Posts

ఇండియా ఎడిటర్ అయినా ,మెక్సికో మేయర్ అయినా స్త్రీల "విషయం " లో ఒకటే అని నిరూపిస్తున్న విడియో !

Image
                                                                              "ఇండియాలో మగవాళ్ళకి స్త్రీలు అంటె చిన్న చూపు, అదే విదేశి మగవాళ్ళని చూడండి ,స్త్రీల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తారో " అని విదేశి  "మగబుద్ది " గురించి తెగ మురిసి పోయె విదేశి సంస్క్రుతి వ్యామోహ పరులకి ,ముఖం మీద నీళ్ళు కొట్టె సంఘటణ ఒకటి ఇటివల మెక్సికో లో జరిగి ,ప్రపంచం లో ఎక్కడైనా సరే "మగ బుద్ది 'అనేది ఒకే విదంగా ఉంటుందని,అది స్త్రీల పట్ల చులకన బావంతో కూడిన కామాతురత కలిగి ఉంటుందని నిరూపించింది .    ఇండియాలో 2013 లో జరిగిన సెన్సేషనల్ లైంగిక వేదింపు కేసు,"తెహెల్కా " పత్రికా ఎడిటర్ తేజ్ పాల్ ది .సమాజం లో దుర్నీతి గురించి తెగ లెక్చర్ దంచిన ఈ పెద్దమనిషి , తన దగ్గర పని చేసే ఒక మహిళా ఉద్యోగిని ని తో పాటు లిప్ట్ లో ప్రయాణిస్తున్నపుడు ,ఆమె స్కర్ట్ ని పైకి జరిపి ,ఆమె ప్రైవేట్ పార్ట్ లను తడిమి ఆ...

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

Image
                                  పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే అనిపించే సంఘటన మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి , కన్నడ రాజధాని నగరం బెంగళూరులో లో జరిగింది అట . నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు లోని M.G  రోడ్డులో సుమారు 60 వేల  మంది జనం పోగయ్యారు అట . అందులో జంటలు తో పాటు ఒంటరి యువతులు ఉన్నారట. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరుగకుండా 1600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారట . అయినా సరే ఒంటరి ఆడపిల్లలకు లైంగిక వేధింపుల తిప్పలు తప్పలేదట. అదెలా జరిగింది అంటే ,                            అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా  ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి  చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , ల...

విష్ణు రూపాయా, శివ రూపాయా " కంటే "దస్ రూపాయా, సౌ రూపాయా"నామార్చనే బెటర్ అంటున్నారు!

Image
నమో సౌరూపాయా, నమో నమః                                                              మన పూర్వికుల జీవన శైలి కి అదునికులమని చెప్పుకునె మన జీవన శైలికి ఎంతో తేడా ఉంది.ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడీస్తున్న మహమారి అవినీతి. ఇదొక అంటువ్యాది వైరస్ లాగా అత్యంత వేగంగా మనలోకి వ్యాపించింది. దీనిని మన పెద్దలు చేసిన చట్టాలు తప్ప ఎక్కువమంది తప్పుగా బావించటం లేదు. ఎందుకంటే మనం కొలిచే దేవుళ్లు మారి పోయారు కాబట్టి. అదెలాగంటే   మన పూర్వికులకు దైవభక్తి ఎక్కువ. అలాగే దైవబీతి కూడా ఎక్కువే. ఈ లొకం లో పాపం చేస్తే ,ఈలొకంలో కన్నా, పై లోకం లో బాదలు ఎక్కువ అనుభవించాల్సి వస్తుందనే భయం కూడా వారికి ఉండేది. అందుకే తెలియక ఏదైనా తప్పు చేసినా క్షమించు స్వామీ అని వేడుకునే వారు. అటువంటివారు "లంచం" అనే పదాన్ని కూడా ఉచ్చ...

అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?

Image
                                                                                           నూతన సంవత్సరంలో తొలి రోజు .తొలిరోజు లో మొదటి క్షణాలకు కు మనం స్వాగతం చెప్పే విదానం ఎలా ఉండాలి ?ప్రజలందరూ ఆనందంగా గడచి పోయిన సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ,వస్తున్న సంవత్సరానికి ఆహ్వానం పలకాలి . అసలు పాత సంవత్సరo  చీకటిలోదొంగలా  వెళ్ళిపోవడం ,కొత్త సంవత్సరంఅదే  చీకట్లో మరో దొంగలా రావడం,దానికి మనమేమో పుల్ గా మందు కొట్టి ,ఒళ్ళు పైనా తెలియని స్తితిలో ,పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ ,స్వాగతం పలకడం చూస్తుంటె ,ఇదేదో నిశాచరులు  చేసుకునే  పండుగ లాగుంటుంది కాని ,పౌరులు చేసుకునే పండుగ లాగుంటుందా?                            రాత్రంతా తాగి ఉగడం ,వాగడం ,అర్దరాత...

మర మనిషి (Robot ) తో కాపురం చేయడమే "మై ఛాయిస్ " అంటున్న ఆధునిక మహిళ లిల్లీ !

Image
                                                                                                    అనుకున్నంత అయింది . "మనువు" కు అర్ధమే మారిపోయే దుస్థితి దాపురించింది.  వివాహం అంటే సహజ పద్దతిలో కుటుంబ అభివృద్ధి కోసం స్త్రీ పురుషులు  మధ్య జరిగే సామాజిక పరమైన ఒప్పందం ని తెలియచేసే తంతు . ప్రపంచ వ్యాప్తంగా వివాహం అనేది స్త్రీ పురుషుల మద్యే జరిగే ప్రక్రియయే . వివాహం యొక్క ప్రధానోద్దేశ్యం లో ముఖ్యమైనది  సహజ పద్దతిలో సంతానం  పొందడం ద్వారా తమ వంశ పారంపర్యతను కొనసాగించడం . మన హిందూ వివాహ చట్టం ప్రకారం  అయితే  వివాహం కి క్రింది షరతులు వర్తిస్తాయి  : (1)   వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉందాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది. (2)వ...

"మగతనం" అంటే స్త్రీలకోసం వెంపరలాడి వేదించేది కాదు,!

Image
                                                                                                          ఈ మద్య కాలంలో "రసాయనిక మగవాళ్లు" ఎక్కువైయారు.అటు యువతలో, ఇటు మద్య వయస్సు వారిలో కూడ ఒక తప్పుడు అభిప్రాయాన్ని బలంగా కలిగి ఉన్నారు.అదేమిటంటె, ఎంతమంది స్త్రీలతో ఎక్కువ కాంటాక్ట్ కలిగి ఉంటే,అంత గొప్ప మగవాడు అని.    నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు . అతను ఒక హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. బార్యా, ఇద్దరు ఆడ పిల్లలు. బార్య బాగానే ఉంటుంది. కాని ఇతనికి పర స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతను గంటల తరబడి ఇతర స్త్రీల తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ, ఇతరులెవరఈనా అది చూ...

పెండ్లి కి ముందు తొందరపడే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటి డిల్లీ కోర్టు వారి తీర్పు!.

Image
                                                                                                                                    Narasimha Rao Maddigunta (Manavu).                       "వివాహానికి పూర్వం సెక్స్ లో పాల్గొనడం ని ప్రపంచం లోని ఏ మత  విదానాలు అనుమతించలేదు కాబట్టి అది ఖచ్చితంగా అనైతికం అవుతుంది. అంతే కాదు పెండ్లికి పూర్వం సెక్స్ సంబందాలు కలిగి ఉండడం నేరం కాదు అని గతంలో సుప్రీంకోర్టువారు "కుష్బూ " కేసులో స్పష్టం చేసినందున ,అటువంటి పనిని అత్యాచారం క్రింద కూడా పరిగణించ లేము " అని డిల్లీ సెషన్స్ కోర్టు జడ్జ్ శ్రీ వీరెందర్ భట్ స్పష్టం చేశారు. పెండ్లికి ముందు తనను పెండ్లి చేసుకుంట...