హిందూ దేవుళ్ళు అంటే మంట !కాని దేవతలు అంటే యమ ఇష్టమంట ఈ "కామ కపాల వర్మ "కి !?
అతనొక తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డైరెక్టర్ ! మొదట్లో ఇంగ్లీష్ సినిమాలు ను టైటిల్స్ వేసే విదానం దగ్గర్నుంచి సౌండ్ ఎప్పెక్త్స్ వరకు అన్నింటిని మక్కికి మక్కిగా తన చిత్రాలలొ చొప్పించి తెలుగు ప్రెక్షకుల జేబులు లూటి చేసాడు. ఈయన నిర్మించిన చిత్రాలులో రౌడిలు,గుండాల పాత్రలె కదా నాయకులు. రక్త చరిత్రలు ,హింసా ప్రవ్రుత్తులే ఈయన గారి ఇష్టమైన సబ్జెక్టులు . ఈయనకెందుకో దేవుళ్ళు కంటే దెయ్యాలు అంటేనే యమ ఇష్తం అనుకుంటా వాటి మీద కూడా సినిమాలు తీసి జనాల్ని బయపెట్టి మరీ డబ్బు దండుకున్నాడు. ఆయన ప్రతి సినిమా విదుల ముందు అవసరమున్నా లేకున్నా ఏదో ఒక సంచలన ప్రకటణ చెయ్యడం జనం ద్రుష్టిని తన మీదకు తద్వారా తన చిత్రాల మీదకు మళ్ళించుకోవడం బాగా అలవాటై పోయింది . తను సమాజంలో అందరి లాంటి వాడిని కాదని పబ్లిసిటి మ...