Posts

"న అజ్ఞాని స్వాతంత్ర్య మర్హతి " అని చాటుతున్న నల్లగొండ అరుణ మరణ ఉదంతం. !

Image
                                                                        ఈ రోజు  రాష్ట్రంలో ఇద్దరు ఆడపిల్లలు ప్రేమ ఉన్మాదానికి బలి అయి పోయిన రోజు. ఒకరు  పిఠాపురంనకు చెందిన రేవతీ కాగా , మరొకరు నల్గొండ జిల్లా కు చెందిన అరుణ అనే ఇంజనీరింగ్ విద్యార్దిని . ఇరువురూ తమ ఉన్మాద ప్రియులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన తర్వాత ఎగిసిన ప్రేమ జ్వాలలకు తాళలేక మరణించిన వారే. ఇరువురూ హాస్పిటల్లో చేర్చినాకనాలుగైదు రోజులు నరక యాతన అనుభవించి చనిపోయిన వారే. పాపం ఆ ఆడపిల్లల మరణ యాతన చూస్తున్న వారికి ఎవరికైనా హ్రుదయం ద్రవించక మానదు. నల్గొండ అరుణ తండ్రి తన కూతురుని చంపిన వాడిని ఉరి తీసి చంపాలని చెపుతూ రోదిస్తున్న తీరు మనసున్న ఎవరినైనా కదలించి వేస్తుంది.                నల్ల గొండ అరుణ కేసులో  ఆమె ప్రియుడు సైదులును నేరం జరిగిన 24 గంటలలో నే పోలిసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు అతన్ని రిమాండ్ కి పంపింది. ఒక వేళ పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపితే , ఆరునెలలోపే విచారణ పూర్తీ చేసి అతనికి గరిష్టంగా శిక్ష విదించవచ్చు.  రోజు నల్ల గొండలో రాజకీయ పార్టిలు, మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు

65 యేండ్ల 'హసన్ సరూర్ ', మతాచారం కోసమే 14 ఏండ్ల అమ్మాయి తో సెక్స్ కోసం తహ తహ లాడాడా?!!!

Image
                                                                                                 హసన్ సరూర్ !  లండన్ లో నివసిస్తున్న ఇండియన్ సంతతికి చెందిన వారు. గార్డియన్ పత్రిక లో వ్యాసాలూ రాసే ప్రముఖ ప్రొఫెషనల్ జర్నలిస్ట్. ఆయనకి స్వంత పత్రిక , టెలివిజన్ నెట్వర్క్ ఉన్నాయని అంటున్నారు . అయన గారికి 65 యేండ్లు మీద పడ్డాయి. నడవడానికి కూడా కొంచం ఇబ్బంది పడుతున్నట్లు ఉంది . అయితేనేం 14 ఏండ్ల కన్నె పిల్ల తో సరసాలకోసం ఒక గంట ప్రయాణం చేసి, అన్ని ముగిసాక తిరుగు ప్రయాణం లో డేప్ట్ పోర్ట్ రైల్వే స్టేషన్ లో పోలిసుల చేత అరెస్ట్ కాబడి రిమాండ్ కి తరలించబడ్డారు.  ఇంతకీ విషయం ఏమిటంటె                         లండన్ లోని UNKNOWN  T V  వారు తమ స్తింగ్ ఆపరేషన్ లో బాగంగా హసన్ గారి మీద నిఘా పెట్టారు అట. గార్డియన్ లాంటి ప్రెశ్త్జియస్ పత్రికకు కాలమిస్ట్ గా ఉన్న 65 యేండ్ల హసన్ గారికి , కన్నెపిల్లతో రొమాన్స్ చేయాలని బుద్ది  పుట్టిందట. అందుకు అయన ఎలాగో తంటాలు పడి ఒక 14 యేండ్ల యంగ్ ఏజ్ అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్నారు అట. మరి ఆ అమ్మాయి ఉండెదేమో డేప్ట్ పోర్డ్ అనే ప్రాంతం. నడవడానికి కూడా ఇబ్బంది పడె హసన్ గారు ఉం

ఈ రియల్ మగాడితో మాట్లాడితే చాలు , మొగుడికి విడాకులు ఇచ్చేస్తారట !!!

Image
                                           "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని  మనుస్మ్రుతి లో  చెప్పబడిన మాట ఈ నాడు ఎంతో  వివాదా స్పదం అయినప్పటికి , నేటి సమాజం లో కొంత మంది స్త్రీలు తమ  స్వేఛ్చ్చను దుర్వినియోగం చేసుకుంటున్న తీరును చూస్తే "మనుస్మృతి " లో చెప్పబడిన ఆ మాట అందరికీ వర్తించక పోయిన ఇలాంటి వారికి మాత్రం వర్తిస్తుంది అని అనిపిస్తుంది. విషయానికి వస్తే ఈ  రోజు  one India తెలుగు పోర్టల్ లో ప్రచురింపబడిన ఒక న్యూస్ ఐటెం చూసాను. దాని ప్రకారం :-  "భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు మరో మహిళనూ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో గడిపిన శృంగార దృశ్యాలను బహిర్గత పరుస్తానంటూ బెదిరింపులకు గురిచేచేసి.. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజుకున్నాడు. అతని వేధింపులు బరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ నయవంచకుడి దుర్మార్గాలు వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు వివాహమైంది. కాగా, భార్య చెల్లెలు శ్రీదేవి‌పై కన్నేసిన రవికాంత్ ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలెట్టా

పెండ్లి కానివారు , పెటాకులు అయిన వారు, "హృదయం" విషయం లో ఒకటే నట !

Image
                                                                                                           "మనువు ", వివాహం , కల్యాణం ,పెండ్లి ,పేరు ఏదైతేనేం భారతీయుల జీవితంలో అది  ఒక ముక్యమైన ఘట్టం .స్త్రీ పురుషులకు బ్రహ్మ ముడి ని వేసి సంపూర్ణ మానవుడిగా జీవించడానికి అవకాశ మిచ్చె మహత్తర తంతు . మనువు మహాశయుడు చెప్పిన "ఆశ్రమ " సిద్దాంతం ప్రకారం  ప్రతి మనిషికి "గృహస్త " ఆశ్రమం కంపల్సరి .అసలు  సంసారి కాని వాడికి సన్యాసి అయ్యే అర్హత లేదు . కాబట్టి మన ఋషులు సైతం తగిన కన్యను వివాహమాడడం ద్వారా గృహస్త ఆశ్రమం స్వీకరించి ప్రశస్తి గాంచారు  తప్పా పెండ్లి ,పెటాకులు లేకుండా , సంసారం అంటే ఏమిటో తెలియకుండా సంసార సారం చెప్పడానికి సాహసించలేదు . చివరకు భగవద్ అవతారాలు కూడా వివాహమాడి దానికున్న విశిష్టతను తెలియ చేసారు . పెండ్లి కాని వాడు ఎంత జ్ఞాని అయినా  భగవంతుడు కాలేదు , గృహస్తు కు మాత్రమె ఆ అర్హత . ఇదే సత్యం నారదుల వారి వలన తెలుస్తుంది . నారదుడు ఎంత జ్ఞానవంతుడైనా అతడు పరిపూర్ణుడు కాలేడు . అందుకే అతడు నిత్యం బగవత్ నామ స్మరణ చేస్తూ , సతి సమేత త్రిమూర్తులను కీర్తిస్తూ

ఆధునికత "అర్ధ నగ్న" డ్రెస్ లు వేయించినా ,షారుక్ ఖాన్ బార్య లోని "భారతీయత" బట్టలు ఎలా సర్దుతుందో చూడండి

Image
                                                                                                                 మా బట్టలు మా ఇష్టం ! మా ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటాం ,అడగడానికి సమాజం ఎవరు? అని వెర్రి మొర్రి వాదనలుచేసే భారత దేశం లోని మోడరన్ వాదులకు కను  విప్పు కలిగించే విడియో దృశ్యం ఇది . ప్రాస్చ్యాత వ్యామోహం లోమునిగి తేలే ఆదునిక జీవులకు, మెదళ్ళు చాలా వరకు ఖాలీగా ఉంటాయి .అందుకె  వారికి తమ ప్రజ్ఞా పాటవలతో పబ్లిక్ ని ఆకర్షించడానికి ఏమి ఉండదు కాబట్టి ,కనీసం తమ అర్ద నగ్న శరీరాలను చూపించైనా పది మందిని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు . తమ లోని అలాంటి వెకిలి తనానికే వారు "మోడ్రన్ డ్రెస్ స్టయిల్  "అనే పేరు పెట్టుకుని ఆత్మ వంచన చేసుకుంటుo టారు . అందులో బాగమే తమ అర్ధ మేనిని ప్రదర్సించే  మానర్లేస్ వస్త్ర సంస్క్రుతి . కాని భారతీయ స్త్రీలు మోడరన్ డ్రెస్ కోడ్ పేరుతో ఎంత కురుచ దుస్తులు ధరించినా ,వారిలోని భారతీయ స్త్రీ తత్త్వం వారిని సిగ్గుపడేలా చేసి ,తమ వస్త్ర సంస్క్రుతి పట్ల తమకే ఇష్టం లేని తనాన్ని ,పది మంది ముందు వెళ్ళ బెట్టెలా చేస్తుంది . దానికి మంచి ఉదాహరణ ప్రముఖ బాలిఉడ్ నట

ట్రిపుల్ తలాక్ కి విరుగుడు "హిందూ మతం " లోకి మారడమే అంటున్న "జోద్పూర్ తస్లిమా " ఆలోచన కరెక్టేనా ?

Image
                                                                                                                    స్త్రీలు సంఖ్య తక్కువ గాను , పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజాలలో బహుభర్త్రుత్వం అంటే ఒక స్త్రీకి ఒకరికి మించిన భర్తలు ఉండటం అనివార్యం అవుతుంది . అలాంటి సమాజాలలో అన్నదమ్ములు అందరు ఒకే స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో సంతానాభివృద్ధి ని పొందవచ్చు  అనే నియమాలు పెట్టినా ఎవరూ ఆక్షేపించరు . అలాగే స్త్రీల సంఖ్య ఎక్కువగాను , పురుషుల సంఖ్య తక్కువుగా ఉన్న సమాజాలలో బహుభార్యత్వం అంటే ఒక పురుషుడికి అనేకమంది భార్యలు ఉండడం తప్పని సరి అవుతుంది .కాబట్టి అట్టి సమాజాలలో ఒక పురుషుడు ఒకరిని మించి భార్యలు కలిగి ఉండవచ్చు అనే నియమాలు ధర్మ సూత్రాలు లేక మత  నియమాలుగా మారుతాయి. అలా ఏర్పడిందే ముస్లిం మతం లోని బహుభార్యత్వా నియమం కావచ్చు.                                         ఎక్కడో ఎడారి ప్రాంతాలలో జీవించే ప్రజా సమూహాలు , వివిధ కారణాలు వలన స్త్రీ పురుషుల నిష్పత్తిలో బాగా తారతమ్యం ఉండడం , ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే సమతూకాన్ని పాటించడం వలన అనేకమంది స్త్రీలు వివాహరహితులుగా ఉండడం సమాజానికి మంచిద

ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే వారిని "వెధవ" లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం !

Image
                                                                                                                కొంత మంది మగాళ్ళు ఉంటారు .వారు ఇంట్లో పూచిక పుల్లనైనా కదిలించడానికి ఇష్ట పడరు. వంటింట్లో ఇల్లాలికి సాయం చేయాలన్నా ,ఇంట్లో పిల్లలకు అవసరమైనవి చేసిపెట్టాలన్నా తెగ నామోషి ! కాని అదేమి విచిత్రమో కాని ,సదరు పురుష పుంగవులు ఆపీసు పనుల విషయం కి వచ్చే సరికి తోటి ఉద్యోగునుల పట్ల ప్రత్యేక శ్రద్ద ,అభిమానం కనపరుస్తూ ,వారి పని భారం అంతా తమదే అన్నట్లు తెగ పీలై పోతూ ,వారికి సకలోప చర్యలు చేయడానికి  తెగ ఆత్రపడి పోతుంటారు. నిజానికి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలకు ఈ తరహ మగవాళ్ళు తమ పట్ల చూపే ప్రత్యేక అభిమానానికి బాగా ఇబ్బంది పడిపోతుంటారు. వారు చూపే ప్రత్యేక అభిమానాన్ని ఎలా తిరస్కరించాలో తెలియక నానా అవస్థలు పడతారు. అలాంటి అతివలను రక్షించడానికి మన కేంద్ర ప్రబుత్వం వారు,ప్రబుత్వ ఉద్యోగుల  సేవా నిభందనలు  కు విస్త్రుత నిర్వచనాలు చెప్పారు  . అందులో మహిళా ఉద్యోగినుల పట్ల ప్రత్యేక అభిమానం చూపడం కూడా "వేదింపుల "లో బాగమే అని తేల్చి చెప్పారు.