tag:blogger.com,1999:blog-8684706175018811680.post6196871221861339978..comments2023-11-01T16:14:29.281+05:30Comments on మనవు: "మగతనం" అంటే స్త్రీలకోసం వెంపరలాడి వేదించేది కాదు,!Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-71436616748297606422013-04-17T20:28:11.446+05:302013-04-17T20:28:11.446+05:30మగతనం అంటే, ఆడవారి కోసం వెంపర్లాడేది కాదు, వారిని ...మగతనం అంటే, ఆడవారి కోసం వెంపర్లాడేది కాదు, వారిని వేదించేది అంతకంటే కాదు. కేవలం వారిని సర్వ సంకెళ్ళ నుండి విముక్తులను చేసేది మాత్రమే. వారు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఆలి కావచ్చు, కూతురు కావచ్చు,సమాజంలోని ఏ స్త్రీ అయిన కాని వారిని కాపాడే వాడే నిజమయిన మగవాడు.<br />వాస్తవాన్ని చక్కగా చెప్పారు . Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.com