tag:blogger.com,1999:blog-8684706175018811680.post1881045943208561184..comments2023-11-01T16:14:29.281+05:30Comments on మనవు: స్త్రీలకు దహన సంస్కార హక్కు ఇవ్వడం అనివార్యం.Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-42552643986140055922012-09-19T00:18:25.273+05:302012-09-19T00:18:25.273+05:30అలాగా!ఒక చిన్న ఉదాహరణ. స్త్రీలకు,వ్రుద్దులకు బస్...అలాగా!ఒక చిన్న ఉదాహరణ. స్త్రీలకు,వ్రుద్దులకు బస్సుల్లో సీట్లను ఇవ్వడం సాంప్రదాయం. ఈ సాంప్రాదాయాన్ని మనమందరం పాటిస్తే కొన్ని సీట్లను వారికి రిజర్వేషన్ చెయ్యల్సిన అవసరం ఉండేది కాదు. అందుకే చట్టంలో పొందుపర్చారు. కాబట్టి సదాఆచారాలు పాటించనప్పుడు అవి చట్టాలుగ మారి హక్కులను కల్పిస్తాయి.తెలంగాణా ప్రాంతంలొ కర్మకాండలు చెయ్యనీయక పోయిన స్త్రీలకు శ్మశానం దగ్గరకు వచ్చే ఆచారం ఉంది. కాబట్టి బెల్లంపల్లి ప్రజలు ఆ అమ్మయి చేత తలకొరివి పెట్టించి ఉంటారు. కాని ఇతర ప్రాంతాలలో, ఈ నాటికి శ్మశాన ప్రవేశ అర్హత లేని స్త్రీలు ఉత్తర క్రియలు ఎలా చెయ్యగల్గుతారు.మీరు చెప్పే విదానం చూస్తే దినాలు మీరు చేసుకొండి, ఆస్తులు మాత్రం అడగొద్దు అని స్త్రీలకు సందేశం ఇస్తున్నట్టుంది. ఆస్తుల విషయంలో భారతీయ మహిళలకు పురుశులతో పాటు సమాన హక్కులు ఇచ్చెయడం యెప్పుడో జరిగింది. వాటి గురించి చింత అక్కర్లేదు. ఏమంటారు SNKR(? )గారూ? Surya Savarnikahttps://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comtag:blogger.com,1999:blog-8684706175018811680.post-43500598514419309432012-09-17T07:57:06.579+05:302012-09-17T07:57:06.579+05:30తలకొరివికి హక్కులా! ఆచారాలు వున్నాయి. చిన్నమ్మాయి...తలకొరివికి హక్కులా! ఆచారాలు వున్నాయి. చిన్నమ్మాయి తలకొరివి పెట్టిందని మీరే అన్నారు, ఆ అధికారం ఎవరైనా ఇచ్చారా?! అవసరం ఆ కర్తవ్యం చేయిస్తుంది, అంతే. <br /><br />ఆ తల్లి దినం కూడా చేయాలనుకుంటే చేసేయొచ్చు. అధికారాలు/హక్కులు ఆస్థులకే పరిమితం. Anonymousnoreply@blogger.com