Posts

Showing posts from February, 2013

"ప్రేమికుల దినం" కంపల్సరి, !

                                                                                 అమ్మా నాన్నలను ప్రేమిస్తే,అది ప్రేమ కాదు!                            అన్న దమ్ములను ప్రేమించేది,ప్రేమ కాదు!                                అక్కా,చెల్లెళ్ల,పట్ల చూపేది ప్రేమ కాదు!                            ఆలు మగల మద్య ఉండేది ప్రేమ కాదు మరి!                              తోటివారి పట్ల చూపేది ఏది ప్రేమ కాదు!                              మన దేశం పట్ల మనం చూపేది ప్రేమ కాదట!                              కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలు మద్య ఉండే ఆ కెమిస్ట్రీ యే                                 ప్రేమయితే, అట్టి ప్రేమకు "దినం" అనేది కంపల్సరి,                                 అట్టి  "ప్రేమికుల దినం" తో వారి, కొంపలూ సరే సరి!

పశ్చిమ బెంగాల్లో అవినీతి తక్కువుగా ఉండటానికి కారణం, అగ్రవర్ణాల పాలనేనంట!

http://ssmanavu.blogspot.in/2013/02/blog-post_2.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ఆశిష్ నంది గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది?

ఆశిష్ నంది ఒక పేరొందిన సామాజిక వేత అంట! ఈయన గారి ఇతర సామాజిక సిద్దాంతాలు గురించి నాకు తెలియదు కాని , ఈ మద్య ఆయన గారు సూత్రీకరించిన ఒక సిద్దాంతం వింటే నాకు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన గారి సిద్దాంతం లేక అభిమతం ఏమిటంటే ఈ దేశం లో పెరిగిపోతున్న అవినీతికి నిమ్నవర్గాల వారే కారణమంట. దీనికి గాను ఆయన పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చూపిస్తూ, గత వందేళ్లుగా అక్కడ నిమ్నవర్గాల వారెవ్వరూ, అదికారం దరిదాపుల్లోకి రాకపోవడం వల్లే, అక్కడ అవినీతీ తక్కువుగా ఉందని తేల్చేశారు మహా సామాజిక శాస్త ఘనాపాటి గారైన నంది గారు.                నేను ఈ విషయం లో ఎక్కువు లోతులోకి వెళ్లి  విశ్లేషించ దల్చుకోలేదు. ఆయన గారు తన సూత్రీకరణకు పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చెప్పారు కాబట్టి, ఒక వేళా అదే నిజమయితే, ఆయన   గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది? ఆయనే సమాదానం చెప్పాలి.ఈ రెండు రాష్ట్రాల్లో, ఇటీవలి పరిణామాలు గమనిస్తే, గత వందేళ్లుగా ఎంత అవినీతి జరిగిందో పదేళ్లలో అంత అవినీతీ జరిగింది. ఆ అవినీతికి మూల కారకులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, బారత అత్యున్నత నేర పరిశోదక విబాగం వారి అభ్హిప్రాయం! వారీ మీద విచారణ జరపటాని

స్త్రీల ఔనత్యాన్ని "వీక్" చేస్తున్న "ఫ్యాషన్ వీక్"

http://ssmanavu.blogspot.in/2013/02/she_8624.html పూర్తి టపా కొరకు పై లింక్ మీద క్లిక్ చెయ్యండి