Posts

భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_31.html  పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?

                                                                                 అవుననే అనిపిస్తుంది, ఈ రోజు వార్తలు చూస్తే. మన అంద్రా దంపతులు,చంద్రశేఖర్ అనుపమ "నార్వే" దేశంలో స్వంత పిల్లల్ను మందలించిన పాపానికి జైల్ శిక్ష అనుభవిస్తున్నారు. దేశం మొత్తం ఇది అన్యాయమె అని అంది. మన ప్రభుత్వాని కలగచేసుకుని వారికి న్యాయం చేయమంటే, ఇది వారి అంతర్గత న్యాయ సమస్య, మనం జ్యోక్యం చేసుకోరాదు అని సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక వేళ ఓపెన్ గా చెప్పకపోయినా, మన ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించి అయినా వారికి ఉపశమనం ఇప్పించలేక పోయింది. అదే అమెరికా అయితే అలాగే చేసేదా? అని మనం అడగలేక పోయాం. వారి గొప్పచట్టాల్ని ఉల్లంఘించారు అని, ఈ శాస...

వ్యభిచారులకైనా సరే, పోలిసులు రక్షణ ఇవ్వవలసిందే!

  నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. డిల్లీ పోలిసులు ఒక ఇంటర్వూ లొ తమ అభిప్రాయాలు  చెపుతూ,స్త్రీల మీద అత్యాచారాలకు వారి నీతిహీన ప్రవర్తనే కారణమన్నారట. దీని వలన వారు స్త్రీలు పట్ల జరిగె నేరాలను ఉదాసిన ద్రుష్టితో చూస్తున్నారట!. ఇది చాలా తప్పు. పౌరులు వ్యభుచారులైన, దొంగలైనా వారికి వ్యతిరేకమ్గా లైంగిక, బౌతిక దాడులు జరిపే హక్కులు ఎవరికి ఉండదు. పొలిస్ లు   ఈ విషయమ్ లో నిర్ద్వందం గా వ్యవహరించి వారికి రక్శణ కల్పించాల్సిన అవసరమ్ ఉంది.లెకుంటే అరాచకమే.వ్యభిచారం నేరం కనుక దానికి వారి మీద కెసు పెట్ట వచ్చు,ఆదారసహితంగా. అంతె కాని ఆ వంకతో వారి ఇష్టాలకు వ్యతిరెకమ్గా జరిగె లైమ్గిక దాడులను అరికట్టాల్సిన బాద్యత పొలీసులదే.మరింత సమాచారం కొరకు లింక్  http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_30.html మిద క్లిక్ చెయ్యండి

మహిళా పొలిస్ స్టేషన్లు "నిర్భయ"లు కావాలి.

                                                                             ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, అ తల్లి, జాతికి వైద్యురాలిగా సేవ చెయ్యాలనుకుందట. కాని ఏవరి పాప పలితం గా జన్మించారో కాని  ఆ అరుగురు కీచకుల దాష్టికానికి బలయింది. అమె జన్మ పుణ్యపలితమె!. లెకుంటే అమె సంకల్ప శక్తి జాతిని ఒక్కట్టిగా చేస్తుందా? అవినీతి మీద అన్నా హాజారె చెసిన పోరాట స్పూర్తి, అమె నిర్బీతి కలిగించ గలిగింది. ఆ తల్లిని పొట్టన పెట్టుకున్న మ్రుగాల వంటి వారిని చెండాడానికి "స్త్రీ రక్షణ’ అనేది ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చాలి. చాలా మంది పోలిస్ లకు ఆడవారి ప్రవర్తన  విషయం లో సదభిప్రాయం లేదు. కొంత మంది స్త్రీల ప్రవర్తనే,వారి మీ...

డిల్లీ బాదితురాలిని రేప్ చేసింది అందరూ అనుకుంటున్నట్లు "మగాళ్లు" కా దా? !

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2257.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

పనికిమాలిన వాదాలు, పడతలును కాపాడగలవా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_4497.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

రక్షణ విషయంలో, ఆడపిల్ల, కుక్కపిల్ల,ఒకటేనా?

                                                                       మొన్న డిల్లీలో ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడిని చూసిన తర్వాత,మనసున్న ఎవరికయినా కన్నీల్లు రాక మానవు. చివరకు ఆ అమ్మాయికి మెరుగయిన వైద్య సహాయం అందించే స్తితిలొ కూడ మనం లేము. మనకంటే ఎంతో చిన్నదయిన "సింగపూర్" కి పంపించాల్సీ వచ్చింది. విషయం జరిగి నాలుగు రోజులు అయింది కాబట్టి,అంతా సద్దుమనిగిపోతుందిలే అని ప్రబుత్వాదికారులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఒక వేళ ఆ తల్లి కేమన్నా అయితే మరొక రోజు విచారిద్దాం.ఈ కేసు తర్వాత దేశం లో ఇంకొన్ని ఇటువంటి దురాగతాలె జరిగాయి.వాటిని పత్రికలు ప్రచురించినా పెద్దగా స్పందన రాలేదు. డిల్లీలో ఒక విద్యార్థినికి జరిగిన అన్యాయం మీద విద్యార్థులు గళమెత్త బట్టి సాక్షాత్...