Posts

"నాగ సర్పం" మహిమలకు, ప్రత్యక్ష సాక్షులు మా తల్లి తండ్రులు

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3699.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_8792.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ప్రేమించినోడు హీరో! కని పెంచినోళ్లు విలన్లు!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_15.html?showComment=1350526051595 (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!

                                                                     ఆమె(అతడు), స్త్రీ యో, పురుషూడొ తెలవదంటా! తెలియకుండానే 1౦౦ కోట్ల బారతీయుల తరపున ఏసియన్ గేమ్స్ లో పాల్గొంది.మరి అప్పుడు "పింకి ప్రామణిక్" అని ప్రమాణ పూర్తిగా జాతి తరపున ఆటలాడిన స్త్రీ, ఒక్క సారిగా మగాడు ఎలా అయింది?ఎవరో తనను రేప్ చేసారని కేస్ పెడితే,దానిని విచారించిన పోలిస్లు రేప్ జరిగింది అని నిర్దారిస్తు,చార్జ్ షీట్ దాకలు చేసార్రు.ఇంతకంటే సిగ్గు చేటు ఇంకేమైనా ఉందా?.  చార్జ్ షీట్ కి ఆదారమైన మెడికల్ రిపోర్ట్ ఒక పెద్ద ప్రహసనం అనిపిస్తుంది.కేస్ లో ఉన్న దాని గురించి మనం మాట్లాడగూడదు కాని, మొత్తంగా చూస్తే ఇది జాతికి తల వంపులు తెచ్చే చర్య గా చెప్పవచ్చు.  ప్రస్తుతానికి ఈ కేసును త్వరగా విచారించి నిజానిజాలను బయట పెట్టవలసిన బాద్యత కోర్ట్ వారిదే  .

"నాది నాకిస్తే" చాలు!నీకూ, నాకూ పంచాయతే లేదు.

                                                                                        4 దశాబ్దాల నాటి రాజకీయాలకు, ఇప్పట్టి రాజకీయాలకు బోల్డంత తేడా ఉంది.ఆ నాడు అదికార పక్షం వారికి ప్రతిపక్షం వారు సింహ స్వప్నం గా ఉండే వారు.అన్ని పార్టీలలో కూడా ఒక నిబద్దత ఉండెది.ఎవరైనా అవినీతికి పాల్పడాలంటె కొంచం బెరుకుగా ఉండెది.ఇతర పార్టీల వారి నిఘా ఉంటుందన్న భయం,పట్టుబడితే అవమానాల పాలు కావాల్శి వస్తుందన్న బావన వారిని చాల వరకు నియంత్రణ లో ఉండేటట్టు చేసేది.  కాలం మారింది. ఇప్పుడు కూడ అదికార పక్షం అవినీతి  మీద, అన్ని పక్షాల వారి నిఘా వెనుకటి కంటే ఇప్పుడే ఎక్కువ. కాకపోతే తేడా ఏమిటంటే అప్పుడేమో ప్రజా దనాన్ని కాపాడాలన్న కాంక్ష, ఇప్పుడేమో ఆ అవినీతిలో తమ వాటా ఎంత రావాలో లెక్కలు కట్టడానికి పడే తహ !తహ!. నిజం! ఇప్పుడు రాజకీయ పార్టిలు, మీడీయాలలో,పత్రికా ముఖంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నాయి తప్ప, గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్తాయి నాయకుల వరకు, అవినీతి విషయమ్ లో ఎంత అన్యోన్యత!ఎంత సహకారం!చూడ ముచ్చట్ట వేస్తుంది వీరి రహస్య అవినీతి ప్రేమను చూస్తుంటే. ప్రజల తరపున పోరాడి, పోరాడి పాపం అందరు అలసి పోయారు.పోరాడితే వచ్చ

వేమన గారి "బానిస కొడుకులు" ఉన్నంత కాలం ఈ దేశం గతి ఇంతే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7111.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి