tag:blogger.com,1999:blog-8684706175018811680.post7131021389180441772..comments2023-11-01T16:14:29.281+05:30Comments on మనవు: మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-64269876220990538122016-05-26T07:52:18.706+05:302016-05-26T07:52:18.706+05:30
డోంట్ టెల్ మీహౌ టుడ్రెస్ !
వోంట్ టెల్ డోంట్ నో ...
డోంట్ టెల్ మీహౌ టుడ్రెస్ !
వోంట్ టెల్ డోంట్ నో జిలేబి వోరగ బో! బో!
పోటుల్ దింటే వింటేజ్
బాటిల్ డమ్మాల్ ! హుషారు భద్రం జర్రా ! Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-72916353991187332862012-12-28T08:43:09.736+05:302012-12-28T08:43:09.736+05:30ఆ పార్కు ఎంట్రి ఫీజు 10.00 రూపాయలు
అక్కడి సిబ్బంద...ఆ పార్కు ఎంట్రి ఫీజు 10.00 రూపాయలు
అక్కడి సిబ్బంది టిక్కెట్ట్ ఇవ్వకుండా జంటను బట్టి టిక్కెట్ట్ వసుల్ చెస్తారు
ఎవరో చెబితె పరిసీలించినాను
ఒక్క సారి వీలున్న వారు పరశీలించగలరుకుమార్ దేవరింటిhttps://www.blogger.com/profile/16151405568660636906noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-57498649549828093602012-12-26T16:48:32.387+05:302012-12-26T16:48:32.387+05:30ఇది నిజమా!? హైదరాబాద్ ప్రజలు సిగ్గుపడాల్సిన సంగతి ...ఇది నిజమా!? హైదరాబాద్ ప్రజలు సిగ్గుపడాల్సిన సంగతి చెప్పారుManavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-30972892432518249022012-12-26T16:45:36.615+05:302012-12-26T16:45:36.615+05:30"రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు....."రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు...మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల...వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు."
ఏ అదారం వలన మీరు ఈ అభిప్రాయానికి వచ్చారో తెలుపుతారా!Manavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-78311693429221548662012-12-26T16:42:28.375+05:302012-12-26T16:42:28.375+05:30దన్య వాదాలు,kishore గారు. దన్య వాదాలు,kishore గారు. Manavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-55555151796649331592012-12-25T18:37:00.419+05:302012-12-25T18:37:00.419+05:30hyderabad లొ I MAX ఏదురుగా lake view garden (park)...hyderabad లొ I MAX ఏదురుగా lake view garden (park) దీనికి ఆనుకొని ఒక ప్రాద్దమిక పాటశాల . ఆక్కడి నుండి చూస్తె జంట ల శ్రుంగారం (కామం) పిల్లవాడికి కనిపిస్థుంది.
కావాలంటె ఒక్క సారి వెళి పరిశీలించండి. ప్రతి రోజు ఆ ........చుసె పిల్లలు యువకులెనకా వారు ఏలా మారుతారుకుమార్ దేవరింటిhttps://www.blogger.com/profile/16151405568660636906noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-32044328455501533782012-12-25T17:08:40.985+05:302012-12-25T17:08:40.985+05:30మీరెన్ని చెప్పండీ....కటినమైన చట్టాలు...సభ్యత సంస్క...మీరెన్ని చెప్పండీ....కటినమైన చట్టాలు...సభ్యత సంస్కారం లేని ప్రజల దగ్గర ఈ పప్పులు ఉడకవు...అమ్మాయిలు అసలు మన జనాల మైండ్ సెట్ తెలియ కుండా మాట్లాడుతున్నారు.....రేప్ లు చేసేది....కాలేజీ స్టూడెంట్ లు కాదు...మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల...వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు...సమస్య చిన్నది కాదు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-6113785769709276262012-12-25T00:29:39.289+05:302012-12-25T00:29:39.289+05:30 // దోచుకోబడే వస్తువు ఏదయినా మన దగ్గర ఉన్నపుడు మన... // దోచుకోబడే వస్తువు ఏదయినా మన దగ్గర ఉన్నపుడు మన జాగ్రత్తలో మనముండాలి //
Well said. Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-37660593791866826312012-12-24T23:04:33.270+05:302012-12-24T23:04:33.270+05:30పాపం వాటితో పోల్చి వాటినెందుకు అవమానం చేస్తారు.వాట...పాపం వాటితో పోల్చి వాటినెందుకు అవమానం చేస్తారు.వాటికి ఒక సీజన్ ఉంటుంది. సీజనూ,రీజనూ లేని వాడు మనిషి ఒక్కడే.,అనుకుంటా ఈ భూమండలంలో. Manavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-58313619134362421522012-12-24T21:40:56.993+05:302012-12-24T21:40:56.993+05:30అమ్మడు చాలా బాగా చెప్పారు. సిగ్గు విడచి తిరుగుతాం ...అమ్మడు చాలా బాగా చెప్పారు. సిగ్గు విడచి తిరుగుతాం సమానత్వం అంటూ....Anonymoushttps://www.blogger.com/profile/11537125190044402943noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-86058148527860129462012-12-24T21:09:53.038+05:302012-12-24T21:09:53.038+05:30ప్రకృతి దర్మం: కుక్కపని కుక్క గాడిద పని గాదిద చేయద...ప్రకృతి దర్మం: కుక్కపని కుక్క గాడిద పని గాదిద చేయద్దు అంటే ఎలా Anonymoushttps://www.blogger.com/profile/11537125190044402943noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-62463849157365975332012-12-24T19:35:22.935+05:302012-12-24T19:35:22.935+05:30మీ ద్రుష్టిలో ఆశ్రమ కబుర్లు అంటే, భజనలు, పూజలు మాత...మీ ద్రుష్టిలో ఆశ్రమ కబుర్లు అంటే, భజనలు, పూజలు మాత్రమే అనుకుంటే వాటి గురించి నాకన్నా బాగా చెప్పగలిగిన వారి బ్లాగులున్నాయి. సమాజానికి ఉపయోగపడేది, నాకు తెలిసింది, చెప్పటమే నా పని.అది బూతా, అబూతా అనేది ఆలోచించే మనసును బట్టి ఉంటుంది. "శునకము, శునక మాంసం తిను వాని యందును పండితుడు సమ ద్రుష్టి కలిగి యుండును". నేను ఇలా అన్నానని "గొర్రె" గొర్రె మాంసం తినువాడు ఒకటేనా అని ప్రశ్నించవద్దు సుమా! అన్ని విశయాలు సమానమే అనటానికి మత్రమే ఈ ఉదాహరణManavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-29594386252181568192012-12-24T17:54:48.670+05:302012-12-24T17:54:48.670+05:30అంతేమరి. బాగాచెప్పారు.
బూతు వార్తలేనా, ఆశ్రమ కబుర...అంతేమరి. బాగాచెప్పారు.
బూతు వార్తలేనా, ఆశ్రమ కబుర్లకి ఏమైనా సమయం కేటాయిస్తారా? :PAnonymousnoreply@blogger.com