Posts

బ్లాగుల్లో రాక్షసులు అంటే ఎవరో తెలుసా!!?

Image
                                                                                  నేను డి 22-12-2012 నాడు నా మరొక బ్లాగులో ఇదే శీర్షికతో ఒక టపా ప్రచురించాను . అప్పడు బ్లాగు నిర్వహణలో నాకు ఎదురైనా అనుభవాలను అనుసరించి ఆ టపాను  పెట్టడం జరిగింది. వ్యక్తుల బావాలను విమర్శిస్తే బాదపడాల్సింది ఏమి ఉండదు. కాని వ్యక్తీ గతంగా కించపరచే బాషతో బ్లాగర్ లను ఆడిపోసుకుని కీచకానందం పొందుదాం అనే వారిని  చూస్తుంటె, "అసలు వ్యక్తిగతంగా ఒక్క పైసా లాభం  లేని బ్లాగులను నిర్వహించడం ఎందుకు?ముక్కు ముఖం తెలియని   అనాగరికులతో అనిపించుకోవడం ఎందుకు అనిపిస్తుంది . మరొక పక్కేమో ఎవరో ఏదో 1% అనాగరికుల కోసం , 99% అభిమాన వీక్షకులను వదులుకోవడం ఎందుకు అని పిస్తుంది. నా స్నేహితుల్లో చాలా మంది తమ తీరిక సమయాన్ని, ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేసుకునే కార్యక్రమాలతో గడిపేస్తుంటారు. దాని కం...

ఇక నుండి విటులకు ఎయిడ్స్ తగులు కుంటుందో లేదో కాని సెక్షన్ 370 A మాత్రం తగులుకుంటుంది!!!!?

Image
                                                                                        నిన్న మన హైకోర్టు వారు బ్రహ్మాండమైన తీర్పు ఒకటి ఇచ్చారు. ఆ తీర్పు దెబ్బతో వ్యభిచార గృహాలకు వెళ్ళె విటులకు కష్ట కాలం మొదలు అయినట్లే. విటుడిగా కేసులో ఉన్న వ్యక్తిది విచిత్ర పరిస్తితి.  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అయింది సదరు విటుడి గారి పరిస్తితి.టూకీగా కేసు వివరాలు ఏమిటంటె                                                                                                హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనిల...

కూతురిని అతి కిరాతక చర్యలకు గురిచేసిన వాడిని ఈ విడియోలో చూపినట్లు శిక్షించాలి !!!?

Image
                                                                              మొన్న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న మైనర్ బాలిక పై అత్యాచారం , హత్య కేసు లోని నిజాలు బయటపడి సబ్య సమాజాన్ని నివ్వెర పోయేలా చేసింది. తండ్రి అనే పదానికే మాయని మచ్చను తెచ్చిన ఆ నరరూప రాక్షసుడికి ఒక్క క్షణం కూడా భూమి మీద బ్రతికే హక్కు లేదు. విచారణ ల పేరెఉతో ఆ నీచుడు బ్రతికిన ప్రతి క్షణం సబ్య సమాజం సిగ్గుతో చచ్చి పోతూనే ఉంటుంది . రాజ్యంగ పరంగా విదించే శిక్షలు  దారి తప్పిన మనుషుల పై ప్రయోగిస్తే ఉపయోగం కాని, అసలు మానవత్వమే కోల్పోయిన వారికి పనికి రాని శిక్షలు అవి. సంస్కరణాత్మక శిక్షా విదానం నేరస్తులలో  మార్పు తేలేనప్పుడు కనీసం బయోత్పాతక శిక్షా విదానం ద్వారా అయినా నేరస్తులను బయం కలిగేలా చేయడం కొంతలో కొంత నేర కట్టడికి ఉపయోగ పడవచ్చు. ఎవ్వరూ చూడని రహస్య ఎన్ కౌంటర్ కన్నా బహిరంగ నరికివేతే  రేప్...

తెలంగాణా హోం మంత్రి గారి మీసాల పవర్ కు సవాల్ విసిరిన నలుగురు రేపిస్ట్ హంతకులు!

Image
                                                                         ఒక రాజ్యంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటె ,సామాన్య  ప్రజలకు చట్టాలు మీద గౌరవంతో పాటు వాటికి నిబద్దులై నడచుకునే తత్వం అలవడి ఉండాలి .అలాగే నేర ప్రవ్రుత్తి కలిగిన వారికి, చట్టాలను అమలు చేసే అధికారులు అంటె గుండెల్లొ రైళ్ళు పరుగెత్తాలి. అలా కాకుండా డబ్బుకు ఆశపడి తోకూపుకుంటు పనిచేసే లాలుచి యంత్రాంగం ఉన్న సమాజంలో మూడు రేప్ లు ఆరు మర్డర్ లు తప్పా ఇంకా ఏమి కానరావు.  నిన్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటణ యావత్ తెలంగాణా ప్రజలు తల దించుకునే లా ఉంది . ఇది డిల్లి నిర్భయ కేసుకన్నా ఘోరాతి ఘోరమైన కేసు. కాని విచిత్రం ఏమిటంటే దీని మీద మహిళా సంఘాలు కాని, కనీసం బాదితుల సామాజిక వర్గానికి చెందిన వారినుండి కాని స్పందన లేదు. బహుసా ప్రస్తుతం బయట కాస్తున్న  ఎర్రటి ఎండలకు ఆడోళ్ళ చైతన్యం మాడి పోయి ఉంటుంది . మనం నవ నాగరీకుల...

అటు రక్త చందనం విదేశి ప్రయాణం ! ఇటు రంగ సాని తో' ప్రేమ ప్రయాణం '

Image
                                                                           మన దేశం లో ముస్లిం మగవారికి ఒక సౌలబ్యం ఉంది.బార్యల విషయం లో వారు నలుగురు వరకు పెండ్లాడి అధికారిక బార్య  హోదా ఇవ్వవచ్చు . అంతకు మించి ఎక్కువైతే సహజీవన హోదాయే మిగులుతుంది . అదే ఇతర మతస్తులకు అయితే మాత్రం ఒక్కరు మాత్రమే అధికారిక బార్య హోదా పొందుతారు . అంతకు మించిన వారు సహజీవన హోదాయే . పూర్వ కాలంలో పెండ్లాడిన స్త్రీలను భార్యలు అని , వివాహేతర సంబందం ఉన్న వారిని "ఉంపుడు కత్తె " అని వ్యవహరించే వారు . కాకపోతే స్త్రీ పురుషుల సమానత్వం గురించి చైతన్యం  ఎక్కువ అయ్యాక , కట్టుకున్న వారి హోదా పేరు మారలేదు కాని , ఉంచుకున్న వారి హోదా పేరు మారి పోయింది . అదే "సహా జీవనం ". అయితే పురుషులతో సమానత్వం విషయం లో మాత్రం "ఉంచుకోవడం " కి సహజీవనం కి తేడా ఏమి లేదు . పేరు మార్పు తప్పా మిగతాది అంతా సేం టూ సేం ....

ఒక్క వీరప్పన్ మరణిస్తే , వేల మంది వీరప్పన్ లు పుట్టారు , అల్లూరి గారు !!

Image
                                                                                "ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే , వేల మంది అల్లూరి సీతారామ రాజులు పుట్టి , నిన్నూ నీ సామ్రాజ్యాన్ని గడ గడలాడిస్తారు రూధర్ పర్డ్ " అని హీరో క్రిష్ణ గారు "అల్లూరి సీతారామ రాజు" సినిమాలో విరావేశం తో డైలాగులు చెపుతుంటే , చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఒక రకమైన వీర బావీద్వేగం కలుగుతుంది . నిజంగా స్వాతంత్ర సమర ఉద్యమంలో, అల్లూరి , భగత్ సింగ్ లాంటి  విప్లవ వీరులు అందరకు  ఇలాంటి నమ్మకO ఉండటం వలననే తమ ప్రాణాలను తృణ ప్రాయంగా ఎంచి , స్వాతంత్ర సమరం లోకి ఉరికారు . కాని ఆ సమయం లో వారికి తెలియని ఒక రహస్యం ఏమిటంటె  , "ఒకరు చస్తే వేల మంది పుట్టుకు వస్తారు " అనే సూత్రం విప్లవీరులకే కాదు, బడా చోరులకు , జారులకూ వర్తిస్తుందని . లేకుంటే సమాజ మనుగడ కష్టం కదా! సమాజం అన్నాక , చోరులూ ఉండాలి , జారులూ ఉండ...

హిందూ నాయకుడికి "మహా పండిత" బిరుదు ప్రదానం చేసిన చిలకలూరిపేట దళిత సంఘాలు !!!

Image
                                                                                           మొన్ని మద్య చిలకలూరి పేట కు చెందిన దళిత సంఘాలు వారు,  తెలుగు పండితుడు , బౌద్ద మతాభిమాని , గొప్ప వక్త అయిన ఒక మాస్టర్ గారికి "మహా పండిత " బిరుదు ఇచ్చి , అయన పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు . నిజంగా అయన ఆ బిరుదుకు అర్హుడే అనటంలో ఎవ్వరికీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు . అయితే ఆ బిరుదు ప్రదానం చేస్తున్న దృశ్యాన్ని ,అయన అభిమానులు ఎవరో వీడియో తీసి యూటూబ్ లో పెట్టారు . అయన ఉపన్యాసాలు చాలా ఉత్తేజితంగా ఉంటాయి కాబట్టి , అప్పుడప్పుడు అయన ఉపన్యాసాలను విని ఉన్న నేను , అయన గారి బిరుదు ప్రదానోత్సవ సన్నివేశం చూసి ఆనందిద్దాం అనుకున్నా . కాని మొత్తం విడియో చూసినప్పటికి అ స్టేజి మీద ఉన్న వారు , ఆ అరచే అయన తప్పా , సన్మాత గ్రహీత ఎవరో , అయన ముక్కూ మోహం ఎలా ఉంటుందో , కొత్తగా చూస...