Posts

అంటరాని కంపు భరించలేక క్రిస్టియన్ మతంలోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?

Image
                                                                                    భారత దేశంలో హిందూ జీవన విదానంలో ఒక ఘోరమైన అమానవీయ విదానం ఒకప్పుడు  చోటు చేసుకుంది . అదే అంట రాని తనం . దీనిని ప్రవేశ పెట్టింది ఎవరైనా , కొనసాగించడంలో మాత్రం అన్ని వర్ణాల వారి పాత్ర ఉంది . తోలి వేద కాలంలో అందరికీ దేవుడు ఒక్కడే . అతడే ప్రజాపతి అనబడే సూర్యుడు . ఆ తర్వాతి కాలం లో త్రి మూర్తులు , ఇంకా అనేక మంది దేవతలు వచ్చి , చివరకు భరత ఖండాన్ని హిందూ దేశం చేశారు .              ఈ  దేశంలో ఉన్నన్ని మతాలూ,   దేవుళ్ళు ఏ దేశంలో కానరారు . అందుకే ఇది ఒక మినీ ప్రపంచం. హిందూ మతం అని అపోహ పడుతున్నడి నిజంగా మతం కాదు . అది జీవన విదానం. ఈ జీవన విదానంలో అన్నీ మతాలూ ఉన్నాయి. మతం కి ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటె ఏదైతే ఒక వ్యక్తీచేత ప్రబోదించబడిన సూత...

తల్లి తండ్రుల పోషణ బాద్యత,మగపిల్లలది మాత్రమే కాదు, ఆడపిల్లలది కూడా!

Image
                          కాలం మారుతుంది. దానికనుగుణంగా మన కుటుంబ వ్యవస్త కూడా మారుతుంది. ఒకప్పుడు పున్నామ నరకం నుండి రక్షించే వాడు "పుత్రుడు" అనే నమ్మక్కం ఇప్పుడు ఎవరికి లేదు.చచ్చాక   కలిగే పున్నామ నరకం సంగతి దేవుడెరుగు, బ్రతికున్నంత కాలం ఆప్యాయంగా, ప్రేమతో ఒక ముద్ద పెట్టే బిడ్డ కోసం ముసలి తల్లి తండ్రులు పరితపించి పోతున్నారు. వారు ఆడా, మగ అనే బేదబావమేమి లేదు. వేళకు గౌరవంగా ఇంత తిండి పెట్టి , ప్రేమ తో పలకరిస్తే చాలు. కాని కలి కాలంలో అది దుర్లబమే అనిపిస్తుంది, నిన్న కరీంనగర్ జిల్లాలోని,రామగుండం ప్రాంతం లో జరిగిన సంఘటన వింటుంటే.   పాపం! ఎనబై యెండ్ల తల్లి. భర్త లేడు. నలుగురు కొడుకులు, ఒకతె కుమార్తె. తనకున్న భూమి కాలరీస్ వారు తీసుకుని నష్ట పరి హారం చెల్లిస్తే, దానిని  ఆ కొడుకులకు సమానంగా పంచిందట. కూతురికి ఏమన్నా ఇచ్చింది, లేనిది తెలియదు. పాపం ఆ ముసలి తల్లిని సాకటానికి ఆ కసాయి కొడుకులకు మనసు రాలేదు కాబోలు, ఎవరూ తీసుకెళ్లనందు వల్ల ఆమె ఒక్కతె తన స్వంత ఇంటిలో ఉంటూ పాఠశాల పిల్లల మధ్యాహ్న బోజనంతో జీవీంచేద...

"ఆత్మ శుద్ది" పేరుతో ఆమెను తాక రాని చోటల్లా తాకి ఉద్యోగం ఊడగోట్టుకున్న మేజర్ జనరల్ !

Image
                                                                            అయన ఇండియన్ ఆర్మీ లో ఒక గొప్ప ఆపిసర్ . అయన హోదా కూడా  మామూ లు చోటా మోటా ఆపీసరేమి కాదు . ఏకంగా ఇండియాలో ఎంతో పేద్దదైన 3వ ఇన్ఫాంటరీ డివిజన్ కి జనరల్ ఆపిసర్ అప్ కమాండింగ్ . అయన గారి 36 ఏండ్ల సర్వీసులో చిన్న మచ్చ కూడా లేని వాడు . అయినా ఏమి లాబం ? చివరాఖరి దశలో ఒక అమ్మాయి పట్ల అయన చూపిన "మగబుద్ది " ఆయనను సహచర వర్గంలో దోషిగా చేయడమే కాకుండా , చివరకు ఉద్యోగాన్నే ఊడగొట్టిoది. కొంత మంది మగవాళ్ళు,దుర్వ్యసనం కల జూనియర్ లేడి ఆపిసర్ అయిన   ఆ అమ్మాయి కావాలనే అతని మీద తప్పుడు ఆరోపణలు చేసి అతని ఉద్యోగం ఊడగొట్టింది అని అంటున్నా , యోగా , ద్యానం పేరుతో ఒక పురుషుడు పరాయి స్త్రీని బాడీ టచ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయడిన ఆర్మీ ట్రిబ్యునల్ అతనిని ఉద్యోగం నుండి తొలగించడం సబబే అని పేర్కొంటూ , అయన గారి మచ్చ లేని సేవా చరిత్రను ...

భాయ్ ప్రెండ్ కొనిచ్చిన బహుమతితోనే అతడిని 25 సార్లు కొట్టి ,కొట్టి చంపిన ముదురు గర్ల్ ప్రెండ్ !

Image
                                                                                                                  అమెరికాను చాలా మంది "భూతల స్వర్గం "అంటుంటారు . అదే భూతల స్వర్గం ఇప్పుడు "భూతాల స్వర్గం " అయినట్లు కనిపస్తుంది . అక్కడ ప్రజలలో ఎక్కడ ఎవరికీ ఎటువంటి పిచ్చి ఎప్పుడు పుట్టుద్దో అంతుబట్టడం లేనట్లుంది . అప్పటిదాకా మంచిగా ఉండేవారే హటాతుగా "డ్రాక్యులా"సినిమాలో మాదిరి సైకోలుగా మారి పక్కనున్న వారి ప్రాణాలు తీస్తుంటే దానిని భూతాల దిబ్బ అంటారు కాని భూతల స్వర్గం అని ఎవరంటారు ? ఒక్క సైకోలు తప్పా !     ...

మొగుడు మీద ఒక్క తప్పుడు కంప్లైంట్ చేసినా , పెళ్ళానికి విడాకులు ఇవ్వవచ్చు అంటున్న సుప్రీం కోర్టు!

Image
                                                                                       కోడలా ! కోడలా ! నీ పెత్తనం ఎన్నాళ్ళె అంటే , మా అత్త ఊళ్లోకి వెళ్లి వచ్చిందాకా అందందట !. అలా అయింది బార్యల పెట్టె తప్పుడు  498A కేసుల పరిస్తితి. మా అయన నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు , కొంచం బుద్ది చెప్పండయ్యా అని ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరకు వెళితే చాలు , అ మొగుడి మీద , వాడి తరపున బందువులందరి మీద ఇంక్లూడింగ్ అతనంటే పడక ఎప్పుడో వేరుపడిన  అన్నదమ్ముల మీద కూడా కేసులు బనాయించేలా చేసి తమ బుద్ది లేని ప్రదర్శిస్తున్నారు పెద్ద మనుషులు అనబడే వారు. ఇక పోలిసులు అయితే సరే సరి డబ్బులు చేతిలో పడితే సరి , మొగుడ్ని అతని తరపు వారిని తీసుకు వచ్చి దొంగలు, కేడిలు ఉండె సెల్ లో రోజల్లా  ఉంచి , కోర్టుకు పంపితే అక్కడ రిమాండ్ పేరుతో మరి కొన్నాళ్ళు నేరస్తుల సహవాసం చేస...

"అయ్యా , ఈ 50,000 తీసుకుని నా మొగుడి కాళ్ళు చేతులు విరగొట్టించండి " అని ప్రాధేయపడిన భార్య !!?

Image
     అది కలకత్తా లోని లాడన్ వీధిలో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆపీస్ . ఆ ఆపీస్ లోకి అడుగు పెట్టింది 65 ఏండ్ల వృద్ధ మహిళ . ఆ సమయం లో ఆ ఆపీస్ లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కి సంబందించిన ఉద్యోగులు కొంత మంది ఉన్నారు . అందులో పెద్ద ఉద్యోగి గా కనిపిస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి , అతని ముందు ఉన్న టేబుల్ మీద , తన చేతిలో ఉన్న సంచి నుంచి డబ్బులు నోట్ల కట్టలు తీసి పెట్టింది ఆ వృద్ధురాలు. ఆ ఉద్యోగి ఏమిటా అని అడగబోయే లోపు " అయ్యా ఈ  50,000 రూపాయలు తీసుకుని ఎవరినైనా గుండాలను పంపి నా మొగుడి కాళ్ళు చేతులు విరగ గొట్టించండి . కేవలం కాళ్ళు చేతులు మాత్రమే విరగాలి తప్పా , అయన ప్రాణానికి ఏ మాత్రం మోసం రాకూడదు " అని ప్రాధేయ పడిందట . ఆ మాటలతో అదిరిపడి చూసారు ఆ ఆఫీసులోని ఉద్యోగులంతా       అంతకు ముందు ,    మొదట ఆ వృద్ధురాలు తన 75 ఏండ్ల మొగుడి యొక్క వివాహేతర సంబంధం గురించి ఎంక్వయిరీ చేయమని ఆ ఏజెన్సీ ఆఫీసుకు వచ్చినప్పుడు , ఆమె   మైండ్ సరి లేదేమో అని అనుమానించారు . కానీ ఆ తర్వాత ఆవిడా చెప్పిన విషయాన్ని ఓపికగా విన్న తర్వాత ఆమె మాటలు నమ్మ తగినవే అని...

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

Image
                                                                             మీకొక కధ చెపుతాను . అనగనగా ఒక అమెరికన్ తాత . ఆ తాత వయస్సు 68 ఏండ్లు . ఆ తాత  గారికి యవ్వనం లో ఉన్నప్పుడు ఒక పెండ్లి , మధ్య వయసు లో మరొక పెండ్లి జరిగింది. మొదటి పెండ్లాం తన పిల్లలు తో సహా అతడిని విడిచి వెళ్లి పొతే , రెండవ పెండ్లి చేసుకోవలసి వచ్చిoది  . ఆ తర్వాత ఆ రెండవ ఆవిడ కూడా ఈయన దగ్గర డబ్బు లేదని విడాకులు తీసుకుని వెళ్లిపోయింది  . ఎలాగో బ్రతుకు ఈడుస్తూన్న ఆయనకు 68 ఏండ్లు వచ్చాయి . గత ఏడాది అదృష్టం వరించి  ఒక లాటరీ తగిలి కోటీశ్వరుడు అయ్యాడు. దానితో వయసులో పొందలేని ఆనందాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకుని తగిన వధువు కోసం డేటింగ్ సైట్లు చూడటం మొదలెట్టాడు  .                        అలా డేటింగ్ సైట్లు చూస్తున్నప్పుడు...