Posts

హత్యా యత్నం చేసింది అల్లుడే కదా అని 2 సార్లు క్షమిస్తే , ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయ్యాక సరెండర్ అయ్యాడట!

Image
                                     ఆడపిల్లల్ని రాచి రంపాన పెట్టె అత్తింటి ఆరళ్ళు ఉన్నప్పుడు ఆమెను రక్షించు కోవలసిన బాద్యత తప్పకుండా పుట్టింటి వారిదె. సాoప్రాదాయ ప్రకారం అయినా కూతురి బాద్యత అల్లుడికి అప్పచేప్పడమంటే ఆమెకు పుట్టింట్లో  లేని లోటును తిర్చమనే తప్పా , ఆమెను శాశ్వతంగా పుట్టింటికి  దూరం చెయ్యమని కాదు. ఎ తల్లి తండ్రులు , అన్నదమ్ములు , ఆమె రక్షణ బాద్యత నుండి తప్పించుకొలెరు. చివరికి రాజ్యమైనా సరే పౌరులను  చట్టవ్యతిరేకంగా చంపే అధికారం కలిగి ఉoడదు .  మరి కేవలం తాళి కట్టాను కదా అనే మగ గర్వంతో ఆలి ని చంపే అధికారం ఎవరు ఇచ్చారు?           ఆత్మహత్య చేసుకోవడానికే హక్కు నివ్వని బారత దేశం లో ఒక తల్లి కన్నబిడ్డను చంపే అధికారం లేని సమాజం లో, ఎట్టి కారణం చేతనైనా కానీ  భర్తకు భార్యను చంపే అధికారం లేదు  కాక లెదు. ఇష్టం లేకపోతె కారాణాలు చూపించి విడాకులు తీసుకుని వేరు అయి పోవడం తప్పా శిక్షించే హక్కు కూడా లేదు .  అసలు ఆలి ని కడ తెరుస్తాను అనే వాడిని శిక్షించే అధికారం, చంపినా వాడిని  ఉరి తీసే అధికారం రాజ్యానికి ఉంది . ఒక వేళ  రాజ్యం తన విది  నిర్వహణలో విపలమయితే దానిని ప్రశ్నించాల్సిన  గురుత

విమానం లో "మానం " పోగొట్టుకున్న పెద్ద బిసినెస్ మాన్ !

Image
                                                                              అయన గారు ఒక పెద్ద బిసినెస్స్ మాగ్నెట్ . ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ కు చెందిన వ్యక్తీ . వయసులో పెద్దవాడు .కాని ఆయనలో ఉన్న మగబుద్ది కి సంబందించిన మానసిక రోగం అతనిని కొంచపు వాడిని చేసింది . అంత మందిలో అయన చేసిన పని ఆయన్ని తల వంచుకునేలా చేయటమే కాక, బాదితురాలు అని చెప్పబడుతున్న ఆమె చేసిన ఒక తెలివి గల పని వలన ప్రపంచం ద్రుష్టిలో దోషిగా మారి పోయాడు .ఆయన చెప్పిన సారీ ఆమెను కరిగించ లేక పోయింది . తండ్రి వయసున్న అతనిది ఒక మానసిక రోగమని గుర్తించ లేక పోయింది .పబ్లిక్ గా ప్లైట్ లోనే అతనిని ఉతికి ఆరేసిన ఆమె, తన సెల్ తో అయన తల వంచుకున్న విదానాన్ని ,అయన చెప్పిన సారి ని ,చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి లక్షల లైక్ లు సాదించింది . ప్రపంచ వ్యాప్తంగా అయన స్నేహితులు ,బందువులు ద్రుష్టిలో  అయన మానం (పరువు ) కోల్పోయేలా చెయ్యడం లో కృత కృత్యు రాలు అయింది . బ్రేవ్ వుమెన్ అని కిర్తీంచ బడింది . వివరాలు లోకి వెళితే .......       ఆమెకు ముప్పై యేండ్లు ఉంటాయి .ఆయనది ఆమె తండ్రి వయస్సు . సింగపూర్ నుండి భువనేశ్వర్ కు వస్తున్న ఇండ

నిలువెల్లా దోస్తున్నా, ఏమనలేని జడత్వం మనది!

Image
                                                                                                    ఏందుకో, ఏమో గాని మన పెద్దలకు ఉన్న రాజకీయ  చైతన్యం మనలో లేదనిపిస్తుంది. ఇదివరలో ఏ గ్రామంలోనైనా రాజకీయ నాయకులు కాని, అధికారులు కాని అవినీతికి పాల్పడాలంటే అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు బయపడే వారు. కాని ఈ రోజుల్లో రాజకీయంలో ఓనమాలు నేర్చిన ప్రతివాడు ప్రజాదనాన్ని కొల్లగొట్టడానికి, ఎదుటి పార్టీల వారితో సర్థు బాటు చేసుకుంటున్నాడు. కాబట్టి సామాన్య ప్రజలను చైతన్య పరచి పోరాటాలు చేసే వారు తక్కువైయారు.    1950 రోజుల్లో అవినీతికి పాల్పడి జైల్ కెళ్లడాన్ని సంబదిత  కుటుంబీకులు సైతం ఎంతో అవమానంగా బావించే వారట. కాని విచిత్రంగా అలా అవినీతిని  నేరంగా బావించడమే అవమాన కరంగా బావించారో ఏమో మన నాయకులు అవినీతి అనే దానిని "నీతిబద్దం" చేసేశారు. ఇక చట్టబద్దం చెయ్యడమే మిగిలి ఉంది.అయిన పాపం ప్రజలు మాత్రం ఏమి చేస్తారు? నూటికి ఐదుగురో, పడిమందో అవినీతి పరులు ఉంటే, వారిని పట్టుకుని, దారిలో పెట్టెవారు. ఎక్కువ శాతం మంది దానికే దాసోహం అన్నాక ఇక దాని గురించి మాట్లాడడం వేస్టు అనుకున్నట్లుంది,ఏమి జరిగినా మన కె

స్త్రీ జాతిని హతమారుస్తున్న, ఆ వ్యాపారులెవ్వరో తెలుసా?

Image
                                                                                                ఇంకెవరు! సాక్షాతు మన "అమ్మ"లలో దాగి ఉన్న ’వ్యాపార ద్రుక్పదం" అనే బూతం. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ఎలా వచ్చిందో తెలియదు కాని, ఈ దేశంలో చాల మంది తల్లులు ఆడ పిల్లలు పట్ల "అమ్మ తల్లులు" అవుతున్నారని చెప్పడానికి సిగ్గుపడాల్శిన అవసరం ఉంది.ఈ మద్య వరంగల్ కి చెందిన ఒక ప్రజా నాయకుడు తాను స్వయంగా చూసిన సంఘటనలు  గురించి చెపుతూ, కన్న తల్లులు తాము కన్నది "ఆడపిల్ల" అని తెలియగానే వారిని "వడ్ల గింజ" తో హతమారుస్తున్నారు అని చెప్పారు. నిజానికి ఇవన్నీ అధికార లెక్కలోకి రానటు వంటివే అయినా దాని పలితం మాత్రం మనకు తెలిసిపోతూనే ఉంది. అదే ఈ మద్య విపరీతగా పడిపోతున్న  స్త్రీ పురుషుల సగటు నిష్పత్తి. ఒకప్పుడు ప్రతి వేయి జనాబాకి976  మంది స్త్రీలు ఉంటే, ఇప్పుడు అది 942  కు పడి పోయింది. దీనికి ప్రదాన కారణం పైన తెల్పిన "అమ్మ తల్లులు", పట్టణాలోని "స్కానింగ్ సెంటర్" లు.    మగ పిల్లవాడు పుడితే "ప్లస్", ఆడపిల్ల అయితే "లాస్"

మొగుడు కాపురం చెయ్యటం లేదని , కుర్రాడ్ని బలి ఇచ్చిన మహా ఇల్లాలు .!!

Image
                                                                                                                                                       ఎంత ఆదునిక యుగమని చెప్పుకుంటున్నప్పటికి అజ్ణానం ప్రజల్ని వీడటం లేదు అనిపిస్తుంది ఈ ఉదంతం వింటూంటే. చెన్నై లో ఒక బార్య, తన భర్త తనతో తరచూ గొడవపడటానికి కారణం దుష్ట శక్తులని నమ్మిన ఆమే, దాని నివారణ కోసం పక్కింటి రెండేళ్ల పిల్ల వాన్ని బలి ఇచ్చిందట.ఒక వ్యక్తి ఇచ్చిన సలహ మేరకే తాను  ఇలా చెయ్యల్సి వచ్చిందని పోలిసులకు చెప్పిందట. ఆ నరబలి కార్యక్రమంలో ఆ వ్యక్తి కూడ పాల్గొన్నాడట. దాని కోసం రెండు వేల రూపాయలు కూడ ఆ వ్యక్తికి ముట్ట చెప్పిందట. పాపం ఆ పిల్ల వాడిని కన్న తల్లి తండ్రుల కడుపుకోత బాదను ఎవరు తీర్చగలరు?   మొగుడికి తెలియకుండా ఇతర వ్యక్తితో కలిసి నరబలి పూజలో పాల్గొన్న సదరు స్త్రీ యొక్క సంసారం మొగుడితో ఎలా సజావుగా సాగుతుంది?బార్యా భర్తలలో అభిప్రాయబేదాలు ఉంటే, అవి తప్పనిసరిగా వారి వారి ప్రవర్తనలలో వాటికి మూలాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవటానికి పెద్దల సలహాలు, సహాయం అవసరమవుతుంది. ఒక వేళా అది తమ ఖర్మానుసారం జరుగుతుందని ఎవరైనా విశ్వసిస్తే, ద

అతను ఎన్నో ఎత్తులు ఎక్కడానికి , మరెన్నో విజయాలు సాధించడానికి సహకరిస్తున్న "ఆమె" సాటి మహిళకు మాత్రం శత్రువు ఎందుకు అవుతుంది ?

Image
                                                                            మనిషి జన్మకు కారకురాలైన , మనుగడకు ఆధారమైన ,మనిషిలో సగమైన,  మానవ సమాజాభివ్రుద్దికి తమ జీవితాలు త్యాగం చేస్తున్న ఎందరో  మరెందరో మహిళా మణులకు "అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు.                                     మొన్నీ మద్య ఒక పేరొందిన తెలుగు సినిమా నటుడు, ప్రస్తుతం అంద్రప్రదేశ్ లోని ఒక నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న వ్యక్తీ , "సావిత్రి " అనే సినిమా పంక్షన్ సందర్బంగా అన్న డైలాగ్ అనేక విమర్శలకు గురిఅవుతూ సోషల్ మీడియా లో హల్  చల్  చేస్తుంది. అయన గారు అన్న డైలాగు ఏమిటంటె "నేను ఎన్నో ఎత్తులు ఎక్కాను, మరెన్నో లోతులు చూసాను" అని తన రొమాంటిక్ హిరో లైఫ్ గురించి చెప్పి తన అభిమానులను ఉత్తేజపరచాడు. అయితే అది కాస్తా సీరియస్ గా మారుతుండడం చూసి "అబ్బే అదంతా తమాషాకి అన్న మాటలు , వాటిని పట్టించుకుంతారా ఎవరైనా " అని అంటున్నాడు. సరే ఏది ఏమైనా అయన అన్నది తన సినిమా ప్రమోషన్ సందర్బంగా , తన అభిమానులను ఉత్తేజపరఛడానికే అని ఉండవచ్చు. కాని ఇలాంటి డైలాగులు , హీరో గా ఉన్న అతను అనగల

ప్రపంచంలో లో"రేప్ "లు చెయ్యడం టాప్ అయిన ఆ దేశం లో పురుషులు కూడా అత్యాచార బాదితులేనట !!!

Image
                                                                            ఈ మద్య ఒక మిత్రుడి పోస్ట్ కు స్పందిస్తూ మరొక మిత్రురాలు స్పందించిన తీరు చూసాక, మన దేశం లోని ప్రస్తుత పరిస్తితులు గురించి స్వదేశి మీడియా ,విదేశి మీడియా తమ రేటింగ్ ల కోసం చేస్తున్న పబ్లిసిటి వలన ,మన దేశపు స్త్రీలలో ఎంత అభద్రతా బావం నెలకొందో తెలుస్తుంది .ఆ అభిప్రాయం ఆ మిత్రురాలి అభిప్రాయం మాత్రమె అయితే మనం అంతగా బాదపడవలసిన అవసరం లేదు . సగటు స్త్రీలతో పాటు ,విద్యాధికులు అయిన స్త్రీలు కూడా రేటింగ్ ల కోసం  మీడియా చేస్తున్న హంగామా కి బయపడి పోయి ,ప్రంపంచంలో అందరి కంటే మన దేశంలోనే మ్రుగాళ్ళు ఎక్కువని ,ఈ దేశంలోనే స్త్రీలు ఎక్కువుగా అత్యాచారాలకు గురి అవుతున్నారని అపోహ పడుతున్నారు . పై స్పందన చూసాక నాకూ అదే డౌట్ వచ్చింది .నిజంగా మన దేశంలోనే అత్యాచారాలు ఎక్కువుగా జరుగుతున్నాయా , అని ఆరా తీస్తే మన దేశం కంటే ఘనమైన దేశాలు ఉన్నాయని ,అక్కడ స్త్రీలతో పాటు పురుషులను కూడా రేప్ చేస్తారని తెలిసాక ,ఇది ఒక దేశం యొక్క ప్రత్యేక  సమస్య కాదని ,అంతర్జాతీయ సమస్య అని , ఆ సమస్యలో మన కంటే పెద్దన్నలు ముందు ఉన్నారని తెలిసింది .ఆ సమాచారం ఏ