tag:blogger.com,1999:blog-8684706175018811680.post494572209874052913..comments2023-11-01T16:14:29.281+05:30Comments on మనవు: "వ్రుద్దాప్య నరకం" నుండి రక్షించేవారు పుత్రుడా? పుత్రికా? Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-25075905736468294642012-12-01T19:10:12.821+05:302012-12-01T19:10:12.821+05:30మీరు చెప్పింది అక్షరాల నిజం anrd గారు. ఇటువంటి ఇబ...మీరు చెప్పింది అక్షరాల నిజం anrd గారు. ఇటువంటి ఇబ్బందులు ద్రుష్టిలో ఉంచుకునే "తల్లి తండ్రులను వ్రుద్దాప్య దశలో మగపిల్లలే చూడాలని ఒక నియమంగా ఇన్నాల్లు దర్మంగా పాటిస్తు వస్తున్నాం. కాని హక్కులె తప్ప బాద్యతలు స్వీకరించడానికి ఇష్టపడని ఈ తరం వారితో మీరు చెప్పిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం చిన్న పిల్ల వాడిని "మందలించారని" 18 నెలలు జైలు శిక్ష విదించాలని "నార్వే" దేశం లో, మన రాష్ట్రానికి చెందిన దంపతుల మీద, ప్రాసిక్యూషన్ వారు కేసు పెట్టారట!. చూశారా అక్కడి ప్రభుత్వాలు కుటుంభ బాద్యతలు నెరవేర్చని వారి మీద తీసుకునే చర్యలు. ఇది బాద్యతలు గాలికి వదిలేసే మనకు అతి గా కని పించిన అటువంటి చోట వ్రుద్దుల సంక్షేమానికి తగిన చట్టాలు ఉంటే ఈ కొడుకుల ఆటలు సాగుతాయ?

మన దేశంలో ఏది చేద్దామన్నా బయంగానే చూడాల్శి వస్తుంది.చట్టాలు చేస్తే "కుటుంభ వ్యవస్తలోకి" చట్టాలా అని భయం. వద్దంటే మన బాద్యతలు గాలికి అర్పణం. ఇది అందరూ సీరియస్ గా ఆలోచించి,వ్రుద్దుల సంక్షేమానికి తగిన చట్టాలు చెయ్యడం కాదు, చిత్తశుద్దిగా అమలు చెయ్యాలి. Manavuhttps://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-80568052794380391522012-12-01T18:17:53.875+05:302012-12-01T18:17:53.875+05:30* మీరు చెప్పింది బాగానే ఉంది కానీండి, అల్లుడు...* మీరు చెప్పింది బాగానే ఉంది కానీండి, అల్లుడు అత్తమామలను చూడటానికి ఒప్పుకోకపోతే ?
* లేక అక్కడ అతని తల్లితండ్రి ఉండి , వారు ముఖం ముడుచుకుంటే ?
* ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నారు. ఈనాటి ఎందరో పెద్దవాళ్ళు.
* మాకు తెలిసిన ఒకామెకు వృద్ధాప్యంలో భర్త చనిపోయిన తరువాత అనారోగ్యం కలిగింది.
* కొడుకులు సరిగ్గా పట్టించుకోకపోతే , కూతురు తల్లిని తమ ఇంటికి తీసుకెళ్ళింది.
* కానీ కూతురు అత్తగారికి వియ్యపురాలిని తీసుకురావటం అంతగా ఇష్టం లేదట.
* తనవల్ల కూతురు మాటలు పడటం ఇష్టం లేక , అనారోగ్యం కొంచెం తగ్గితే , తిరిగి తమ ఊరు వచ్చి ఒంటరిగా జీవిస్తానని అంటోంది మాకు తెలిసినామె.
* ఇలా ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. ఈనాటి ఎందరో పెద్దవాళ్ళు.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com