Posts

అమ్మా బొమ్మా M.P లను అదరగొట్టిన లగడ పాటి వారి "లైంగిక రక్ష" నే వాడండి !

Image
                                                                                                                                                                            మొత్తానికి పార్లమెంట్  పరువు పొతే పోయింది కాని , పెప్పర్ స్ప్రే పవర్ ఏమిటో బారత జాతికి  తెలిసి వచ్చింది . ఇన్నాళ్ళు దేశంలో మ్రుగాల్లు ఆడవాళ్ళ మిద  లైంగిక దాడులు చేస్తూ ఉంటె , వారి నుండి రక్షిo చుకోవడానికి  "చేతిలో సెల్ ఉoచుకోoడి , అందులో ఒక అప్ ఉంచుకోండి " అని చెప్పారు కాని , పర్స్ లో పెప్పర్ స్ప్రే ఉంచుకోండి అని ఎవరైనా చెప్పారా ! రాఖి కట్టిన ప్రతి చెల్లికి డబ్బు...

ఆమె ను అతడు 3 ఏండ్ల నుండి లాడ్జ్ ల వెంట తిప్పుతూ రేప్ చేస్తున్నాడు అంటా !!

Image
                                     కొంతమంది అత్యాచార బాదితులం అని చెప్పుకునే వారి కంప్లయింట్ లు చూస్తుంటే , వారు పోలీస్ వారి చెవిలో మాత్రమే కాకుండా యావత్ సమాజం చెవిలో కూడా ఎంతెంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టాలని చూస్తున్నారో యిట్టె అర్థమై పోతుంది . ఒక స్త్రీ పై అత్యాచారం జరిగిందని రుజువు చెయ్యడానికి ఆమె మీద అనేక రేప్ లు జరిగి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కటంటే ఒకే సారి ఆమె ఇష్టం లేకుండా ఏ పర పురుషుడైనా లయింగిక దాడి జరిపితే చాలు. అది అత్యాచారం గానే పరిగణిస్తారు. ఒక వేళా ఆ పురుషుడితో కొంతకాలంగా సంబంధం కలిగిఉన్నపటికి , వారి మధ్య వైవాహిక సంబంధం లేకుంటే , ఏ ఒక్కసారి అయినా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిపే లయింగిక దాడిని అత్యారాచారం గానే పరిగణిస్తోంది ఇండియన్ పైనల్ కోడ్ లోని 376 సెక్షన్ . మరి ఇంత స్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు  కాకమ్మ కధలు చెపుతూ అటు కోర్టులను ఇటు సమాజాన్ని నమ్మింప చేయడమెందుకో?      పై ఉపోద్గాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే ఇటీవల ముంబాయి దగ్గర...

ఎనిమిదేళ్ళ వదువు, నలబై యేండ్ల వరుడు, తొలి రేయి తో అమ్మాయి బ్రతుకు తెల్లారి పోయింది.!

Image
                                                                                                  అరబ్ చట్టాలు, అరబ్ చట్టాలు. ఈ మద్య ఇండియాలో స్త్రీల మీద లైంగిక దాడులు విపరీతంగా మ్మా పెరిగిపోతున్నందుకు కొంత మంది (నాతో సహా) సూచిస్తున్న పరిష్కారం అరబ్ దేశాలలో మాదిరి తీవ్ర శిక్షలు ఉండాలి అని. కానీ అదే అరబ్ దేశాలలో బాలికల పరిస్తితి ఎంత దయనీయంగా ఉంది అనేది తెలిపెదే ఈ ఉదంతం.   పశ్చిమ ఆసియా దేశాలలో యెమెన్ ఒకటి. ప్రాచీన  నాగరికత విలసిల్లిన ప్రాంతం. కానీ ప్రస్తుతం ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఎంత పేదరికం అంటే తల్లి తండ్రులు తమ ఆడపిల్లలని బాల్య వివాహాల పేరుతో అమ్మివేసే అంతగా!...

ఫేస్ బుక్ బాయ్ ప్రెండ్ రమ్మంటే "రూం" కెళ్లింది!అన్నీ అయ్యాకా పెండ్లి చేసుకోను పొమ్మంటే "దేవుడు" దగ్గరకెల్లీంది.

Image
ఫేస్ బుక్ పరిచయాలు యుక్త వయస్కులను ఎంత నాశనం చేస్తున్నాయో ఈ  ఉదంతం ద్వారా తెలుస్తుంది. చదువు సంధ్యల్లో వెనుకబడి ఉన్నా , ఫేస్ బుక్ ,ఇంటర్నెట్ చాటింగ్ లలో మాత్రం పన్నెండేల్లకే నైపుణ్యం సంపాదిస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయితో  ఆన్లైన్  చాటింగ్ ల పరిచయంతో వాడు రమ్మన్న చోటుకల్లా వెళ్లి, ఇమ్మన్నదల్లా ఇచ్చేస్తుంటే , ఆ అమ్మాయీ కచ్చితంగా వాడి ద్రుష్టిలో పెద్ద లూజ్ కారెక్టర్ . తన మగతనం కోసం వేంపర్లాడి తను రమ్మచోటుకి వస్తుంది అనుకుంటాడు కానీ, తనని అమితంగా ప్రేమించడం వలననే తను కోరింది చేస్తుంది అని చచ్చినా అనుకోడు. ఇంకా తమ ప్రెండ్ షిప్ గురించి తన మిత్ర బృందంతో చెప్పి , ఆ అమ్మాయిని పదిమందిలో పలచన చేస్తాడు. ఇలా టినేజ్ వయసులో కలిగే వ్యామోహాన్ని ప్రేమ అనుకుని చాల మంది ఆడపిల్లలు తమ బంగారం లాంటి బ్రతుకును పాడు చేసుకుంటున్నారో బెంగులూర్ లో జరిగిన ఈ  ఉదంతం తెలియ చేస్తుంది.  ఆ అమ్మాయి వయస్సు 14 యేండ్లు. 9 వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే సరదాగా ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. ఫేస్ బుక్ లో తొమ్మిదో తరగతి పాఠాలు  చెప్పరు కాబట్టి , తన వయసు కోరుకుంటున్న పాథాలు  చెప్ప...

అస్తి కోసం I.C.U లో ఉన్న కన్నతండ్రిని అతి కిరాతకంగా చంపబోయిన లేడి డాక్టర్ !!?

Image
                                మనుషులలో మానవత్వం నశించి పోతుంది అని చెప్పే అనేక ఘోరాతి ఘోరమైన సంఘటనల్లో ఒకటిగా మిగిలిపోతుంది చెన్నైలో డాక్టర్ జయసుధ మరియు ఆమె కుమారుడు అయిన డాక్టర్ మనోహర్ అనే అతను  చేసిన ఈ  ఘోర పాపం . వివరాలలోకి వెళితే      చెన్నైకి కి చెందిన డాక్ట్రర్ రాజగోపాల్ కి 82 ఏండ్లు . ఆయనకు ఒక కొడుకు , కూతురు ఉన్నారు . ఇద్దరూ డాక్టర్లే . కూతురు జయసుధ భర్త , మరియు కుమారులు కూడా డాక్టర్లే . అయితేనేమి ? వారికి ఉన్న ప్రవ్రుత్తి మాత్రం రాక్షస ప్రవ్రుత్తి . అందుకే వారు మానవత్వం ఉన్న వారు ఎవరూ చేయలేని పని చేశారు .     జబ్బున పడి  కొడుకు హాస్పిటల్లో I.C.U లో ఉన్న రాజగోపాల్ ను చూడటానికి వచ్చిన డాక్టర్ జయసుధ మరియు ఆమె కుమారులు ,  బయటకు పంపించి ,  తెచ్చిన ఆస్తి పేపర్లు మీద బలవంతంగా రాజగోపాల్ చేత సంతకాలు చేయించడమే కాక , రాజగోపాల్ కి మందులు సరఫరా అవుతున్న పైప్ ను ఊడదీసి అతనిని చంపడాన్నికి ప్రయత్నిo చారు . ఇంతలో నర్సులు రావడం తో కంగారుగా బయటకు పర...

మాజీ నక్సలైట్ కు ఉన్న "మరదలి మీద మోజు" అతనిని మట్టుపెట్టెలా చేసిందట!

Image
                                                                                                                గతి తార్కిక బౌతిక వాదం గురించి, ఆ మాజీ నక్సలైట్ గారికి ఏమి తెలుసో మనకు తెలియదు కానీ , గతి తప్పిన వైవాహిక సంబందాలు మనుషులుని ఎంత నీచానికి దిగ జారేలా చేస్తాయో అతని జీవన విదానమే తెలియ చేస్తుంది. వివరాల్లోకి వెలితే,                          అతనొక మాజీ నక్సలైట్. అసలైన అన్నలతో కుదరక బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలసినట్లుంది. అతని పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు కి ఆరేళ్ళ క్రింతం సంద్య అనే ఆమె తో పెండ్లి అయింది. సంద్య కు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సుమ. మరదలి పెండ్లి శ్రీనివాసరావే దగ్గరుండి మరీ చేయించాడట! మరదలి అత్తగారిది వరంగల్ . మర...

రాసలీలలు కోసం రాత్రివేళ "బహిర్భూమి" కి వెళితే , కీచకులు వచ్చి గాంగ్ రేప్ చేసారట!

Image
                                                                                                     గాంగ్ రేప్ లు లాంటివి ఎక్కువుగా మెట్రో పాలిటన్ సిటిలలోనో, పట్టణ సంస్క్రుతి ఉన్న ప్రాంతాలలోను ఎక్కువుగా జరుగుతుంటాయని బావిస్తూ ఉంటారు. పల్లెటూళ్ళో అయితే ఒకరి కొకరు పరిచయాలు ఉండటం వలన , కట్టు బాట్లు అనేవి నగర సంస్కృతిలో కంటే , గ్రామ సంస్కృతిలో ఎక్కువ కాబట్టి, సామూహిక అత్యాచారాలు అనేవి తక్కువుగా జరిగే అవకాశం ఉంటుంది  అనటం లో ఎంతో కొంత నిజం ఉంది. కానీ సాంప్రదాయిక కట్టుబాట్లు లేక తగిన స్వీయ రక్షణా చర్యలు లేక పోతే గ్రామ సంస్కృతిలో అయినా సరే స్త్రీలు అత్యాచారాలకు గురి కాక తప్పదని ఈ  సంఘటణ తెలియ చేస్తుంది.    ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో ఒక గ్రామంలో  మొన్న ఆదివారం జరిగిన సంఘటణ ఇది. ఆ అమ్మాయికి 16 యేండ్లు. ఆమ...