tag:blogger.com,1999:blog-8684706175018811680.post4141490629260475613..comments2023-11-01T16:14:29.281+05:30Comments on మనవు: ఇకనుంచి, విడిగా ఉంటున్న భార్యను "రేప్ " చెస్తే , విపరీతమైన పబ్లిసిటి ఇస్తారట! Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-7745049634144383252015-12-11T15:14:33.830+05:302015-12-11T15:14:33.830+05:30రానివ్వండి. ఇలాంటివే రావాలి ! లేకపోతే, వెనకా ముంద...రానివ్వండి. ఇలాంటివే రావాలి ! లేకపోతే, వెనకా ముందు చూడకుండా కొవ్వొత్తులు పట్టుకుని పొలోమని ప్రదర్శనలిచ్చేయడం, ఆన్-లైన్ పిటీషన్లలో ఏముందో కూడా చదవకుండా, కనీస అవగాహనైనా లేకుండా పొలోమని సంతకాలు చేసేయడం ! వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలియొద్దూ ? అసలె మన మగవాళ్ళు మొద్దులాయే ! మొన్నటిదాకా 498A మాత్రమే ఉండేది. భర్తలు నానా కష్టాలు పడుతున్నారు చూడండయ్యా అని చెబితే, ఎన్ని తిట్లు తిట్టేవారో ! ఇప్పుడు అందరికీ సిచ్యుయేషన్ ఏమిటో, ఆ చట్టాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఇప్పటి వరకూ పెళ్ళైన మగవారి ఆత్మ హత్యల రేటు విపరీతంగా ఉండేది. వాటి గురించి చెబితే ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు ! పైగా చెప్పే వాల్లని "స్త్రీ ద్వేషులని" ఎద్దెవా చేసేవారు. ఈ చట్టాలు ఒక్క సారి పూర్తిగా రాగానే దేశములో ఎంత మంది ఆదర్శ మగవారు మిగులుతారో చూడాలనుంది నాకైతే !<br /><br />కొసమెరుపు ఏమిటంటే, చాలా దేశాలలో ఇలాంటి రిజిస్ట్రీ ఒకటి మెయింటేన్ చేస్తారు. కానీ, అక్కడ కోర్టులో దోషులు తేలిన వారిని, కోర్టు ఆదేశాల మేరకు రిజిస్టర్ చేస్తారు. మన దేశములో మాత్రం అలాంటిదేమీ ఉండదు !! ఎందుకంటే మనది పురుషాధిఖ్య ప్రపంచమూ, కమ్యూనిష్టుల్ని అధికారానికి ఆమడదూరం ఉంచిన దేశమూ ఆయే ! కాబట్టి, ఇక్కడుండే మగవారికి న్యాయం అనేది అందకపోయినా తప్పేలేదు.Anonymousnoreply@blogger.com