Posts

సర్దుకు పోలేని అమ్మాయి సంసారం చేస్తే , మొగుడు ముఖం పగిలే !అమ్మా అయ్యల మీద మీద కేసులు మిగిలే !

Image
                                                                                                      "ఆడపిల్ల నమ్మా , నేను ఆడపిల్ల నమ్మా "అంటూ కమ్మని రాగాలు తీసే గాయని మధు ప్రియ అంటే  తెలుగు ప్రజలకు ఒక రకమైన అభిమానం ఉంది. కారణం ఆ అమ్మాయి చిన్న పిల్లగా ఉన్నప్పుడే ,స్టేజి ఫియర్  అనేది ఏ మాత్రం లేకుండా , ఎంతో అనుభవం ఉన్న సీనియర్ గాయని మణులులాగా అలవోకగా పాటలు పాడెది. ఈ అమ్మాయి  చిన్న పిల్లగా పాటలు పాడుతున్నప్పుడె తల్లి తండ్రులు ఆమెకు పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు  ఇచ్చినట్లుంది . దానితో ఆ అమ్మాయిలో  అలోచన కంటే అహం పెరగడం మొదలు అయి ఉంటుంది. అందు వలన ఆ అమ్మాయి పరిస్తితి "ఈడు వచ్చినా యువరం లేని పిల్ల " మాదిరి తయారు అయింది. అది చివరకు ఆ అమ్మాయి సంసారాన్ని మీడీయా స్తూడియో లోకి , ...

మెడ మీద కత్తి పెట్టినా అసదుద్దీన్ ఒవైసీ గారు "భారత్ మాతా కీ జై " అననిది ఎందుకంటె, ఇందుకే !?

Image
                                                                                               మొన్న మహా రాష్ట్రలో ఒక పబ్లిక్ మీటింగ్ లో MIM పార్టి అధక్షులు తెగ ఆవేశం తో ఊగిపోతూ " నా మెడ మీద కత్తి పెట్టినా సరే భారత్ మాతా కి జై  అని అనను " అని గొంతు ఎత్తి అరచాడు. ఏమిటబ్బా ఈయనకి భారత మాత మీద ఇంత కోపం అని కొంచం ఆశ్చర్య పోవలసి వచ్చింది. దానికొక రీజన్ కూడా సెలవిచ్చాడు అయన గారు. "భారత రాజ్యాంగం లో ఎక్కడైన భారత మాతాకి జై అనమని రాసి ఉందా? లేదు కాబట్టి నేను అనే ప్రసక్తే లేదు " అన్నారు . అయన మాటలు వినే  వాడి చెవిలో పువ్వులు ఉంటె "బహూశా ఈయన గారు భారత రాజ్యాంగాన్ని తు. చ . తప్పకుండా పాటించే వ్యక్తీ కాబోలు అనుకుంటారు. అలా అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన చట్టాలు  ఎన్నికల్లో రిగ్గింగ్ లు చేయడం, బెదిరించడం  నేరం ...

కళ్యాణ రాగం ఆలపిస్తూ, కన్నవాళ్ళ గుండెల్లో కల్లోలం సృష్టిస్తున్న గాయని "మధుప్రియ

Image
    Republished post.                                                                                                                    కొన్నేల్ల క్రితం మన రాష్ట్రం లో, తన ప్రేమ వివాహం తో  సంచలనం స్రుష్టించింది ఒక ప్రముఖ నటుని కూతురు. దానికి ఆ కుటుంబం  అంతా అల్లడి  తల్లడి అయింది. ఆ అమ్మాయి ప్రేమ వివాహం లో స్పెషల్ ఏమిటంటె , మైనర్ గా ఉన్నప్పుడే అంటె 14 యేండ్ల ప్రాయం లోనే ప్రేమలో పడి, చట్టం ఒప్పుకోదు కాబట్టి 18 యేండ్ల వరకు ఆగి , మైనార్టీ తీరిన వెంటనే , తను ప్రేమ వ్యవహారం నడుపుతున్న వ్యక్తిని పెండ్లాడెసింది. అప్పుడు కుటుంబ పెద్దలు, శ్రేయోభిలాషులు ఎవరూ చెప్పినా ససేమిరా అంది. ప్రెమ వివాహం చేసుకోవడం డాషింగ్ అండ్ డేరింగ్ అనుకుంది. పెండ్లి చేసుకుంది. అలా పిచ్చ పబ్లిసిటి వచ్చ...

వహ్ వా ! పెండ్లి చేసుకుంది ఇద్దరే అయినా , ముద్దులాడుకుంది ఎందరో !

Image
                                                                                                                                      భారతీయ సంస్కృతిని మంట గలపటానికి ఎన్నో ప్రయత్నాలు ! మతాచారాలు పేరుతొ ఈ గడ్డ మిద ఎన్ని వికృత చేష్టలు జరుపుతున్నారో క్రింది విడియోలో జరిగిన పెండ్లి తంతు చూస్తె తెలుస్తుంది . విదేశాలలో వారి వారి మతాచారం     ప్రకారం ఆత్మీయ అలింగనాలు  చేసుకుంటారు . అలాగే ఆత్మీయ చుంబనాలు పెట్టుకుంటారు . వారిని చూస్తుంటే వారి ఆచారం ప్రకారం చేస్తున్న పనే అనిపిస్తుంది తప్పా ఎబ్బెట్టు అనిపించదు . కానీ పరాయి ఆచారాలను కిరాయికి తెచ్చుకుని మన వారు అదే పని స్వదేశం లో చేస్తుంటే మాత్రం  ఎంతో ఎబ్బెట్టు అనిపిస్తుంది .కారణం ఆత్మీ...

పాస్ కోసం బజార్లో దిగితే , పబ్లిక్ పట్టుకుని పక్కలిరగ తన్నారా, మంత్రి కుమారా !!?

Image
                                                                                               రంకు నేర్చినోడు బొంకు నేర్వక పోతే  పబ్లిక్ చేతిలో పరువు పోగొట్టుకోవలసిందే . ఇదే రుజువు అయింది ఆంద్ర ప్రదేస్ మంత్రి గారి తనయుడి విషయం లో . కామా తురాణాం  న లజ్జా న భయం అంటారు పెద్దలు. అంటే  కామం తో కళ్ళు మూసుకు పోయిన వాడికి సిగ్గు కాని భయం కాని ఉండవు అని. కాని ఒక మంత్రి కొడుకు గా ఒక హోదా కలిగిన కుటుంబం నాకి చెందిన వాడై ఉండి , పట్టపగలు పబ్లిక్ గా, కారులో  ఒక అమ్మాయి వెంటపడి వేదించి పబ్లిక్ తో తన్నులు తినే దురవస్త తెచ్చుకున్నాడు అంటే , పెద్దలు చెప్పిన పై సామెత నిజమే అనిపిస్తుంది. అతడు కోరుకుంటే , డబ్బులు తో అతని కోరికలు తీర్చే వారు కో కొల్లలుగా దొరికే ఆ నగరం లో ఇలాంటి మతి మాలిన పనికి ఎలా సిద్ద పడ్డాడు అనేది కూడా ఆలోచించాల్సిన ...

12 యేండ్ల అమ్మాయిని రేప్ చేసి 40 యేండ్లు జైలు శిక్షను అవార్డ్ గా పొందిన కేరళా పాస్టర్ !!

Image
                                                                                                   అతడొక పాస్టర్! పేరు సనాల్ జేమ్స్ ! పై పొటొలో ఉన్న వ్యక్తి. కేరళా రాష్ట్రం లో త్రిస్సూర్ జిల్లాలో పీచీ అనే ఊళ్ళొ చర్చ్ పాస్టర్ గా పదవి వెలగబెడుతున్నాడు. ఇతడు పాస్టర్ ఉన్న చర్చ్ సాల్వేషన్ ఆర్మీ గ్రూప్ కు చెందింది ఆట. అంటే మోక్షం కోసం పని చేసే సైన్యం యొక్క గ్రూపుకు చ్ఝెందిన వాడట ఈ  సనాల్ జేమ్స్ పాస్టర్.     ఈ  మోక్ష ప్రదాత సైన్యం సభ్యుడు ఎంతమందికి మోక్ష మార్గం చూపాడో తెలియదు కాని, తన దగ్గరకు మైనర్ బాలికలు వస్తే మాత్రం కామం తో తహ తహ లాడి పోయే వాడంట. అలా ఇద్దరి మైనర్ బాలికలు మీద , వారి ఇంటి వద్దే  అత్యాచారం చేసాడు అని అతని మీద అభియోగాలు వచ్చయి. ఇది .  2014 ఏప్రిల్ లో ఒక పన్నెండేళ్ళు అమ్...

లాల్ సలాం ఔన్నత్యాన్ని "గాలి గాలి" చేసిన కమ్యూనిస్ట్ కన్నయ్య అండ్ కో !

Image
                                                                                                                        కాపురం చేసే కళ కాళ్ళ గోళ్ళ కాడ తెలుస్తుంది అని సామెత. అలా ఉంది నిన్న JNU లో తన విడుదల సందర్బంగా విద్యార్ది నేత కన్నయ్య చేసిన పడికట్టు పదాలతో కూడిన ప్రసంగం , దానికి ముందు అతను ఇచ్చిన స్లోగన్ లు. ఈ దేశాన్ని60 యేండ్లు పాటు  కొల్లగొట్టిన పార్టికి నాయకుడు అయిన రాహుల్ గాంది  &కో భుజాల మీద ఎక్కి " మేము ఈ  దేశం  నుండి స్వాతంత్ర్యం కోరడం లేదు , కొల్లగొట్టే వారి నుండి మాత్రమే స్వాతంత్ర్యం కోరుతున్నాం " అని డొల్ల డైలాగులు చెపితే చెవిలో ఎర్ర పువ్వులు ఉన్న వారు తప్పా ఎవరూ నమ్మరు.             ...