పెండ్లి పెటాకులు లేకుండా, చిరకాలం ఇలా "శవరాజకీయాలు" చేసుకుంటూ వర్దిల్లు రాహుల్ రాజా !!!
అయన ఒక జాతీయ పార్టి నాయకుడు . కుటుంబ వారసత్వం లో బాగంగా భారత దేశానికి రాజు కావాలని ఉవ్విలూరుతుతున్న యువకుడు కాని యువ రాజు. వయస్సు 45 యేండ్లు. పెండ్లి చేసుకోలేదు. కారణం తెలియదు. మగాళ్ళని మగాళ్ళు , ఆడాళ్ళు ని ఆడాళ్ళు పెండ్లి చేసుకోవడం తమ జన్మ హక్కు అని కొంతమంది ధర్నాలు చేస్తుంటే , "అవును అది కరెక్టు " అని అంటూ వారికి వంత పాడుతూ ఉంటాడు . తను పాడటమే కాదు , అయన అమ్మగారిని సైతం వంత పాడమని ఒత్తిడి చేస్తాడు అనుకుంట , ఆవిడ గారూ పాడుతుంది ...