శవాల మీద మరమరాలు ఏరుకుని తినడం అంటె ఇదే కాబోలు !!!!

                                                                   
  ఉత్తరప్రదేశ్ లోని బరేలీ వద్ద బైపాస్ రోడ్డుపై బీరు కేసులను తీసుకెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ విషయం అంతటా పాకడంతో సమీప గ్రామస్తులంతా సంఘటన స్థలానికి తరలివెళ్ళారు. ఎవరికి దొరికిన కేసులను వారు ఇంటికిమోసుకెళ్ళారు. బిందెలు, బక్కెట్లు, చెంబులు, చివరికి ప్లాస్లిక్ సంచులు కూడా తీసుకెళ్ళారట… పగిలిన సీసాల్లోని బీరు కోసం. చివరికి ఎవరో సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గురువారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు కొంత మంది  లారీ డ్రైవర్ ను, అతని సోదరుడిని బయటికి తీస్తుంటె … మిగతావారు  బోల్తా కొట్టిన లారీ వద్దే బీర్లు తాగడం మొదలుపెట్టగా, దారిన పోయే ప్రయాణికులు సైతం వారికి జత కలిశారట.శవాల మీద మరమరాలు ఏరుకుని తినడం అంటె ఇదే  కాబోలు !!!!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన