నార్వే ఒక చిన్న దేశం. జనాబా 55 లక్షలు ఉండొచ్చేమో!. కాని వారి చట్టాలు చాల పవర్ఫుల్ అట! ఎంత పవర్ ఫుల్ అంటె, 120 కోట్ల ప్రజలు పాటించే ఒక సంప్రదాయన్ని కనిసం గుర్తించలేనంత. వారు, ఇండియా అనే ఒక పెద్ద దేశo యొక్క రాష్ట్రపతి, ఆమోద ముద్రతో(పాస్ పోర్ట్),తమ దేశంలో ఉంటున్న, బారతీయుల,సాంప్రదాయక పిల్లల పెంపక విదానాన్ని,గుర్తించకుండా, తమ విదానమే గొప్పదని,తమ చట్టాలు అంతకంటె గొప్పవని, దాని ముందు ఎంత పెద్ద దేశాఅనికి చెందిన వారయినా తల వంచాల్శిందేనని,విర్రవీగి, తప్పుడు అభ్హియోగంతో, అంద్ర ప్రదేశ్ కు చెందిన తల్లి తండ్రులకు శిక్షలను ఖరారు చేసింది. నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి 15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ,...