Posts

ఇద్దరు మొగుళ్ళని వదిలేసి , 14 యేండ్లు" మై చాయిస్ మహిళ " గా తిరిగిన ఇంద్రాణి , కన్నకూతురిని పరువు కోసం హత్య చేసిందా?

Image
                                                                                                                ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీయ . ముఖర్జీయా అనే ఇంటి పేరు ఆమెకు అధికారికంగా 3 వ  మొగుడైన పీటర్ ముకర్జియా వలన ప్రాప్తించిన ఘనత. సదరు పీటర్ ముఖర్జీయా టీవీ  రంగం లో గొప్ప పేరున్న స్టార్  టీవీ మాజీ సీఈఓ గారు. ఆయనకు ఈవిడ గారు అధికారిక  రెండవ బార్య. పీటర్ గారు జన్మతః ఇంగ్లాండ్ కు చెందిన వారు. ఆయనకు మొదటి బార్య వలన  ఇద్దరు కుమారులు . అందులో రెండవ కొడుకు తల్లితో కలసి డెహ్రాడున్ లో ఉంటున్నాడు అట. అతనికి పిన్ని అయిన ఇంద్రాణి కూతురితో లవ్ ఎఫైర్ ఉంది. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారని సాక్షాత్తు పీటర్ ముఖర్జీయా గారే, ఇంద్రాణికి  మొదటి మొగుడు ...

విది రాత వలన " క్వారీలో గ్రానైట్ అయింది కర్ణాటక MLA కి డైనమైట్ "

Image
                                                                                                                                        నేను చిన్నప్పుడు  చదువుకునే రోజుల్లో చందమామ కద లాంటిది  ఒకటి  విన్నాను. అది నిజంగా జరిగిన కదో  లేక కల్పితమో నాకు గుర్తు లేదు. ఆ కదా సారాంశం ఏమిటంటే "విది బలీయమైనది అని దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాద్యం కాదు అని . ఆ కద విన్న తర్వాత  ఎవరికైనా నిజమే అనిపిస్తుంది. టూకీగా దాని గురించి చెపుతాను.           ఇద్దరు మిత్రులు ఒక రోజు మిట్ట మద్యాహ్నం వేళ పని మీద మోటర్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు. వారివురు పట్టణ వాసులు. వారు ప్రయాణం ...

జాకీర్ మొహమద్ , సిటి బస్ లో స్త్రీలకు తన సీట్ ఇచ్చిన తర్వాత చేసే పాడు పని ఏమిటో తెలుసా?

Image
                                                                                                అయన గారి పేరు జాకీర్ మొహమద్ జమాల్ గుజారియ".పేరు పొడుగే కాని బుద్ది బహు పొట్టిది. వయ్యస్సు 46 సంవత్సరాలు . ఈ  కొంచపు బుద్ది ఉన్న పెద్ద మనిషి ఉండెది ముంబాయి లోని అంధేరిలో . పని చేసేది బాంద్రా లో . ఆతను  రోజూ సిటీ బస్సుల్లో తన డ్యూటికీ వెళ్లి వస్తుంటాడు అట.అలాగే మొన్న పనికి వెళుతున్న సమయంలో సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్నాడు అట. ఏవరో మహిళ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను నిలబడ్డాడు . కొఇంత సేపు తర్వాత లేడిస్ సీట్ ఒకటి ఖాళి అయితే అందులో కూర్చున్నాడు . ఒక 22 యేండ్ల కాలేజి స్టూడెంట్ వస్తే ఆమెకు ఆ సీటు ఇచ్చి తను పక్కన నిలబడ్డాడు అట. దాని ఆ అమ్మాయి ఒక చిరు నవ్వు నవ్వి , ధాంక్స్ చెప్పింది అట.     దానితో తండ్రి ...

మీ అయన నల్లగా ఉన్నాడే అని బాద పడుతున్నారా? అయితే అయన తోలు వలవండి ఇలా!!!?

Image
                                                                                                                                                               వర్ణ వివక్షత ! ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఈ వివక్షతకు గురి అవుతున్న వారే. అయితే భారత దేశం లోని వర్ణ వివక్షతకు , ప్రంపంచంలోని ఇతర  దేశాలలో ఉన్న వర్ణ వివక్షతకు బేదం ఉంది. మన దేశం లో వర్ణం అంటే కులం. ఇక్కడ కులవివక్షతకూ భారతీయ సమాజం అనాదిగా గురి అవుతూ ఎంతో నష్ట పోయింది . అగ్రకులాలు , వెనుకబడిన కులాలు , నిమ్నకులాలు అనే వర్గీకరణతో ఒక అంచె పద్దతిలో ఇక్కడి ప్రజలు అందరూ ఏదో రకంగా  కులవ్యవస్తను  బలపరచుకుంటూ ...

మచ్చలు లేని అరటి పండు , మానవత్వం లేని శాస్త్రీయ ట్రెండ్ , హానికరమే !!!?

Image
                                                                                                                                                           క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . వారు కోరిన పలములు , తియ్యనివి తింటూ ఆ వనం లో ఉండేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" త...

నిన్నటికి 4,00,000 దాటిన "మనవు "వీక్షణములు !

Image
                                                                                                   సెప్టెంబర్ 6, 2012 న "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే సరిగ్గా  35  నెలలు. ఈ ముప్పై అయిదు నెలల కాలంలో సుమారు 800 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది. అందులో కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం  అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 35 నెలల కాలంలో  మనవు బ్లాగు 4 లక్షల వీక్షణములు సాదించడం ఘన కార్యం కాక పోయినా , సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు  సంతోషం ని  మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .     నా బ్లాగు అభివృద్దికి తోడ్పడుతున్న వీక్షకులకు, మిత్రులకు ,శ్రేయో...

నాగార్జున యూనివర్సిటి " మిస్ ఫర్ పెక్ట్ " రిషితేశ్వరి కేసులో నిజమైన "మిస్టర్ మ్రుగాడు " ఎవరు?

Image
                                                                                                                                                                                         మొన్న నాగార్జున యునివర్సిటిలో రాగింగ్ భూతానికి బలి అయిపోయిన అమ్మాయి రిషితేశ్వరి కేసులో కూడా ప్రస్పుటంగా కనిపించేది  బాయ్ ప్రెండ్ ల ఆగడాలు . తోటి విద్యార్దిని మనోబావాలను పట్టించుకోకుండా , ఆ అమ్మాయి నిస్సహాయతను మొహమట్టాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పశువుల్లాగా ప్రవర్తించిన బాయ్ ప్రెండ్ల తీరు గర్హనీయం. అన్నా అని నోరార పిలిచే అమ్మా...