అమ్మాయి O.K అనుకుని 6 గురు ఆత్రంగా ఎగబడితే , "టెక్నికల్ రేప్ "కేసులో బుక్కై తల దించుకోవలసి వచ్చిందట. !!!

                                                           


చట్టాలు ఏమి చెపుతున్నాయో తెలుసుకోకుందా వెదవ పనులు చేయడానికి ఎగేసుకు పోతే ఇదిగో ఈ ఆరుగురు అత్రగాళ్ళు కు పట్టిన గతే పడుతుంది. స్త్రీల మీద జరిగే అత్యాచారాలలో కొన్ని కేసులు మొదట అంగీకారం తోనే మొదలైనా, ఏదైనా తేడా వచ్చినప్పుడు చట్ట ప్రకారమ్ అవి అత్యాచారాలుగా మారి పోతుంటాయి. అలాంటి ఒక కేసు మొన్న ఖమ్మం జిల్లా కొనిజెర్లలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు విషయం లో వార్తాపత్రికలు , పోలిసులు చెప్పే వర్షన్లో కొంత బాగమ్  కేసు కోసం కల్పించిందని అర్దమవుతుంది. ఆసలు విషయం ఇలా జరిగి ఉండవచు. అదేమిటంటే,

   వ్యభిచారం అనేది మానవ సమాజం లో అభిలషియమైనది కాదు. అయినా ఈ రోజు అది ఎక్కడ పడితే అక్కడ జడలు విప్పుకుని స్వైర విహారం చేస్తూ , ఇటు ఆరోగ్యాలకు  అటు సాంతిభద్రత లకు విఘాతంగా మారింది. ఇటివల ఖమ్మం జిల్లలో  కొనిజెర్ల పోలిస్ స్టేషన్ పరిదిలో మరియు ఖమ్మమ్ పట్టణ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో అనుమానాలు కలిగించే అనేక కోనాలు ఉన్నాయి. పోలిసులు చెపుతున్న దాని ప్రకారమ్ ఒక అమ్మాయి ఖమ్మమ్ లోని  కాలువ కట్ట ప్రక్కన నిలబడి ఉండగా ఇద్దరు అబ్బాయిలు వచ్చి కిడ్నాప్ చేసి బైక్ మీద ఎక్కించుకుని కొనిజెర్ల తీసుకువెళ్ళరట. వారిద్దరూ ఆమెను పత్తి  చేలో రేప్  చేసి ఇంకొకడిని పిలిస్తే వాడూ వచ్చి రాత్రి దాక రేప్ చేసి , తర్వాత ఆమెకు బట్టలు కొనిచ్చి , అదే కొనిజేర్లకు చెందిన   మరో ముగ్గురికి అప్ప చెపితే వారు ఒక వాహనం లో అమ్మాయిని ఖమ్మం తీసుకు వచ్చి , అత్యాచారం జరిపి తిరిగి కొనిజెర్ల తీసుకు వెల్లారట. ఇలా రెండో రోజు కూడా గడిచాక అమ్మాయి తల్లి కొనిజెర్ల వచ్చి, అమ్మాయి నీరసంగా ఉండడం గమనించి , విషయం తెలుసుకుని కేసు పెట్టారట. అదీ 6 గురి అత్యాచార  కహాని . పూర్తి సమాచారం కొరకు పై చిత్రం చూడవచ్చు.
                                                                             
                            మరి పట్ట పగలు సుమారు 15 కిలోమీటర్లు స్టేట్ హై వే మీద , మోటర్ సైకిల్ మీద , జనాలు చూస్తుండగా తీసుకు వెడుతుంటె ఆ అమ్మాయి ఎందుకు అరవలేదో ఆ బగవంతునికే తెలియాలి. పొని కొనిజెర్ల వెళ్ళిన తర్వాత అయినా  ప్రతిఘటించిన దాఖలాలు లేవు. దుస్తులు కొనిస్తే తీసుకుంది . మరో ముగ్గురు వెంబడి ఖమ్మం వచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనిజెర్ల తీసుకెలుతున్నప్పుడు అయినా అరచి గోల చేయ లేదు. ఆశ్చర్య కరంగా అమ్మాయి తల్లి తెల్లారి కూతురి కోసం కొనిజెర్ల వస్తే , అమ్మాయి ఆరోగ్యం బాగో లేదని తెలిస్తే కాని కేసు పెట్ట లేదు వారు. అంటే ఎదో ఒప్పంద ఉల్లంఘన జరిగి ఉందబత్టె విషయం కేసు వరకు వెళ్లి ఉంటుంది అని అనిపిస్తుంది . కొనిజెర్ల లో లెప్ట్ పార్తీల బావజాలం బాగానే ఉంది. మరి అక్కడి మహిళా సంఘాలు ఈ  కేసు గురించి పెద్దగా పట్టించుకోలేదు అంటే , ఈ  కేసు లో దోషం ఇఋ వైపులా ఉందనే బావనకు వారు వచ్చి ఉండవచ్చు.

    ఒక వేల  ఈ  కేసులో అమ్మాయి తరపు నుంచి అంగీకారం ఉన్నా ఆమె పైన జరిగినది అత్యాచారమే అవుతుంది . ఎందుకంటె ఆమె చట్ట ప్రకారం మైనర్ కావడమే అందుకు కారణం. సెక్స్ విషయం లో మైనర్ బాలికలు ఇచ్చే అంగికారాన్నీ చట్టం ఒప్పుకోదు. అది భారతీయ స్త్రీలకు చట్టం ఇస్తున్న్న రక్షణ. ఈ  రక్షణ నే లేకుంటే మన దేశం లో బాలికలు పైన లైంగిక దాడులు మరెన్నో జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ఆరుగురు మగాళ్ళు కూడా మ్రుగాల్లు గా ముద్ర వేయబడడనికి , మైనర్ బాలికతో వారు జరపిన శ్రుంగారమే. ఒక అమ్మాయిని మానవత్వం మరచి , ఆమె అమాయకతను ఆసరాగా తీసుకుని 24 గంటలు కాలమ్లో 6 గురు మగాళ్ళు తమ కామ తృష్ణ తీర్చుకున్నారు అంటె ఖచ్చితంగా వారి మీద అత్యాచారం కేసు నమోదు అవ్వల్సిందే. కాక పోతే ఈ  విషయం లో అమ్మాయి తప్పు కూడా ఉండి ఉంటె ఆమె తల్లి తండ్రులను కూడా శిక్షిస్తే బాగుతుంది. అందుకు అసలు కేసు లో జరిగిన వాస్తవ  విషయాలు బయటకు తెలియాలి. బాదిత  అమ్మాయి ల మిద సానుభూతి పేరుతో కేసు లో కల్పిత విషయాలు చొప్పించి కేసు నడపాలి అనుకుంటే చివరకు కేసు వీగి పోయి  దోషులకు శిక్ష పడేలా చేయక పోవచ్చు. లేదా కంప్రమైజ్ తో కహాన్ని ముగించవచ్చు.

   ఏది ఏమైనా "సత్యమేవ జయతే " అన్న అధికార నినాదం గల దేశం లో కేసులను వాస్తవాల మీద కాక, కల్పిత విషయాలు మీద నమోదు చేస్తుండడం విచారకరం. మన సమాజం లో  పెరిగి పోతున్న తప్పుడు కేసులు వలన అత్యాచార కేసులు రేటింగ్ కూడా పెరిగి పోతున్నట్లు కనిపిస్తుంది. ఈ  కేసు అయితే "టెక్నికల్ రేప్ " అవుతుందేమో కానీ , ఒరిజినల్ రేప్  కేసు కాక పోవచ్చు.  సమాజంలో పెట్రేగి పోతున్న వ్యభిచారాన్ని కూడా అంతమొందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసులు లోని వాస్తవ విషయాలు తెలిస్తే తప్పా , ఇవి సాద్యం కావు. 

   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన