Posts

Showing posts from June, 2016

"మగబుద్ది" గురించి 'మనవు' చెప్పిన విషయాన్ని నిజమని రుజువు చేసిన "తెహెల్కా " చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఉదంతం

Image
నేను ఇంతకు ముందు పోస్టులో మగ బుద్ది  అనేది చంచల మైనది, అది జన్మతః వస్తుంది , కానీ అబ్యాసం అంటే విద్యా సంస్కారాలు చేత దానిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పటం జరిగింది. అంతే కాదు మగవారు సంస్కార హీనులుగా మారకుండా ఉండదానికి సమాజం లో స్త్రీలు కూడా  కొన్ని కట్టుబాట్లు పాటించాల్సి ఉంటుంది. కానీ స్వేచ్చా తప్పా మరేది చెప్పొద్దనే వారు వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా అలవిమాలిన ఆదర్శ సూత్రాలు వల్లే వేస్తూ చివరకు సమాజములో  "నేరము -శిక్ష" అనే ఏకైక పందానే  మగవారిని నియంత్రించి స్త్రీలకు రక్షణ ఇవ్వగలుగుతుందని  నమ్ముతున్నారు.  ఈ  సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన టపా"మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో 


"అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏ…

జీతం ఎక్కువ ఇయ్యలేక " ఆవారా" గాడిని అద్యాపకుడుని చేస్తే, 11 మంది మీద అత్యాచారం చేసాడట!

Image
నల్గొండ జిల్లాలో మరొక ఘోరం జరిగింది. మొన్ననే ఒక B.Tech అమ్మాయిని ఒక మాజీ సర్పంచ్ కిరోసిన్ పోసి చంపిన వైనం మరువక ముందే ఘోరాతి ఘోరం, నిచాతి  నీచమైన పని ఒకటి ఈ  జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా పెద్ద వూర మండలం ,లోని ఎనిమిది తండ లో V.R.O  అనే స్వచ్చంద సంస్త ఒక పాఠశాల(ట్యూషన్ పాఇంట్) నడుపుతుంది. ఆ పాఠశాలలో గిరిజన బాలికలకు ఉచిత విద్య నందిస్తున్నారు. పిల్లలను డబ్బులు ఖర్చు చేసి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించే స్తోమత లేని పేద గిరిజనులు తమ పిల్లలను ఈ స్వచ్చంద సంస్త ఆద్వర్యంలో నడిపే స్కూలులో నైనా  చదువు కుంటే మెరుగైన  చదవు అబ్బుతుందని గంపెడంత ఆశతో చేర్పించి ఉంటారు.

      ఇక కొన్ని స్వచ్చంద సంస్తల పని తీరు కూడ అంతంత మాత్రమే. ఎవరో దాతలు ఇస్తున్న సొమ్ముతో నడుపుతున్న సంస్తలుకు నైపుణ్యం , అనుభవం ఉన్న ట్యూటర్లు ను నియమించే స్తోమత ఉండదు. అందుకే అదే గ్రామానికి చెందిన ఒక ఆవారా గా తిరిగే వాడిని ఆ పిల్లలకు చదువు చెప్పడానికి అద్యాపకుడిగా నియమించారు. వాడు అసలే గాలికి తిరిగే వాడు. అటువంటి వాడి ముందు పదేండ్ల అమ్మాయి అయినా, 60 యేండ్ల అమ్మమ్మ  అయినా ఒకటే వాడికి. అందుకే వా…

సిద్దరామయ్య గారికి విదేశీ పద్దతిలో ముద్దు పెట్టి స్వదేశీ పద్దతిలో సిగ్గుపడిన "గిరిజా శ్రీనివాస్ "!!

Image
ఈ దేశ , సంస్కృతి సాంప్రదాయాల్ని,ఔనత్యాన్ని  కాంగ్రెస్ పార్టీ లోని కొంతమంది పెద్దలు తమ బరితెగింపు చేష్టల ద్వారా నాశనం చేస్తున్నారో క్రింద ఇవ్వబడిన వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రిలైనా పురుషులైనా తాము నివసించే సమాజం లోని కట్టుబాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది . అదే పదిమందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన రాజకీయనాయకులకు అయితే , కేవలం వాటిని పాటించడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉంది. మన దేశం లో పిన్నలకు  ఆశీర్వాదం ఇవ్వాలన్న , పెద్దల పట్ల అభిమానం తో కూడిన గౌరవం చూపాలన్న దానికి ఒక పద్దతి అంటూ ఉంది. విదేశ సంస్కృతి మాదిరి "ముద్దులు పెట్టె" అభిమాన ప్రదర్శన ఇండియాలో కుదరదు. అది చూసే వారికి ఎంతో ఎబ్బెట్టు కలిగిస్తుంది.

      అయితే ఇండియాలో  ఈ బహిరంగ  ముద్దుల వ్యవహారం లో కాంగ్రెస్ పార్టీ వారికి విదేశీ సంస్కృతి వంటబట్టినట్లు ఉంది. అందుకే పోయిన ఎలెక్షన్ ప్రచార సందర్భంగా, మీరట్ అభ్యర్థిని అయిన ,  యాక్టర్ నగ్మాను , తాత  వయసు ఉన్న గజరాజ్ శర్మ అనే MLA గారు బహిరంగంగా ముద్దు పెట్టి , "ఇది వాత్సల్యం తో పెట్టినది తప్పా , …

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

Image
చలంగారు చెప్పిన కధల్లో మాదిరి మనుషుల జీవితాలు సాగితే చలం గారు కూడా దేవుడే అయి ఉండేవాడు. కాని చలం గారు ఒక మనిషి మాత్రమే! అందుకే అయన కోరుకున్న విదంగా సమాజం ఉండదు . ఆయన్ని నడిపించిన విది  ప్రకారమే సమాజం ఉంటుంది. ఆ విదే  విదాత. అతనికి గల మరో పేరే దేవుడు! మనస్సు నచ్చినట్లు ఎప్పుడూ చెయ్యటం కాదు మనిషి  కి ఉన్న స్వేచ్చకు అర్దం. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇతరుల స్వేచ్చకు బంగం కలిగించకుండా , తన పరిదిలో తానుండటమే   నిజమైన స్వేచ్చ. అటువంటి పరిదిని దాటిన వారు ఈ  సమాజం లో జీవించలేరు అని ఈ   క్రింది ఉదంతం తెలియ చేస్తుంది.

  ఖమ్మం నగరానికి 25 కిలో మీటర్లు దూరం లో ఉన్నది కూసుమంచి మండలం హెడ్ క్వార్టర్  కూసుమంచి . దానికి దగ్గర లో ఉన్న ఒకా నొక గ్రామం లో వెంకట్  అనే 35 సంవత్సరాల వ్యక్తీ మరియు అతని తమ్ముడు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. వారివువురూ వివాహితులు. వెంకట్ కు ఒక మగ పిల్లవాడు మరియు ఒక ఆడపిల్ల సంతానం. అతని తమ్ముడుకు ఇరువురూ ఆడపిల్లలు.వెంకట్ ఆటో డ్రైవర్ కాగా అతని తమ్ముడు గ్రానైట్ పాక్టరీలో కార్మికుడు.

   దురదృష్టవశాత్తు అతని తమ్ముడు బార్య తో  వెంకట్ కు అక్రమ సంబందం ఏర్పడింది. వారివురూ ఆ సంబందాన్ని కల…

ఆమెను అదృష్టం అమెరికాకు పంపినా , గ్రహచారం మళ్ళీ మైలవరం కే లాక్కొచ్చిందట !!

Image
సినిమాలు చూసి యువత పిచ్చిదయిపోతుందో  లేక  సమాజం లో ఉన్న పిచోళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు కానీ, కొంతమంది ప్రేమ వ్యవహారాలు చూస్తుంటే అచ్చం ప్రేమ సినిమాకి పనిని వచ్చే కధలు మాదిరే ఉంటున్నాయి. ఉదాహరణకి మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలు అయినా "మానస " అనే అమ్మాయి ఉదంతమే చూద్దాం.

    అమ్మాయిది కృష్ణా జిల్లాలోని మైలవరం. హేమంత్ అనే కుర్రాడిని ప్రేమించింది. సరే ,చాలా మంది తల్లి తండ్రులు ఒప్పుకోనట్లే అమ్మాయి ప్రేమించినోడిని పెండ్లి చేసుకోవడానికి ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోలేదట. సింపుల్ గా తన ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పింది కానీ, వారు చూసిన సంబంధం వద్దని మాత్రం గట్టిగా చెప్పలేక పోయిందో, చెప్పినా వారు వినిపించుకోలేదో కానీ, తల్లితండ్రులు కుదిర్చిన అమెరికా సంబంధం చేసుకుని , అమెరికా వెళ్ళిపోయింది.      ఇక ఇక్కడ ఆమెను గాఢంగా ప్రేమించిన ప్రియుడు , ఆమె పెండ్లి చేసుకుని అమెరికా పోయినంత సేపు కామ్ గా ఉండి , తీరా ఆమె కాపురానికి వెళ్ళిపోయాక , "నీవు లేకుండా నేను బ్రతుకలేను" అనే సినిమా డైలాగులతో ఫోన్ లో ప్రేమ సందేశాల…

స్త్రీలను స్త్రీలు పెండ్లి చేసుకోవడం సాధ్యమైతే , స్త్రీలపై స్త్రీల అత్యాచారాలూ సాద్యమే !!!

Image
జంబ లకిడి పంబ అనే పేరుతో E.V.V సత్యనారాయణ గారి దర్శకత్వం లో 1993 లో వచ్చిన కామెడి సినిమా చాలా వెరైటిగా ఉండి ప్రేక్షకులను కాసేపు నవ్విస్తుంది. జంబ లకిడి పంబ అంటె పురుషులు తమ సహజ గుణం కోల్పోయి ఆడంగుల వలే ప్రవర్తించడం . అది సభ్య సమాజానికి ఎబ్బెట్టుగా అనిపించడమే కాకుండా నవ్వూ పుట్టిస్తుంది . అంటె  ప్రక్రుతి ప్రసాదించిన సహజ గుణానికి అనుగుణంగా ప్రవర్తించడం లోనే హ్యూమన్ డిగ్నిటి ఉంటుంది తప్పా , వెకిలి చేష్టలు, వికార మనస్తత్వం అనేవి  తప్పకుండా మానవ  ఔన్నత్యానికి గొడ్డలి పెట్టు లాంటివి

       ఇన్నాళ్ళు మనవ సమాజంలో స్త్రీలపై లైంగిక దాడులు పురుషులు మాత్రమే చేస్తూ వస్తున్నారు కాబట్టి "రేప్ "అంటె స్త్రీ మీద పురుషుడు చేసే లైంగిక దాడి అని నిర్వచనం . కాని ఈ  నిర్వచనానికి కాలం చెల్లే రోజు దగ్గర్లోనే ఉన్నట్లుంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే "స్వలింగ వివాహాలు  " చట్ట బద్దం చేసారు. మన దేశం లో కూడా చట్ట బద్దం  చేయమనే "బడ్డు వాదం  " మొదలైంది . వీరి కోరిక ప్రకారం "స్వలింగ వివాహాలు " చట్టబద్దం చేస్తే  ఇక పబ్లిక్ గా ఎంచక్కా పెండ్లిళ్ళు చేసుకుని కాప…

దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!!

Image
అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు  ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు  సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన  పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను  ను  బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు బొదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో  అతడు చేసిన  ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం .  గుర్మిత్ రామ్ రహీం సింగ్ చేసే బోదలలో ప్రదానమైనది "దేవుడికి దగ్గర కావటం ఎలా "? .దీని కోసం అతడు సూచించిన మార్గం పురుషులు తమ వ్రుషణాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి అట . అలా తొలగించుకోమని హుఖుం జారీ చేస్తే సుమారు 400 మంది అభాగ్యులు గురువు గారికి చెందిన హాస…

ప్రార్దనలతో పాతీకేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలు!

Image
ఈ దేశం లో ప్రార్దనలు చేసి రోగాలు నయం చేయవచ్చు అని పబ్లిక్ గా ప్రచరాలు చేస్తూ, తమ గెంతులతో ప్రజలను పిచ్చివాల్లను చేస్తున్నవారిని ఏ విజ్ణానులు కానీ వారి వేదికలు కానీ ఏమి అనరు. అనరూ అనేకంటే అనే దమ్ము వారికి లేదు అనటమే కరెక్ట్. అదే ఏ బత్తిన సోదరులో ఇచ్చే నిరాపాయకరమైన చేప మందు ప్రసాదాలు ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని రుజువవుతున్నా, కోడిగుడ్డులకు ఈకలు పీకే సోదనలు చేసి కోర్టులవరకు వెళ్ళి నానా యాగీ చేస్తూ బోల్డంతా ఫ్రచారం పొందటం లో చూపించిన శ్రద్దలో పదవ వంతు అయినా, ఈ ప్రార్ధనా వైద్య చికిస్తకుల మీద పెడితే కొన్ని వేల ప్రజల ప్రాణాలు రక్షించిన వారు అవుతారు.గెంతులేస్తూ ప్రచారం చేస్తున్న ఈ ప్రార్దనా చికిత్స విదానం మనుషుల ప్రాణాలు ఎలా బలిగొంటున్నాయో విజయవాడలో జరిగిన ఈ సంఘటణే ప్రబల ఉదాహరణ.

 ఆమె ఒక  విద్యాదికురాలు.పైగా పిల్లలకు విద్యబోదించే ప్రబుత్వ పాఠశాలకు ప్రధానోపాద్యయిని.క్రిష్ణా జిల్లా, జి.కొండూరు మండలం గంగినేని జడ్పి హైస్కూల్ లో ఉద్యొగం. భర్తతో విడాకులు తీసుకుంది.ఉండేది విజయవాడలో ముగ్గురు పిల్లలు అంట.  అందులో చిన్నకొడుక్కి పాతీకేళ్ళు.అతడి ఖర్మ కాలీ  మలేరియా జ్వరం వ…

ప్రభువు చెప్పాడని, వేపుడు చేసిన "మనిషి మాంసం " వీధుల్లో పంచుతూ పట్టుబడ్డ పాస్టర్ !

Image
ఈదేశం లో క్రిస్టియన్ సంస్థలు "స్వస్థత కూటములు" పేరిట సభలు నిర్వహిస్తూ , సర్వ రోగాలకు నివారిణి యేసు నామమే తప్పా వేరేది కాదని, రోగాలు వచ్చిన వారు హాస్పిటల్స్ కి వెళ్లే కంటే తాము నిర్వహించే "స్వస్థత కూటములకు" వస్తే సరిపోతుందని చెపుతూ అమాయక భక్తుల ఆరొగ్యాలతో చెలగాటలాడుతున్నారు. ఆ మధ్య ఒక స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు  25 ఏండ్ల  తన కుమారుడు కి జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా , ఇంట్లో నే ఉంచి ప్రార్థనలు చేస్తూ కూరుచుంటే , అతను కాస్తా చచ్చిపోయాడు. అయినా సరే తన కుమారుడు తిరిగి జీవిస్తాడని ఆ శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థనలు చేస్తుంటే, కుళ్లిపోతున్న ఆ శవం కంపు భరించలేక , చుట్టుపక్కలోళ్లు కంప్లయింట్ చేస్తే , పోలీసులు వచ్చి, ఇంటి తలుపులు విరగ గొట్టి శవాన్ని పోస్టు మార్టం కి, ఆమెను జైలుకి తరలించారు.

   ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే , ఇదే మతానికి చెందిన పాస్టర్ ఒకతను , తన పిల్లవాడికి సుస్తీ చేస్తే , ఆ జబ్బు నివారణ కోసం , ప్రభువు ఆదేశించాడు అని , వండిన మనిషి మాంసం ని తీసుకుని వెళ్లి , వీధుల్లో కనిపించిన ప్రతి ఒక్కర…

"అనుమానం " అనే పెను బూతాన్ని అంతం చేయక పొతే , అది కుటుంబాలని ఎలా అంతం చేస్తుందో చూడండి !

Image
ఎయిడ్స్ , కాన్సర్ , బి.పి. , షుగర్ , ఇత్యాది వాటిని వ్యాదులుగా గుర్తించిన ప్రభుత్వాలు , వాటి నివారణ కోసం హాస్పిటల్స్ ని నెలకొల్పి ప్రజల్ని వాటి బారి నుండి కాపాడ డానికి బారి ఖర్చును చేస్తుంది . చాలా సంతోషం . కాని విటికంటే  భయంకరమైన వ్యాది ఒకటి మన సమాజంలో కుటుంబాలు కుటుంబాలనే అంతం చేస్తుంటే , దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం మాట అటుంచి  అసలు దానిని "వ్యాది " గానే గుర్తించక పోవడం చాలా దురదృష్ట కరం . ఆ వ్యాది పేరే "అనుమానం ".

                 పైన చెప్పిన వ్యాదులలో ఎయిడ్స్ తప్పా మిగతావి వ్యక్తులకి మాత్రమె ప్రమాద కరమైనవి . ఎయిడ్స్ వలన కుటుంబం కి ప్రమాదం ఉన్నప్పటికీ , అది శాంతి బద్రతల సమస్యలు సృష్టించదు . కాని అనుమానం వ్యాది అలా కాదు . అది వ్యక్తులని నేరస్తులుగా మార్చి చివరకు కుటుంబాలనే సమూలంగా నాశనం చేస్తుంది . దానికి ఉదాహరణే  పైన చూపిన రెండు కేసులు . ఈ  రోజు దిన పత్రికలో ప్రచురితమైన ఆ  రెండు కేసులలోని విషయాలు క్లుప్తంగా ఇవి :

  తూర్పు గోదావరి జిల్లా , గోకవరం మండలం లోని గుమ్మళ్ళ దొడ్డి గ్రామం లో నివసించే శ్రీను, సుబ్బ  లక్ష్మి ల…

"గడ్డ పగిలిపోవును గాక ! గడ్డ పగిలిపోవును గాక " అని గొంతెత్తి విజ్ఞాన వేదిక లను సవాలు చేస్తున్న "దేవుని బిడ్డలు".

Image
హిందువులు ఒక యజ్ఞం చేస్తుంటే అజ్ఞానం అంటారు. దేవుని కి అభిషేకం చేస్తుంటే పాలు ఎందుకు వేస్ట్ చెయ్యడం అంటూ  సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టెస్తుంటారు. వందల యేండ్లుగా నయా పైసా తీసుకోకుండా ఉబ్బస వ్యాది ఉపశమనానికి ఉచితంగా "చేప ప్రసాదం " ఇస్తుంటే సభలు పెట్టి మరీ నానా యాగీ చేస్తుంటారు. దేశం లో సైన్స్ తెలిసిన మేమే పెద్ద విజ్ఞానులం , పూజలు  చేసే హిందువులు అంతా  పెద్ద పిచ్చి పువ్వులే అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.సైన్స్ వేరు . నమ్మకం వేరు.  దీనిని భారత రాజ్యాంగం కూడా అంగీకరించింది. అయినా సరే పదే పదే హిందువుల  మనోబావాలను తీవ్రంగా గాయపరుస్తూ  విదేశి శక్తుల మెప్పును   పొందుతుంటారు.ఇదీ, తాము మాత్రమే జనానికి విజ్ఞానం అందించే పని చేస్తున్నామని ప్రజలని నమ్మింప చూస్తున్న కొంతమంది "విజ్ఞాన బాబుల " నిత్యక్రుత్యాలు. పైకి వీరు చేసేది విజ్ఞాన బొదలె అని జనానికి అనిపించినా , నిజానికి వారు చేస్తుంది మాత్రం,  విదేశి మతాలు చేసే మత మార్పిడులకు పరోక్షంగా సహాయం చేయడం . అదెలాగో చూడండి.

                        భారత రాజ్యాంగం ప్రకారం మన…

బార్యను "రేప్" చేసిన వారు భర్త మరియు అతని బందువులట!

Image
భారత రాజధాని "డిల్లీ" నిర్భయ ఉదంతానికే కాదు, మరెన్నో నిక్రుష్టపు పనులకు చరిత్రగా మిగిలిపోబుతుందా! అనిపిస్తుంది ఈ ఉదంతం వింటే.

  అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారట! అమ్మాయి తల్లి తండ్రుల ఇష్టం లేకుండా మొన్ననే పెండ్లి కూడ చేసుకున్నారట. అ తర్వాత ఆ పెండ్లిని రిజిస్టర్ చేయించుకుందామని చెప్పి, నూతన దంపతులు, వారితో పాటి అబ్బాయి ఇద్దరు బందువులు కుర్రాళ్లు కారులో బయలు దేరారట. కారులో ప్రయానిస్తున్న బార్యకు(?), భర్త మత్తు మందు కలిపిన  కూల్ డ్రింక్ ఇచ్చాడట. ఆమే దానిని తాగి మత్తులోకి వెళ్ళిపోయిందట.వారు ముగ్గురు ఆమెను "రేప్" చేసి "నజఫ్గడ్" లో రోడ్డు ప్రక్కన పడేసి వెళ్ళి పోయారట.స్ప్రుహలో లేని ఆమెను గుర్తించి పోలిసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇచ్చిన పిర్యాదు మేరకు  పోలిసులు ఆమే భర్త ఇంద్రజీత్ మీద,అతని బందువులమీద కేసు నమోదు చేసి వారిని అరెశ్ట్ చెయ్యడం జరిగింది. ఇది తాజా సమాచారం.

   పై కేసులో నాకొక అనుమానం ఏమిటంటే, ఇంద్రజీత్ అనే వాడు నిజంగా అమేను మస్పూర్తిఘా పెండ్లి చేసుకున్నాడా?తల్లితంద్రులని కాదని, దిక్కు మొక్కు లేని దానిలాగ ఎవరిని పడితే వారిని…

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

Image
అయన గారి పేరు కంచ ఐలయ్య . ఇది హిందూ జీవన విదానం పాటించే తెలుగు వారి పేరు.కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగ  ఈ పేరు కి  తెలుగువారిలో ఒక ఇమేజ్ ఉంది. ఈయన గారు ఒక పుస్తకం రాసారు . దాని పేరు "నేనెట్ల హిందువు నైత"? . దానికి ఆయనకు జాతీయ స్తాయిలో పేరు వచ్చింది అంటే బహూశా హిందూ జీవన విదానం లో జీవిస్తూ , నేనెట్ల హిందువు నైత అని అనే వ్యక్తీ చెప్పినదేమిటొ చూద్దామనే కుతూహలంతో మేదావులు , సామాన్యులు అయన పుస్తకాన్ని చదవగా వచ్చిన పేరు అది. హిందూ అనేదే   లేకపోతే  "కంచ ఐలయ్య " గారికి అంత ఇమేజ్ ఉండెది కాదు. అంటే ఆయనకు పేరు రావడానికి  పరోక్షంగా హిందూ మతమే ఉపయోగపడింది అన్న మాట. హిందూ అనేది అన్ని మతాలూ వలనే ఒక మతం కాదని , అది ఒక ప్రత్యేక జీవన విదానం అని సుప్రీం కోర్టువారే చెప్పినప్పటికీ ,జ్ఞానం ఉండి సత్యం తెలుసుకోవడానికి  ఇష్టపడని  కంచ ఐలయ్య లాంటి లారు ఉద్దేశ్య పూర్వకంగానే హిందూ అంటె ఒక మతం అని చెప్పడం కోర్టు దిక్కారం క్రిందకే వస్తుంది.

  '[In our childhood] all of us, the Dalitbahujans of India, never heard the word "Hindu'-not as a word…

"హలాల్" లో ఆరోగ్య కారణాలు ఉన్నయో లేవో కాని , "ఆదిత్య నమస్కారం " లలో మాత్రం బోల్డన్ని ఉన్నాయి !

Image
జూన్ 21 తేదిని ప్రపంచ యోగ డే గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం, అందుకు అనుగుణంగా ప్రపంచం లోని అనేక జాతులు, మతాలూ , వర్గాలుకు చెందిన ప్రజలు "యోగ " గురించి, అరోగ్య పరంగా దానికిఉన్న విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికి  అవగాహన కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందించవలసిన విషయం. ముక్యంగా భారతీయులైన మనకు చాలా గర్వకారణం . దీనికి ప్రదాన కారణాలు రెండు (1). యోగ అనే ఆరోగ్య ప్రక్రియ కు భారత దేశం పుట్టినిల్లు కావడం .
(2). "యోగ " కోసం సంవత్సరం లో జూన్ 21  ని  యోగ డే గా  ప్రకటించడానికి , మన దేశ ప్రదాని గారు ఐక్య రాజ్య సమితిని ఒప్పించడం లో క్రుషి చేసి విజయం సాదించడం                        అయితే ఇదే సందర్బంలో  జూన్ 21 ని యోగా డే గా జరుపుకోవడానికి ప్రపంచం లోని ముస్లిం సమాజాలకు లేని అబ్యంతరం ఈ  దేశం లోని కొంత మంది ముస్లిం లకు ఉండడం కడు విచారకరం. వారి  అవగాహన ప్రకారం యోగా అనేది హిందూ మతం కి సంబందించిన మత ప్రక్రియ అట. దానిని పాటిస్తే ఇస్లాం కి వ్యతిరేకం అని తప్పుడు వాదాలు చేస్తూ అమాయకులైన ముస్లిం లను ఆరోగ్య సూ…

ఈ ఇల్లు కొన్న వారికి ,ఆ ఇంటావిడ "ఫ్రీ " అట !!!?

Image
స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా ,ఎంతవరకు వచ్చిందే నీ పయనం అంటె , ఇంటితో పాటు ఇంటావిడను కూడా అమ్మే వరకు " అందట . అలా ఉంది ఈ ఇండోనేషియన్ ఆధునిక ఇల్లాలు చేసిన పని. అదేమిటో చూదామా ?

    ముందు ఇల్లును చూసి,ఆ తర్వాత ఇల్లాలును చూడాలి అని మన పెద్దలు అంటుటారు .దీనిలో విశేషం ఏమిటంటే ఒక ఇల్లాలి అభిరుచులు , నైపుణ్యం ,సమర్ధత అనేది ఆమె నిర్వహించే గృహ నిర్వహణ లో తెలుస్తుందని మన పెద్దల అభిప్రాయం . ఇక పొతే ,సంప్రాదాయ' ఇల్లు -ఇల్లాలు 'కాన్సెప్ట్ ని నిరసించే స్త్రీ వాదులు   స్త్రీలను పురుషులతో సమానంగా ఎదగకుండా చేస్తున్న అంశాల్లో, ఇంటి బాద్యతలు స్త్రీలకు అప్పచెప్పడం ఒకటని అంటారు. స్త్రీలను పురుషుల ఆస్తిగా బావిస్తున్నారని , ఆ ఆదిమ  బావన వలననే నేటికి స్త్రీలను గృహ నిర్భందం కు గురిచేసి వారికి గల స్వేచ్చా స్వ్వాతంత్ర్య హక్కులను హరిస్తున్నారు అని తెగ బాధపడి పోయె వారి సంఖ్య తక్కువేమి కాదు . మరి అటువంటి వారికి ఒక స్త్రీ అందులో ఒక ఇంటికి సర్వ హక్కులు కలిగిన యజమాని ,తను కూడా తన ఇల్లు లాగే ఒక ఆస్తి అనే తరహాలో ,అడ్వర్టైస్ మెంట్ ఇచ్చిందంటే ,దానికి స్త్రీ  వాదులు  ఏమంటారు ? ఈ తరహా ప్రకటన పురుషులు ఇవ్వ…

శ్రీ వాణి లాంటి స్త్రీలూ ఉంటారు! తస్మాత్ జాగర్త!

Image
సత్యమేవ జయతే నానృతమ్                                సత్యేన పంథా వితతో దేవయానః                                యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా                                 యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్
అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.               రాష్ట్రంలో  సంచలనం స్రుష్టించిన అనంతపురం శ్రీ వాణి కేసు అటు పోలిస్ వారిని విస్మయ పరిస్తే, ఆమె కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను తల వంచుకునేలా చేసింది.

  అనంతపురం జిల్లాకి చెందిన శ్రీవాణి అనే యువతి రాఘవ అనే అబ్బాయిని ప్రేమించింది అట. వారి మద్య  చిగురించిన ప్రేమ ఎందుకో చిటపటలాడింది. దానితో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కసి పెంచుకుంది. ఈ మద్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడులు, లైంగిక దాడులు ఎక్కువుగా జరుగుతుండడం, ప్రజా సంఘాల తీవ్ర నిరసనలతో అలర్ట్ అవుతున్న పోలిసులు సదరు కేసులును సీరియస్ గా తీసుకుని, వెంటనే నిందితులు మీద తగిన చర్యలు తీసుకుంటూండడం చూసిన శ్రీ వాణి కి చట్టుకున ఒక ఆలోచన వచ్చింది. తన బాయి ప్…

ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

Image
మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన  కట్టు బాట్లు  పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పురుషులని తప్పుడు దారుల్లో  పయనించేలా చేసాయి . తోటి స్త్రీ సంసారాలను నాశనం చేయడానికి వెనుకాడని కొంత మంది స్త్రీల నైజం కూడా ఇందుకు కారణం . కాని అ పరిస్తితి కాస్త  రివర్స్ అయినట్లు కనిపిస్తుంది .

 స్త్రీలకు  పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కావాలని   ఉద్బవించిన "స్త్రీ "వాదం,అన్ని రంగాల సంగతేమో తప్పుడు పనులు చేయడం లో  లో మాత్రం వ…

స్నేహితురాలిని, భర్త అతని స్నేహితుని చేత ’గాంగ్ రేప్’ చేయించిన బార్య!.

Image
స్త్రీల మీద లైంగిక దాడులు ఈ మద్య ఎక్కువ అవుతున్నాయని జాతి మొత్తం ఎలుగెత్తి ఘోషిస్తున్నా మదాందులకు కించిత్ అయినా బెరుకు కలగడం లేదు. "నిర్భయ" లాంటి కఠిన చట్టాలు సైతం వారిని భయ పెట్ట లేక పోతున్నాయి. ఇక పోతే స్త్రీల మీద చేసే లైంగిక దాడుల్లో అక్కడక్కడా స్త్రీల పాత్ర  కూడా ఉండటం కొత్తేమి కాదు. వ్యభిచార గ్రుహాలు నడిపే వారు, విటులకు అమ్మాయిలను సరపరా చేస్తూ, మాట వినని వారిని తమ అనుచరుల చేత లైంగిక దాడి చేయించటం సినిమాలలో చూస్తుంటాం . కనీ సాక్షాతు బార్యయే దగ్గరుండి మరీ, తన స్నేహితురాలి మీద తన భర్త మరియు అతని స్నేహితునితో "గాంగ్ రేప్" చేయించిందంటే అటువంటి మహా ఇల్లాల్ని ఏ తీరుగ కొనియాడాలి?!

  మద్య ప్రదేశ్ లోని మొరీన జిల్లాలో, మొరీనా పట్టణానికి 75 కిలోమీటర్ల దూరం లో సబల్ గర్ అనే ప్రాంతం లో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో వంటమనిషి ఉద్యోగం కొరకు ఒకామే దరఖాస్తు చేసుకుందట. ఆమె స్నేహితురాలైన "పిస్తా దేవి" అనే ఆమె ఆ ఉద్యోగం ఇప్పిస్తాను అని చెపితే నమ్మి బలి మేక లా ఆమె వెంట ఆ దేవాలయానికి వెళ్లిందట.అయితే అప్పటికే ఒక ప్లాన్ ప్రకారం పిస్తా దేవి…

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

Image
నిన్న ఈ  బ్లాగులో ఒక మళయాళీ నటి మణీ  ప్రవర్తన  గురించి విశ్లేషిస్తూ, "దేనినైనా అమ్ముకొవాడానికి సిద్దపడే వ్యక్తులకు, అలాగే దేనినైన సంచలనం చేసి నిరంతరం వార్తల్లో వ్యక్తులు గా ఉండాలనుకునే వారికి కొంచం దూరంగా
ఉంటే మంచిది . వారు చెప్పేదాంట్లో నిజమెంత ఉంటుంది అనేది సందేహమే " అని చెప్పటం జరిగింది. నేను ఊహించి చెప్పినది కరక్టే అని తెల్లారే పాటికి తెలిసి పోయింది.
   కేరళకు చెందిన ఒక M.P  గారి మీద మళయాళ  సెన్సేషనల్ నటి , "శ్వేతా మీనన్" ఒక బాంబు పేల్చింది . అదేమిటంటే సదరు 73 సంవత్సారాల వయసున్న M.P గారు ,ఒక పంక్షన్ సందర్బంగా , తనను కావాలని తగులుతూ అసబ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దానిక్ రుజువుగా కొన్ని మీడియా క్లిప్పింగ్ లు కూడా  ప్రదర్శింప చేసింది. అయితే ఆ క్లిప్పింగ్ లు పూర్తిగా లేకుండా ఎడిటింగ్ లు చేయబడినటు వంటివి. ఇదే విషయం నిన్నటి టపాలో నేను స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆమె గత చరిత్రను పరిశిలించిన వారికీ , తన పాపులారిటి కోసం ఏ సెన్సేషన్ అయిన క్రియేట్ చేయగల సమర్డురాలు ఆమె అని అర్దమవుతుంది.

 ఆమె చెప్పిన ఆ విషయం క్షణాలో మీడీయా వారు దేశ వ్యాప్తO  చేసారు. మళయాళ సీనిమా రంగం…

నకిలీ అకౌంట్ ల పేస్బుక్ బాయ్ ప్రెండ్ కల్ల బొల్లి మాటలకు, బంగారం, డబ్బు, సర్వం సమర్పించుకున్న 14 యేండ్ల గర్ల్ ప్రెండ్!

Image
పేస్ బుక్ పరిచయాల మోజులో పడి ఆడపిల్లలు ముఖ్యంగా టినేజ్ పిల్లలు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఈ  ఉదంతం ద్వారా తెలుస్తుంది. "కన్యా వరయతే రూపం " అని ప్రతి ఆడపిల్లా తనకు కాబోయే వాడి అంద చందాలకే తోలి ప్రాదాన్యం ఇస్తుంది అనేది సత్యం. ఆడపిల్లల యొక్క ఈ వీక్నెస్ ను ఆదారంగా చేసుకుని , కొంతమంది మోసగాళ్ళు తమ అందంతో పాటు లేని డబ్బూ దర్పం ఉందని నమిస్తో వారిని మోసం చేస్తున్నారు. దీనికి పేస్బుక్ లాంటి సామాజిక సైట్లు బాగా ఉపయోగపడుతున్నాయి.

 ఉత్తర ప్రదేశ్ కు చెందిన మిస్బః అయూబ్ అలీఖాన్ 18 యేండ్ల యువకుడు. ఇతను ఒక కాలేజిలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తూ ,గత కొద్ది నెలలుగా కాలేజికి వెళ్ళడం మాని వేసాడు.కురాడు చూడటానికి ఏర్ర్రగా బుర్రగా బాగుంటాడు. అందుకే ఖాన్ కి ఆడపిల్లల్ని పటాయించి పబ్బం గడుపుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. వెంటనే పేస్ బుక్ లో రెండు ఖాతాలను తెరచాడు . ఒకటి ఆడపిల్ల పేరుతో, మరొకటి మగపిల్లాడి పేరుతో . ఆడపిల్ల పేరు శైలి పరేకా , మగ పిల్లాడి పేరు అర్మాన్ కపూర్. అర్మాన్కాపూర్ అకౌంట్ లో తన పొటొయే పెట్టాడు. అమ్మాయి ఖాతాలో ఎవరిదో పెట్…