Posts

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

Image
                                                                                      నేను ఇదే బ్లాగులో  వెనుకటి టపాలలో చెప్పినట్లు, ప్రస్తుతం మనకు లభిస్తున్న  "మనుధర్మం " అనే గ్రందం ఒకరి చేత రచింపబడినట్లు కనపడటం లేదు. మనువు రాసిన మూల గ్రంధాన్ని ఆ యన తర్వాతి రచయితలు లేక రుషులు అప్పటి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ రావడం చేతనే అందులోని ఒక శ్లోకానికి , మరొక శ్లోకానికి వైరుధ్యాలు ఏర్పడి ఒక దానికొకటి పొంతన లేకుండా పోయింది . ఇది మనుదర్మం ని ఆసాంతం జాగర్తగా పరిసీలించే వారివారి కైనా ఇట్టె అర్దమవుతుంది . క్రమబద్దమైన  జీవన విదానం   గురించి ప్రస్తావించిన నా టపా "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."    లో ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగినది.  .      ఉదాహరణకు స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించవలసిన ...

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

Image
                                                                                                స్త్రీ కి సంతానం పొందాలి అనే కోరిక సహజ సిద్దం అయినది. సంతానం  లేని  స్త్రీలను "గొడ్రాలు" అనే పేరుతో మన  సమాజం , ముక్యంగా తోటి  స్త్రీ లు  అవమానిస్తూ ఉంటారు . వివాహం, తద్వారా ఏర్పడే  కుటుంబం యొక్కపరమోద్దేస్యం  పిల్లల్ని కనీ వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దడమే. అలాగే ప్రతి జీవి  తమ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే  కోరికను కలిగి ఉండడమ్   సహజ సిద్దం. అందుకే ప్రతి వారు సంతానం కోసం ఆశించడం వారి జన్మ హక్కు మాత్రమే కాదు , అంతర్జాతీయ సమాజం గుర్తించిన కుటుంబ హక్కులలో బాగం. అయితే ఆరోగ్య లేక ఇతర కారణాల వలన   కొంత మందికి   సంతానం లేటుగా అందవచ్చు. మరి కొంతమంద...

మనకు కావలసింది బట్టలు విప్పే స్వెచ్చ కాదు , మనసు విప్పే స్వెచ్చ మాత్రమె !

Image
                                                                                             మన దేశ రాజ్యాంగం తన పౌరులకు బావ ప్రకటన స్వేచ్చ ఇచ్చింది . కాని ఆ స్వెచ్చ ఉంది కదా అని మనం బడా లీడర్లు చేసే తప్పుడు పనులను విమర్శిస్తే మాత్రం వారు కాని వారి అనుచర గణం కాని ఊర్కోరు ." దొర గారి గురించి మాట్లాడే దమ్మున్న మగాడు అయ్యాడా వీడు" అని సదరు లీడర్ గారి పిశాచ గణం మనల్ని తిరిగి నోరెత్తకుండా చేస్తుంది . ఇది కేవలం లీడర్లు చుట్టూ తిరిగే చదువు సంద్యలు లేని అనుచర గణం మాత్రమె చేసే పని కాదు. బాగా చదువుకుని , రాజ్యoగం ప్రజలుకు  ప్రసాదించిన బావప్రకటన స్వేచ్చా ఉల్లంగణ జరిగితే , వారి తరపున కోర్టుల్లో  పోరాడి న్యాయం చేయించగలిగిన న్యాయవాదులే , బావ ప్రకటన చేసే వారి మిద బౌతిక దాడులు చేస్తుంటే , నోరెళ్ళ బెట్టడం తప్పా కనీసం అది తప్పు అనే పరిస్తితుల్లో  ప...

భక్తులను గొర్రెలు ను చేసి గడ్డి తినిపించిన పాస్టర్ డానియెల్ !!!

Image
                                                                                      వారి దేవుడు గుడ్ షెప్పర్డ్ ! అంటె మంచి గొర్రెల కాపరి అని అర్దం ! అయన గారు ఏమి చెప్పాడో మనకు తెలియదు కాని , ఆఫ్రికాలోని ఒక పాస్టర్ గారు మాత్రం, భక్తులు ఏసుప్రభువు కి దగ్గర అయ్యే సులువు అయిన మార్గం ఒకటి సెలవిస్తే అనేక మంది భక్తులు దానిని పాటించి అమితానందం పొందుతున్నారు అట. ఇంతకీ  ఆ పాస్టర్ చెపుతున్న ఆ సులువైన సూత్రం ఏమిటొ తెలుసా?                           ఆప్రికాలోని ఈ పాస్టర్ గారి పేరు డానియల్ అట . ఈయన గారి అభిప్రాయమో లేక వారి మతగ్రందం లో చెప్పబడిందో తెలియదు కాని ,  తమ దేవుడు మంచి గొర్రెల కాపరి కాబట్టి , ఆయన అనుగ్రహం పొందాలంటే భక్తులు గోర్రేలుగా మారితే తప్పా అది సాద్యం కాదు అన్నాడంట. అనటమే కాదు వారందరిని తన భోదల...

సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారిలో " హిందువులు " ది నంబర్ 1 ర్యాంక్ అయితే , "మతహీనులు" ది లాస్ట్ ర్యాంక్ అట!!!

Image
                                                                                                                                   మాకు దేవుడు లేడు , మతం లేదు అని విర్రవీగే "మతహీనులకు "  ఇది  ముఖం మీద నీళ్ళు కొట్టి నిద్ర లేపే సర్వే  వివరాలు ! ఈ  సర్వే చేసింది హిందూ సంస్తలూ కాదు , ఇండియాకి చెందిన సంస్తలు అంతకంటె కాదు. 'యునైటెడ్ కింగ్ డం ' లోని  Office for National Statistics వారు   3 యేండ్లకు పైగా , సుమారు 3 లక్షల మందిని విచారించి , విశ్లేషణ జరిపిన మీదట    వెలువరించిన  వాస్తవాలు. మరి ఇది చూసాక అయినా  ప్రజలు మతాలను , వాటి ఆచారాలను ఆచరిస్తూ సంతోషంగా ఉంటుండబట్టె శతాబ్దాలుగ...

మీ "రింగ్ ఫిoగర్ " చెపుతుంది అట ,మీరు 'తిరుగు బోతులా ' కాదా ? అన్న సంగతి !!!

Image
                                                                    ఇదేదో హస్త సాముద్రికం వాళ్లు చెప్పిన మాట కాదు . భగవద్గిత లో కృష్ణుడు చెప్పింది కాదు . మను స్మృతిలో మనువు చెప్పింది కాదు . సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రం చెప్పింది అసలే కాదు . అసలు సిసలైన ఆక్స్పర్డ్ యూనివర్సిటి శాస్త్రజ్ఞులు పరిశోదించి మరీ చెప్పింది కాబట్టి "విజ్ఞాన బాబులు " నమ్మక తప్పదు మరి .   మనిషి యొక్క ప్రవర్తన ని నిర్ణయించడం లో అతడు లేక ఆమె పెరిగిన  పరిసరాల ప్రభావంతో పాటు అతని జన్యు వారసత్వం కూడా కారణమవుతుందని ఇదే బ్లాగులో ఒక టపా లో ప్రస్తావించినప్పుడు కొంత మంది శాస్త్రీయ వాదులు ఒప్పుకోలేదు . మనిషి వ్యక్తిత్వాన్ని  కేవలం అతని జీవన పరిస్తితులు  నిర్ణయిస్తాయి తప్పా ,జన్యు విదానం కాదని బుఖాయించారు .కాని ఈ నాడు నా వాదనకు బలం ఇచ్చే ప్రకటన ఒకటి  ఆక్స్పర్డ్ రిసెర్చర్ "రాఫెల్ లోడార్స్కి" గారు ఇవ్వడం నాకు సంతో...

పని లేని లాయర్ , పట్టాభి రాముడి మీద కేసు వేసాడంట !!!

Image
                                                                                                                                                                                               హేతు వాది , హేతు వాది ఎందాక నీ శోధన  అంటె, "నన్ను మా అమ్మ మా నాన్నకే కన్నదో! లేదో , తెలుసుకునే దాక"  అన్నాడట. అలా ఉంది భారత దేశం లో హేతు వాదులు అనబడే కోంతమంది వ్యవహారం. ఈ  సోకాల్డ్  హేతు వాదులు ఎవ్వరూ అన్యమతాలను, వారి పవిత్ర గ్రందాలను , అందులోని అంశాలు గురించి   ఒక...