Posts

"భారతీయ సంస్క్రుతి,బాలిఉడ్ హీరో ఇజం అంత నీచమైనది" అన్న లాయర్ వాదనతో ఏకీభవించి ,నిందితుడిని వదిలేసిన ఆస్త్రేలియన్ కోర్టు !

Image
                                                                       భారత దేశం లో కొంతమంది మగాళ్ళకు ఉన్న ప్రత్యెక గుణం  "భారతీయ మగబుద్ది ". దిని గురించి  ఆనోటా ,ఈ నోటా పాకి  చివరకు ప్రపంచం అంతా పాకిపోతుంది . అయితే అన్నీ దేశాల్లోచివరకు ఇండియాలో  దీన్ని" వేదవ  తనం " గా పరిగణించి  శిక్షలు వేస్తుంటారు . కాని భారత దేశంలోని కొంత మంది మోడ్రన్  యువత మాత్రం "హీరో యిజం "గా బావిస్తుంది . అందుకే మన సినిమాల్లో హీరోలు వేసే ఈ వెదవేషాలకు యువత బ్రహ్మ రదం పట్టి పిక్చర్ ని సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు . అదే పని బయట చేస్తే మాత్రం గగ్గోలు పెడుతూ ,ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇస్తూ భారతీయ మగ బుద్ది ఇదే అంటూ  నానా యాగి చేస్తుంటారు .  అయితే భారతీయ బాలిఉడ్ సినిమాలు లో హీరోలు ప్రదర్శించే సదరు వేదవ బుద్దిని జడ్జ్ గారికి చూపించి ,...

ఈ "బక్క భీముడు " కి పుల్ మీల్స్ పెట్టాలంటే ,హోటలోళ్లకి వంట్లో వణుకేనంటా ! !

Image
                                                              కొంత మంది చూడటానికి చాలా లావుగా ఉండి ,వారి వంటి బరువును మోయడానికే తెగ అప సోపాలు పడుతున్నట్లు ఉంటారు .వారిని చూసినప్పుడు విరు రోజుకు ఎన్ని కిలోల తిండి తింటారో అనిపిస్తుంది .కాని బోజనానికి కూర్చుంటే,మారు అన్నం అడక్కుండా  పెట్తిందానితొనె  భోజనం కానిచ్చేస్తే ,చాలా ఆశ్చర్యం వేస్తుంది . అలాగే కొంతమంది చూడటానికి సన్నగా ఉన్నా ,తిండి కాడికి వచ్చేసరికి బీముళ్ళె . ఎంత తిన్నా తరగని వారి ఆకలి చూస్తుంటె ,వీరి కడుపులో ఎవడైనా బకాసురుడు లాంటి వాడు ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది .   నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఊరిలో "ధర్మా " అనే వ్యక్తీ మా దగ్గర పాలేరు గా పని చెసే వాడు . ఆతను చూడటానికి చాలా బలిష్టంగా ఉండేవాడు. కల్లు తాగినా ,మంచి నీళ్ళు తాగినా ఎత్తిన కుండ ఖాళి చెయ్యకుండా దించే వాడు కాదు .తిండి అయినా నలుగురి పెట్టు తినేవాడు . అలాంటి ధర్మా ఒకసారి మా ఊరికి 10 కిలోమీటర్ల...

తను "జీసస్ సన్ " కాదు , "ఉగ్ర నరసింహుడినే " అని రుజువు చేసుకున్న డేరింగ్ & డాషింగ్ ముఖ్యమంత్రి !!!

                                                                                    తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ చంద్ర శేఖర్ రావు గారు జులై 16 2014 న ఒక ప్రకటన చేస్తూ ,తాను అవినీతి పరుల పాలిట "ఉగ్ర నరసింహుడు " అవుతానని చాలా స్పష్టంగా చెప్పారు . అనేక సందర్బాలలో కూడా అయన ఇదే విషయాన్ని వెలిబుచ్చారు . అయితే అయన కాబినెట్ లో ఉన్న కొంతమంది మంత్రులకు అయన మాటి మాటికి ఉగ్ర నరసింహా స్వామీ అవుతాను అని చెప్పడం రుచించ లేదు .తాము ఏ అవినీతి పని చేసినా "వారిని క్షమింపుడు " అనే కరుణామయుడు లా కనికరించాలి కాని ,ఉగ్ర నరసింహుడిని అవుతా ,భద్ర కాళి ని అవుతా అంటే ఎలా ? తాము ఏమి ఆశించి మాత్రు సంస్థ లను వదిలి TRS లోకి వచ్చామో ,ముఖ్యమంత్రి గారు గ్రహించక పోతె ఎలా ? అని తెగ మదన పడి పోయే వారు అనుకుంటా? . అందుకే KCR గారిని శాంతింప చేసే  కరుణామయుడి తత్వాన్ని ఆయనకు అంట గట్టాలని అనుకున్నారు...

"అల్లా పేరుతొ ఆవుల్ని చంపకండి" అన్న పాపానికి , ఇలా పోలిసుల్ని పట్టుకుని బోరు బోరున ఏడ్చిన" బెనజీర్ సురయా "

                                                                            ఆమే పేరు బెనజీర్ సురయా ! ముస్లిం వనిత . అయినా ఆమెకు మూగ జీవాలు మీద ప్రేమ అనుకుంటా , జంతు సంరక్షణ కోసం కంకణం కట్టుకుంది .అందుకే ఆమె  "PETA"( People for the Ethical Treatment of Animals)" అనే అంతర్జాతియ జంతు హక్కుల పరిరక్షణ సంస్తకి అనుబంద సంస్త అయిన ఫెటా ఇండియా కి లీడ్ మీడియా కో అర్డినేటర్ గా పని చెస్తుంది  .  తమ సంస్థ అశయాల ప్రచారంలో బాగంగా ఆమె గారు తన తోటి ముస్లిం లను 'అల్లా పేరుతొ  గోవులను,గొర్రెలను చంపి జీవ హింస చేయవద్దని , శాకాహారులుగా మారి ,ప్రంపచం  జంతు కోటి రక్షణ లో   బాగ స్వాములు కావాలని కోరుతూ ప్రచారం చేయ సాగింది .దానితో ఆమె చేస్తున్న పని తమ మత విశ్వాసాలకు బంగకరమైనది అని బావించిన వందల కొద్ది ముస్లిం స్త్రీ ,పురుషులు ఆమెను వెంటపడి కొట్టటానికి ప్రయత...

"పంది కడుపున ఏనుగు పుట్టును " అన్న బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యం నిజమయిందా !!!?

Image
                                                                                                                                                                                     బవిష్యత్ లో జరుగబోయే దానిని ముందుగానే దర్శించిన మహానీయుల్లో తెలుగు గడ్డ మీద జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు ఒకరు . 16 వ శతాబ్దానికి చెందిన ఈయన రచించిన "కాలజ్ఞానం "లోని అనేక బవిష్యాలు నిజమయ్యాయి అని అనేక మంది నమ్ముతున్నారు . తాను కలి యుగాంతం నకు వీరబోగ వసంత రాయలు నై వస్తాను అని ,అప్పుడు జరగబోయే కొన్ని వింతలు  వీరబోగ వసంత రాయలు రాకకు గుర్తుగా...

, అందాల "హన్సిక" కు 'అదరామృత అనందo' ని దూరం చేసిన 'జన విజ్ఞానం' ?!!!

Image
                                                                                  మనిషికి ఎల్ల వేళలా ,అన్ని విషయం లలోను శాస్త్రీయ విజ్ఞానం కావాలి ,శాస్త్రీయ విజ్ఞానం కావాలి అని ఊక దంపుడు ఉపన్యాసాలతో ఉదరగొడుతున్న విజ్ఞాన వాదులుకు , సామాన్యులకు  అన్నివిషయాలలో శాస్త్రీయ విజ్ఞానం ఉండటం సరి కాదు అని తెలియ చెప్పే ఉదంతం ఇది  , శాస్త్రీయ విజ్ఞానం వలన సామాన్యుడు ఎలాంటి జీవన అనందం కోల్పోతున్నారో ,అందాల నటి హన్సిక స్టేట్మెంట్ తెలియ చెస్తుంది .  స్త్రీ పురుషుల మద్య ప్రేమ గాడతను తెలియ చేసే ప్రక్రియ 'అదరామృత గ్రోలన '. దానినే ఇంగ్లీష్ లో లిప్ లాక్ అంటారు .స్త్రీ పురుషులు ఒకరి  పెదవులతో మరొకరి  పెదవులు కలిపి ఎదుటి వారి ఎంగిలిని అస్వాదిస్తున్నప్పటికి దానిని సాంప్రదాయ వాదం  అమృతం అంది  తప్పా ,విజ్ఞాన వాదం లాగా 'చీ ఎంగిలి 'అన లేదు .అ ఎంగిలి...

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?

Image
                                                                                  N.T.R . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కృషికి ,పట్టుదల ,క్రమబద్ద జీవనానికి మరో పేరు .ఒకప్పుడు  బ్రతుకు తెరువు కోసం విజయవాడలో పాలు అమ్ముకున్న పిల్లవాడు, బవిష్యత్ లో అతను  స్తాపించిన పార్టి అధ్వర్యంలోనే  ,అదే విజయవాడ సమీపంలో నూతన తెలుగు రాజదాని నిర్మాణం జరుగుతుందని  ఎవరైనా ఉహించారా ! నెవ్వర్! . శాతవాహనులు , కాకతీయులు , తర్వాత తెలుగు వారికి మరో నూతన రాజధాని నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచి పోయే అదృష్టం అయన స్తాపించిన పార్టికి మరియు అయన కుటుంబ సబ్యులకు దక్కబోతుంది  అంటే అది అయన కారణ జన్ముడు కావడం వలననే అని చెప్పక తప్పదు .తెలుగు వారంటే డిల్లి పాలకుల అడుగులు మడుగులు ఒత్తే వారని భారత జాతి అనుకుంటున్న వేళ ,  తెలుగు వారి అత్మాభిమాన్నాన్ని ,పౌరుషా...