Posts

గణేశ నిమజ్జనమా? సర్వ దేవతా నిమజ్జనమా?

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_933.html    రేపటి టపా లో సంచలనాతకమైన "మాయమైపోతున్న తెలుగు అమ్మాయి" గురించి తెలుసుకోండి.

కరెంట్ కోత, దోమల మోత

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_5979.html లింక్ పైన క్లిక్ చెయ్యండి

కరెంట్ కోత,దోమల మోత,ఇదీ మన తల రాత.

Image
                                                                                       మన తెలుగు ప్రజల  దౌర్బాగ్యం ఏమిటోగాని, బొత్తిగా ప్రజాసంక్షేమం పట్టించూకోని ప్రజానాయకుల ఏలుబడిలో ఉన్నాం.గత 15ఏండ్లుగా ఎన్నడూ పీల్చనంతగా, పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎవరనుకున్నారు! దోమలండి,దోమలు!అవి కుడుతుంటే ప్రజలు చేసే ఆక్రందనలు ఈ పాలకులకు వినిపించటంలేదు.ఇదివరకు అప్రకటిత కోత ఉంటే చాలు తక్షణం స్పందించే రాజకీయ పార్టీలు సైతం ఈ విషయం లో కిమ్మనకుండా ఉన్నాయ్. పాపం వాళ్లకి మన ముఖ్య మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది కాబోలు. ఏందుకంటే, అయన ఏ అవినీతి కుంభకోణంలో బాగస్వామి కాకపోయిన అవినీతి మంత్రులను కాపాడడానికే అయన తెగ కష్టపడాల్సి వస్తుంది.                ఆదెమి విచిత్రమో  కాని,మాది దేవుని పాలన అని చెప్పుకుఉన్న వాళ్ల పాలనలో కురిసిన వర్షాలు ఈ ఏడాది కురవలేదు. ప్రజలు కూడ డేవుదు పాలన పోయిందే అని బాద పడే పరిస్తితి వచ్చింది.వర్షాలు లేవు కాబట్టి, డాములలో నీళ్లు లేవు,  నీళ్లు లేవు కాబట్టి, కరెంట్ ఉత్పత్తి లేదు. ఆందుకే ఈ బాదంతా. కనీసం పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అయినా ప్రజలకు కరెంట్ ఇద్దామన్న అలోచన సర్కారుకు

ఇల్లాలుకి ఇంటి సేవ, ప్రియురాలికి ఒంటి సేవ

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_24.html

నిజమైన స్త్రీ స్వేచ్చ ఏది?

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post.html

డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"? తప్పక చూడండి

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_2064.html మీరు చూస్తున్న టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి.

అనుగ్రహంలోను, ఆగ్రహంలోను,గంగమ్మా!ఇలలో నీకు సాటి వేరే లేరమ్మా!

Image
            అమ్మా గంగమ్మా,భగీరథులమై నిను  ప్రార్థించిన వేళ మా వెంట నడచి మా బీళ్లను సస్యశ్యామలం చేశావు తల్లీ భక్తితో నిను పూజించిన వేళ, కరుణాంతరంగవై,తటాకమై నిలచి గ్రామసీమలలో మా పాడి పంటలకు ఆలంబనవైయావు.                 మాతా! వినమ్రులమై మ్రొక్కినందుకు జలధివై అంతులేని సంపదకు మము వారసులను చేసావు.                 కన్ను,మిన్ను కానక అంతులేని గర్వముతో విర్రవీగి,ప్రక్రుతికి హాని తలపెట్టిన వేళ ప్రళయమై మమ్ము ఒక్కపెట్టున ఊడ్చి పెట్టావు.                                                                          అందుకే, అమ్మా  గంగమ్మా ఆగ్రహంలో, అనుగ్రహంలో నీకు నీవే సాటి