా ఒప్పించాయి. సదరు తీర్మానం ప్రకారం రోజుకొక జంతువు ఆ సింహానికి ఆహారంగా వెళ్లి సింహం ఆకలి తీర్చాలి. దీనివలన విచ్చలవిడి జంతు వేట ఆగిపోతుంది. సింహానికి వేటాడే బాధా తప్పుతుంది. అలా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వస్తే అది తెలివిగా ఉపాయం ఒకటి ఆలోచించి సింహం వద్దకు కావాలనే లేటుగా వెళుతుంది . ఆకలి ...

'తిక్కల పోరి తైతక్కలాటకు' క్లైమాక్స్ సీన్ "అమ్మ నీ కమ్మని దెబ్బ" ని చూడండి !!

Image
                                                                                       ఈ  మద్య , చదువుకునే పోరగాల్లకి అదేదో మాయదారి " ప్రచార పిచ్చి " అనే జబ్బు పట్టుకుందట. కొంత మంది పోరగాల్లు పోరులతో కలిసి ఒక పబ్లిక్ ప్లేస్ ల జమ గావడం, ఒక్క సారిగా పిచ్చి పట్టినట్లు గంతులేస్తూ వెర్రి కేకలు వేయడం. వారి కోతి గంతులకు వెనుక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. డ్యాన్స్ అంతా అయ్యాక ఇదేందబ్బా గిట్ల ఎగిరిన్రు అని ఎవరైనా అడిగితె "జనం లో చైతన్యం తెచ్చుట కొరకు" అనే భుకాయింపులు . ఈ  లత్కోరి డాన్స్ లు చూసే వారికి ఎట్లున్నా , ట్రాపిక్ జామ్ అయి పబ్లిక్ బాదపడుతుంటె , పరువు తీసేసినట్టయి డాన్స్ లు వేసే పోరగాల్ల ఇంట్లో పెద్దలు బాదపడుతున్నారు. అలా బాధపడే ఒక తల్లి , తన కూతురు బస్టాండ్ లో పబ్లిక్ గా లత్కోరి డాన్స్ వేయడం చూసి తట్టుకోలేక ఏమి చేసిందో ఈ క్రింది విడి...

పెండ్లి కాని "బాబా" లు గొప్పా ? పెండ్లి అయిన "భాబా" లు గొప్పా?

Image
                                                                                                              మన దేశం లో బాబాలు అనబడేవారు రెండు రకాలు. ఒకరు పెండ్లి కాని బాబాలు అయితే రెండవ రకం పెండ్లి అయిన భాబాలు . వీరిలో ఏ రకం బాబాలు గొప్ప వారు అనేది తెలుసుకునే ముందు అసలు ఈ  రెండు రకాల బాబాల మద్య ఉన్న తేడాలు ఏమిటొ తెలుసుకుంటే గాని చెప్పడం కుదరదు. అందుకే వీరి గురించి వివరిస్తాను.  ముందుగా పెండ్లి కాని బాబాలు గురించి తెలుసుకుందాం. మన దేశం లో పూర్వం రుషులు , మునులు అనబడె మానవోత్తములు ఉండె వారు . వీరు వనాలలో ఆశ్రమాలు నిర్మించుకుని , తమ పరివార సహితంగా జీవిస్తూ  తమ అనుభవాలను , జ్ఞానాన్ని తమ తర్వాతి తరాలకు అందిస్తూ  సమాజానికి మార్గదర్శకులై ఉండె వారు . సాదారణంగా  వీరు వివాహాలు చేసుకుని ...

అసెంబ్లీ రూల్స్ దెబ్బకు రేకలు రాలిన "రోజా "!!

Image
                                                                                                                               పాపం రోజా ! ఆంద్ర ప్రదేశ్  ప్రతిపక్ష నాయకులు జగన్ గారు అభిమానం గా "రోజమ్మా " అని పిలుచుకునే అయన గారి చెల్లెమ్మా ! ప్రస్తుతం ఆమె గారి పరిస్తితి చూస్తుంటె "రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే ? తోట మాలి నీ తోడు లేడులే " అన్న మాతృదేవో భవ లోని పాట గుర్తుకు వస్తుంది.    ఎంత అవమానం! ఎంత అవమానం! ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఏ సభ్యునికి అదీ కూడా ఒక మహిళా సభ్యురాలికి ఎదురవ్వని అత్యంత హీనకరమైన పరిస్తితి? సుమారు 60 మంది ప్రతిపక్ష సబ్యులు ఉన్న ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎవరికీ విదించని  1 సంవత్సర కాలం పాటు సస్పెన్షన్ అనే శ...

T.V స్టూడియో లలో కుటుంబ వ(వి )లువలు ఊడదీస్తున్న మహిళా దుశ్యాసన త్రయం జీవిత , సుమలత , జయసుధ !!

Image
                                                                                          ప్రపంచం లో ఉన్న సమాజాలు అన్నింటిలో భారతీయ సమాజం కి ఉన్న విశిష్టత ఏమిటంటే , మన సమాజం లో ఉన్న పటిష్టమైన కుటుంబ వ్యవస్థ . రాజ్యం కంటే బలమైనది కుటుంబ వ్యవస్త. మన దేశం అనేక సార్లు విదేశి దండ యాత్రలకు గురి అయి , కొన్ని వందల సంవత్సారాలు పాటు విదేశి పాలనలో మగ్గినప్పటికి , మన బాషలు, సంస్క్రుతి , కుటుంబ  విలువలు నిరంతరాయంగా పరిరక్షింప బడ్డాయి అంటె కుటుంబ వ్యవస్తలో  వీదేసియులు ఎక్కువుగా జ్యోక్యం చేసుకోక పోవడం , అలాగే సామాన్య ప్రజానీకం విదేశి సంస్క్రుతి పట్ల ఎక్కువ ఆకర్షితులు కాకపోవడం. కాని ప్రజలకు జ్ఞానం కంటే ముందు స్వాతంత్ర్యం రావడం , విదేశియులు ఒక ప్లాన్ ప్రకారం, తమలో ఉన్న  వ్యాపార కాంక్ష  అనే డ్రాక్యులా ని   ఈ దేశం లోని కొంతమందికి ...

ఆంద్రా అసెంబ్లీని అల్లల్లాడిస్తున్న జజ్.. జజా ... రోజా ! జజ్ .. జజా రోజా !!

Image
                                                                                                                        YSR పార్టిలో జగన్ గారి తర్వాత స్తానం వారి అమ్మ గారైన  విజయలక్ష్మి గారో లేక  సోదరి  షర్మిల గారో ఆక్రమిస్తారు అని అందరూ అనుకున్నారు. జగన్ గారు కూడా ఇదివరలో తను జైలులో ఉన్న సమయాల్లో కూడా , తన పార్టిలో అనుభవజ్ఞులు అయిన నాయకులు ఉన్నప్పటికి , పార్టి బాద్యతలు తన తల్లి , చెల్లికే అప్ప చెప్ప్పారు. కాని వారివురు పార్టిని జగన్ గారంతా సమర్దంగా నడపలెరేమో అనిపిస్తుంది. ఆయనకు అంతో ఇంతో  అధికార పక్షాన్ని ఎదుర్కొనడం లో సహకరిస్తుంది  ఎవరంటే హావబావ జబర్దస్త్ నటిమణి శ్రీమతి రోజాగారే అని చెప్పవచ్చు .      అసెంబ...